విక్టరీ వెంకటేష్ , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం.షూటింగ్ కూడా పూర్తయినట్లే.సెట్స్ మీదకు వెళ్లనుప్పటినుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది.గోదారి గట్టు అంటూ సాగే ఈ పాట వచ్చే నెల 3న రిలీజ్ కానుంది.ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల ,మధుప్రియ ఈ సాంగ్ ను పాడారు. భాస్కర్ బట్ల రచించారు. వెంకటేష్,ఐశ్వర్య రాజేష్ పై ఈసాంగ్ ను చిత్రీకరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తుంది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు.సంక్రాంతికి జనవరి 14న ఈసినిమా థియేటర్లోకి రానుంది.గతంలో వెంకీ ,అనిల్ ,దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 2 కూడా సంక్రాంతికి వచ్చి బ్లాక్ బాస్టర్ అయ్యింది.ఇక ఈసారి సంక్రాంతికి వస్తున్నాం రానుంది.అయితే ఈపండగకి పోటీ ఎక్కువగానే ఉండనుంది.
సంక్రాంతికి టార్గెట్ గా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ,బాలకృష్ణ 109 బరిలోకి దిగనున్నాయి.అయితే సంక్రాంతికి వస్తున్నాం ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా బరిలోకి దిగనుంది.ఈసినిమా విజయం టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా వుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: