కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mahesh Babu Next Film Updates

ట్యాగ్ · 16 కథనాలు

సినిమా వార్తలు

ద్విపాత్రాభినయంలో మహేష్..?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ప్రధాన పాత్రలో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకొని... రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మహేష్ తిరిగొచ్చిన తర్వాత ఈ సినిమా మొదలవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది ఈ సినిమా.

TFN Adminవాట్సాప్
Sarileru Neekevvaru Sets New Record,latest telugu movies news, Mahesh Babu Latest Movie Details, Mahesh Babu latest news, Mahesh Babu Next Film Updates, Mahesh Babu Upcoming Movie News, Sarileru Neekevvaru Movie Record, Superstar Mahesh Babu, Telugu
సినిమా వార్తలు

"సరిలేరు నీకెవ్వరు" మూవీ రికార్డ్

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మాస్ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన "సరిలేరు నీకెవ్వరు" మూవీ కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ ను త్రోసిరాజని రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు చేయను..!

చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించి..ఆ తర్వాత చదువు నిమిత్తం కొంత గ్యాప్ తీసుకొని.. మళ్ళీ సినీ రంగంలో ప్రవేశించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ అన్న రేంజ్ కు ఎదిగాడు. ఆ హీరో ఎవరో ఇప్పటికే అర్దమయ్యేవుంటుంది కదా. ఆ హీరోనే సూపర్ స్టార్ మహేష్ బాబు. వరుస సక్సెస్‌లు ఖాతాలో వేసుకుంటూ వెళ్తున్నాడు. రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాలిడ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నా డ్రీమ్ ప్రాజెక్ట్ అదే..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా భారీ అంచనాల మధ్య శనివారం విడుదలైంది. ఇక ముందుగా ఊహించినట్లుగానే తొలిరోజే హిట్ టాక్ నే తెచ్చుకుంది. ఇక తొలి రోజు వసూళ్ల విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల్లో ‘సరిలేరు నీకెవ్వరు’ దుమ్ముదులిపేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో కలిపి తొలిరోజు ఈ సినిమా 35 కోట్ల రూపాయలు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

TFN Adminవాట్సాప్
Superstar Mahesh Babu Has Hit A Blockbuster On A Special Day,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Mahesh Babu Latest News,Mahesh Babu New Movie News,Mahesh Babu Next Film Updates,Mahesh Babu New Mov
సినిమా వార్తలు

అప్పుడు కృష్ణ - ఇప్పుడు మహేష్..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్‌ప్రైజ్‌ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

షిర్డీ సాయిబాబా సేవలో మహేష్ బాబు

సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించగా రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Parasuram To Direct Mahesh Babu After Naga Chaitanya Movie
సినిమా వార్తలు

నాగ చైతన్య తరువాత మహేష్ తోనే..!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా.. గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నాడు దర్శకుడు పరశురాం. ఇక ఈ సినిమాతో పరుసురాం కి వరుస అవకాశాలు వస్తాయని అందరు అనుకున్నారు. కానీ అది మాత్రం జరగలేదు. అయితే ఆ మధ్య మహేష్ బాబు, అల్లు అర్జున్ , అఖిల్ పేర్లు బలంగా వినిపించాయి. కానీ వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా నాగ చైతన్యతో సినిమా ఫిక్స్ అయింది. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇది నాగ చైతన్యకి 20వ సినిమా. ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మ‌హేష్ బాబుతో ప‌ర‌శురామ్ నెక్స్ట్ ఫిల్మ్ క‌న్ఫ‌ర్మ్

గ‌త ఏడాది సంచ‌ల‌నం `గీత గోవిందం`తో కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకున్నాడు ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్. ఏడాదికి పైగా విరామం తీసుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్... త‌న నెక్స్ట్ వెంచ‌ర్ ని యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌తో చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... 2020 వేస‌విలో ప‌ట్టాలెక్క‌నుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్యాన్స్ తో మరోసారి మహేష్ బాబు సమావేశం

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ భారీ అంచనాలతో జనవరి 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మూవీ రిలీజ్ సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ తో సమావేశం కానున్నారు.

Team TFNవాట్సాప్
Latest News About #SSMB27 is a Rumour, Latest Telugu Movies News, Mahesh Babu And Parasuram Movie is Completely Baseless, Mahesh Babu New Movie News, Mahesh Babu New Movie Updates, Mahesh Babu Next Film Updates, Superstar Mahesh Babu Latest News, Tel
సినిమా వార్తలు

పరుశురాంతో మహేష్ సినిమా అంతా ఫేక్ న్యూసే..!

రీసెంట్ గా మహర్షి సినిమాతో మంచి హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Italy Stunt Directors Team For Mahesh Babu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mahesh Babu Upcoming Movie News,Mahesh Babu Next Film Updates,Mahesh Babu New Film Updates,Mahesh Babu to play
సినిమా వార్తలు

మహేష్ మూవీ కి ఇటలీ స్టంట్ డైరెక్టర్స్ టీమ్

బ్లాక్ బస్టర్ మహర్షి మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు 26 వ మూవీ ప్రారంభమైన విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెం ట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు మూవీ రూపొందనుంది. రష్మిక కథానాయిక కాగా లేడీ అమితాబ్ విజయ శాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Mahesh Babu Turns Unique Producer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu Next Film Updates,Mahesh Babu to Co Produce Mahesh 26,Mahesh Babu Becomes as a Film Producer,Mahesh Babu as a Produ
సినిమా వార్తలు

‘మహర్షి’ ఫార్ములాతో మ‌హేష్‌26?

