
ట్యాగ్ · 111 కథనాలు · పేజీ 2


సంక్రాతికి వస్తున్నాం ఫస్ట్ సింగిల్ రానుంది

వెంకటేష్ గారితో వర్క్ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్

సంక్రాంతికి వస్తున్నాం.. రిలీజ్ డేట్ ఫిక్స్

మెకానిక్ రాకీ ట్రైలర్ 2.0 వచ్చేసింది

రివ్యూ: మట్కా

లక్కీ భాస్కర్ 11 డేస్ కలెక్షన్స్

మెకానిక్ రాకీ ట్రైలర్ 2.0 రానుంది

వన్ మిలియన్ క్లబ్ లోకి లక్కీ భాస్కర్

సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్ షురూ

లక్కీ భాస్కర్ 6డేస్ కలెక్షన్స్

టాప్ ట్రెండింగ్‌లో గోదారి గట్టు సాంగ్
విక్టరీ వెంకటేష్ ఎక్స్-కాప్‌గా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వచ్చే జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

సంక్రాంతికి వస్తున్నాం.. గోదారి గట్టు సాంగ్ రిలీజ్
విక్టరీ వెంకటేష్ ఎక్స్-కాప్‌గా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. దీనిలో భాగంగా ఈరోజు 'గోదారి గట్టు' అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఓటీటీ లోకి వచ్చేస్తున్న మట్కా
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ మట్కా వాసు అనే డాన్ పాత్రలో కనిపించారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి గ్రాండ్‌గా నిర్మించారు. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ మూవీగా తెరకెక్కిన మట్కా భారీ అంచనాల నడుమ నవంబర్ 14న గ్రాండ్‌గా విడుదలైంది.

సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ సింగిల్.. రమణ గోగుల ఈజ్ బ్యాక్
విక్టరీ వెంకటేష్ ఎక్స్-కాప్ గా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్ టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది.

సంక్రాతికి వస్తున్నాం ఫస్ట్ సింగిల్ రానుంది
విక్టరీ వెంకటేష్ , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం.షూటింగ్ కూడా పూర్తయినట్లే.సెట్స్ మీదకు వెళ్లనుప్పటినుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది.గోదారి గట్టు అంటూ సాగే ఈ పాట వచ్చే నెల 3న రిలీజ్ కానుంది.ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల ,మధుప్రియ ఈ సాంగ్ ను పాడారు. భాస్కర్ బట్ల రచించారు. వెంకటేష్,ఐశ్వర్య రాజేష్ పై ఈసాంగ్ ను చిత్రీకరించారు.

లక్కీ భాస్కర్ ఓటిటి డేట్ ఫిక్స్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ఈ దీపావళికి లక్కీ భాస్కర్ తో వచ్చి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ను అందుకున్నాడు.అంతేకాదు ఈసినిమాతో మొదటి సారి 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పటికీ ఈసినిమా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఇక ఈసినిమా ఓటిటి లోకి కూడా రానుంది.నెట్ ఫ్లిక్స్ ఈనెల 28నుండి లక్కీ భాస్కర్ ను స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది.తెలుగు తోపాటు మలయాళ, కన్నడ ,తమిళ ,హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.తెలుగులో తరువాత తమిళం లో ఈసినిమా సూపర్ వసూళ్లను దక్కించుకుంది.

అద్భుతమైన లొకేషన్స్‌లో.. వెంకీ-మీనాక్షి లపై సాంగ్
మచ్ అవైటెడ్ క్రేజీ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేసినట్లుగా జనవరి 14న సంక్రాంతికి విడుదల కానుంది. విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రతిష్టాత్మక బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందే హ్యుజ్ బజ్‌ని సృష్టిస్తోంది.

రివ్యూ: మెకానిక్ రాకీ
ఓవరాల్‌గా చూస్తే.. మెకానిక్ రాకీ మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. ప్రస్తుత కాలంలో ఫిజికల్‌గా కంటే డిజిటల్ గానే క్రైం ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. నేరస్తులు అనేక స్కామ్స్ రూపంలో ప్రజలను పలు విధాలుగా మోసగిస్తున్నారు. చదువుకున్నవారు కూడా వీరి స్కామ్స్‌కి బలవుతున్నారు. ఇలాంటి స్కామ్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ అలరించేలా, అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించేలా ఉంది.

వెంకటేష్ గారితో వర్క్ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూడోసారి 'సంక్రాంతికి వస్తున్నాయ్' కోసం మళ్లీ చేతులు కలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ట్రైయాంగిల్ స్టొరీ సంక్రాంతికి వస్తోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

సంక్రాంతికి వస్తున్నాం.. రిలీజ్ డేట్ ఫిక్స్
విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'సంక్రాతికి వస్తున్నాం'. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణ సారథ్యంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇప్పటికే 90% షూటింగ్ పార్ట్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ చివరిదశలో ఉంది.

మెకానిక్ రాకీ ట్రైలర్ 2.0 వచ్చేసింది
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మెకానిక్ రాకీ' ఫస్ట్ గేర్, ట్రైలర్ 1.0, సాంగ్స్‌తో మార్కెట్‌లో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. #VS10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి వహించడంతోపాటు రచన కూడా చేస్తున్నాడు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు.

