“సరిలేరు నీకెవ్వరు” మూవీ రికార్డ్

Sarileru Neekevvaru Sets New Record,latest telugu movies news, Mahesh Babu Latest Movie Details, Mahesh Babu latest news, Mahesh Babu Next Film Updates, Mahesh Babu Upcoming Movie News, Sarileru Neekevvaru Movie Record, Superstar Mahesh Babu, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Anil Ravipudi,Rashmika Mandanna

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మాస్ ఎంటర్ టైనర్ “సరిలేరు నీకెవ్వరు” మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన “సరిలేరు నీకెవ్వరు” మూవీ కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ ను త్రోసిరాజని రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

“సరిలేరు నీకెవ్వరు” మూవీ 23 రోజులలో వరల్డ్ వైడ్ గా 254 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి 144 కోట్ల షేర్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో “భరత్ అనే నేను “, “మహర్షి” బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత “సరిలేరు నీకెవ్వరు” మూవీ మరో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ మూవీస్ , ఆల్ టైమ్ టాప్ 10 గ్రాసర్స్ ఆఫ్ తెలుగు సినిమా లో 3 మూవీస్ ఉన్న ఏకైక హీరో మహేష్ బాబు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.