‘మహర్షి’తో కెరీర్ బెస్ట్ గ్రాస‌ర్‌ని అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. క‌థానాయ‌కుడిగా మహేష్ కెరీర్‌లో 25వ చిత్రంగా విడుదలైన ఈ సినిమా… కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో… ఈ చిత్రానికి వర్కవుట్ అయిన ఫార్ములానే తన అప్ కమింగ్ మూవీకి కూడా ఫాలో కానున్నాడ‌ట‌ మహేష్ బాబు.

Team TFNవాట్సాప్
Dil Raju Joins Mahesh Babu and Anil Sunkara Project,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News 2019 Latest Telugu Movie News,Mahesh Babu Signs Anil Ravipudi Film,Mahesh Babu Next Film Updates,Mahesh Babu Upcoming Movie With Anil Ravip
సినిమా వార్తలు

మ‌హేష్ కోసం `దిల్‌` రాజు, అనిల్ సుంక‌ర సంయుక్త నిర్మాణం?

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుకి క‌లిసొచ్చిన నిర్మాత‌ల్లో దిల్‌ రాజుకి, అనిల్ సుంక‌రకి ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. ఇండ‌స్ట్రీ హిట్‌ పోకిరి త‌రువాత స‌రైన విజ‌యం లేని మ‌హేష్‌కి… దూకుడుతోనే మ‌ళ్ళీ ఘ‌న విజ‌యం ద‌క్కింది. అలాంటి దూకుడుని నిర్మించిన‌ 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లో అనిల్ సుంక‌ర‌కి కూడా భాగ‌స్వామ్యం ఉంది. ఇక దిల్‌ రాజు విష‌యానికి వ‌స్తే… మ‌హేష్‌ కాంబినేష‌న్‌లో ఆరేళ్ళ క్రితం సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టుని నిర్మించి బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్నాడు. అంతేకాదు.. తాజాగా సి.అశ్వ‌నీద‌త్‌, పీవీపీతో జ‌ట్టుక‌ట్టి సంయుక్తంగా నిర్మించిన మ‌హ‌ర్షి కూడా టాక్‌తో సంబంధం లేకుండా మంచి వ‌సూళ్ళు…

Team TFNవాట్సాప్
Interesting Fact About Mahesh Babu Directors,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mahesh Babu Latest News,Mahesh Babu Upcoming Movie News,Mahesh Babu Next Film Updates,Interesting Fact About Supers
సినిమా వార్తలు

మహేష్ విష‌యంలో సేమ్ టు సేమ్‌...

మ‌హ‌ర్షితో 25 చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నాడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ వేస‌వి కానుక‌గా మే 9న తెర‌పైకి రానుంది. ఆ త‌రువాత‌… త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు ఈ ఘ‌ట్ట‌మ‌నేని హ్యాండ్స‌మ్ హీరో. కాగా… మహేష్ 25, 26వ చిత్రాల‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఉంది. అదేమిటంటే… ఆయా చిత్రాల ద‌ర్శ‌కుల కెరీర్‌లో స‌ద‌రు సినిమాలు సంఖ్యా ప‌రంగా ఒక‌టే కావ‌డం.

Team TFNవాట్సాప్
Mahesh Babu To Release 2 Movies in 2020?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mahesh Babu New Movie News,Mahesh Babu Upcoming Movie News,Mahesh Babu Next Film Updates,Superstar Mahesh Babu Next Fil
సినిమా వార్తలు

త‌క్కువ గ్యాప్‌లో... రెండు చిత్రాల‌తో మ‌హేష్‌ బాబు?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం త‌న 25వ చిత్రం `మ‌హ‌ర్షి`ని పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. వేస‌వి కానుకగా ఏప్రిల్ 25న ఈ సినిమా సెల్యులాయిడ్ పైకి రానుంది. ఆ త‌రువాత రెండు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల‌ను ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు మ‌హేష్‌. వాటిలో ఒక‌టి అనిల్ రావిపూడి కాంబినేష‌న్ మూవీ కాగా... మ‌రొక‌టి సుకుమార్ కాంబినేష‌న్ మూవీ. అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ జూలైలో ప్రారంభ‌మై... 2020 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంద‌ని స‌మాచారం. అలాగే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సినిమా... జూలై నెలాఖ‌రులో లేదా ఆగ‌స్టు ప్ర‌థ‌మార్ధంలో ప్రారంభమై 2020 వేస‌వికి రిలీజ్ కానుంద‌ని తెలుస్తోంది.

Team TFNవాట్సాప్
Star Heroes Upcoming Movies To Have Family Sentiment,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movie News 2019,Tollywood Cinema Updates,Tollywood Star Heroes Upcoming Movies in 2019,Telugu Top Heroes New Movies in 2019,Mahesh Babu Next Film
సినిమా వార్తలు

మహేష్, బ‌న్నీ, నాని... సేమ్ టు సేమ్‌

తండ్రీకొడుకుల అనుబంధం, ఆ పాత్ర‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ... ఇలాంటి నేప‌థ్యంతో తెలుగు తెర‌పై ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. వీటిలో సింహ‌భాగం చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. ఇదిలా ఉంటే... ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఇదే శైలి క‌థాంశాల‌తో తెర‌కెక్కుతున్నాయని తెలుస్తోంది. ఆ చిత్రాలే `మ‌హ‌ర్షి`, `జెర్సీ`, అల్లు అర్జున్ - త్రివిక్ర‌మ్‌ల పేరు నిర్ణ‌యించ‌ని చిత్రం.

Team TFNవాట్సాప్

షేర్