రివ్యూ: మట్కా
ఇక ఆర్ట్ డిపార్ట్ మెంట్ పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. 1960ల నాటి కాలాన్ని చాలా చక్కగా ఆవిష్కరించింది టీమ్. అలాగే చిత్ర నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది. సినిమాలో సెట్టింగ్స్ చూస్తుంటే నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడలేదని అర్ధమవుతోంది.

100 కోట్ల క్లబ్ లోకి లక్కీ భాస్కర్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కి తెలుగు సినిమా బాగా కలిసొచ్చినట్టే కనిపిస్తుంది. అపజయం అన్నదే లేకుండా హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. తొలి సినిమా 'మహానటి', ఆ తరువాత 'సీతారామం' రెండూ ఒకదానిని మించి మరొకటి సూపర్ హిట్ అయ్యాయి. ఇక మధ్యలో గెస్ట్ పాత్రలో మెరిసిన 'కల్కి 2898 AD' కూడా బ్లాక్ బస్టరే.

ఒకే నెలలో మూడు సినిమాలు.. చాలా ఎక్సయిటింగ్గా ఉంది
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మట్కా'. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.

లక్కీ భాస్కర్ 11 డేస్ కలెక్షన్స్
బాక్సాఫీస్ వద్ద లక్కీ భాస్కర్ హవా కొనసాగుతుంది.రెండో వారం లోకి ఎంట్రీ ఇచ్చి ఏ మాత్రం స్లో అవ్వకుండా సాలిడ్ వసూళ్లను రాబడుతూ 100 కోట్లకు చేరువైంది.11 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాపంగా 96.7కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది మేకర్స్ ప్రకటించారు. ఈరోజుతో 100కోట్ల మార్క్ ను చేరుకోనుంది.ఒక్క తెలుగులోనే కాదు తమిళ, మలయాళంలో సూపర్ రన్ ను కొనసాగిస్తుంది. ఈసినిమాతో దుల్కర్ సల్మాన్ కు 100 కోట్ల క్లబ్ లో చేరనున్నాడు.అంతేకాదు లక్కీ భాస్కర్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలువనుంది.అయితే ఈవారం సూర్య కంగువా థియేటర్లలోకి వస్తుండడడం తో లక్కీ భాస్కర్ గట్టి పోటీ ఎదురుకానుంది.

మెకానిక్ రాకీ ట్రైలర్ 2.0 రానుంది
యంగ్ హీరో విశ్వక్ సేన్ టైటిల్ రోల్ లో నటించిన సినిమా మెకానిక్ రాకీ.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తుంది.ఈనెల 22న థియేటర్లలోకి రానుంది.రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ షెడ్యూల్ ను కూడా అనౌన్స్ చేశారు.అందులో భాగంగా ఈనెల 16న మీమర్స్ తో లంచ్ 17న ట్రైలర్ 2.0 రిలీజ్ అలాగే 18న తిరుమల దర్శనం ఆతరువాత కాలేజ్ విజిట్, 19న ప్రెస్ పార్టీ 20న ప్రీ రిలీజ్ ఈవెంట్, 21న ఏఎంబీ సినిమాస్ లో ప్రీమియర్, 22న సుదర్శన్ థియేటర్ లో ఫస్ట్ షో వీక్షించనున్నారు.

వన్ మిలియన్ క్లబ్ లోకి లక్కీ భాస్కర్
దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సెకండ్ వీక్ లో కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.అందులో భాగంగా నిన్నటి తో ఈసినిమా యూఎస్ఏలో 1మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకుంది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కూడా కావడంతో బ్లాక్ బాస్టర్ దిశగా సాగుతుంది.ఫుల్ రన్ లో 1.5 మిలియన్ క్లబ్ లో చేరనుంది.తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసినిమా సూపర్ వసూళ్లను దక్కించుకుంటుంది.ఈరోజు బుకింగ్స్ సాలిడ్ గా వున్నాయి.

సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్ షురూ
విక్టరీ వెంకటేష్ ,డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి నాన్ స్టాప్ షూటింగ్ జరుపుకుంటుంది.దాంతో అప్పుడే ఫైనల్ షెడ్యూల్ లోకి వచ్చేసింది.ఈరోజే చివరి షెడ్యూల్ అరకు లో ప్రారంభమైంది.వచ్చే వారం కల్లా షూటింగ్ కంప్లీట్ కానుంది.ఈ సందర్భంగా మేకర్స్ స్పెషల్ వీడియో ను రిలీజ్ చేశారు.అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమాలో ఐశ్వర్య రాజేష్ ,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు.

లక్కీ భాస్కర్ 6డేస్ కలెక్షన్స్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ వీక్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ రన్ ను కొనసాగిస్తోంది.దాంతో 6రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 67.6కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ప్రాఫిట్ లోకి ఎంటర్ అయ్యింది. తమిళనాడు లో కూడా నిన్నటి తో టార్గెట్ ను రీచ్ అయ్యింది.కేరళ లో కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది. అటు ఓవర్సీస్ లో 1మిలియన్ డాలర్ మార్క్ కు చేరువలో వుంది.

మెకానిక్ రాకీ నుండి.. డాడీ లిరికల్ వీడియో రిలీజ్
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్‌కమింగ్ మూవీ 'మెకానిక్ రాకీ'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతున్నాడు. #VS10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి వహించడంతోపాటు రచన కూడా చేస్తున్నాడు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు.