కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Lavanya Tripathi Movie Updates

ట్యాగ్ · 15 కథనాలు

Lavanya Tripathi Interesting Comments on Daughter-in-Law of Mega Family Tag
సినిమా వార్తలు

మెగా కోడలు.. ట్యాగ్‍పై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో వివాహం అనంతరం నటి లావణ్య త్రిపాఠి పేరు తెలుగునాట మారుమ్రోగిపోయింది. వీరి వివాహం గతేడాది నవంబర్ 1న ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ 'మిస్ పర్‌ఫెక్ట్'. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఫిబ్రవరి 2న హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ మంగళవారంనాడు 'మిస్ పర్‌ఫెక్ట్' ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె విలేఖరులతో ముచ్చటించింది. ఈ క్రమంలో వారు అడిగిన అనేక ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది.

Srikanth Mవాట్సాప్
Lavanya Tripathi about Mega Prince Varun Tej,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Lavanya Tripathi upcoming Movie,Lavanya Tripathi Latest Movie,Lavanya Tripathi Movie Updates,Lavanya T
సినిమా వార్తలు

మోస్ట్ హ్యాండ్ సమ్ హీరో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి

సక్సెస్ ఫుల్ అందాల రాక్షసి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన లావణ్య త్రిపాఠి పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. లావణ్య ఇప్పుడు పులి - మేక వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, జీ 5 బ్యానర్స్ పై పంతం మూవీ ఫేమ్ చక్రవర్తి రెడ్డి దర్శకత్వం లో ఆది సాయి కుమార్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో తెలుగు తమిళ భాషలలో తెరకెక్కిన పులి -మేక వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ జీ 5 లో 24 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ కు స్టార్ రైటర్ కోన కథను అందించారు. పులి -మేక వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం.

Team TFNవాట్సాప్
Lavanya Tripathi Stunning Look In Happy Birthday Movie Promotions,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Happy Birthday Movie Promotions Lavanya Tripathi Stunning Look,Happy Bir
సినిమా వార్తలు

"హ్యాపీ బర్త్ డే " మూవీ ప్రమోషన్స్ లో లావణ్య త్రిపాఠి స్టన్నింగ్ లుక్

సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి“మూవీతో టాలీవుడ్ కు పరిచయమయిన క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి , సూపర్ హిట్ “దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ , క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై “మత్తు వదలరా”మూవీ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం , లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “హ్యాపీ బర్త్ డే” మూవీ జూలై 8వ తేదీ రిలీజ్ కానుంది. చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న “పులి-మేక” అనే వెబ్ సిరీస్ లో లావణ్య నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Happy Birthday Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Happy Birthday,Happy Birthday Movie,Happy Birthday Telugu Movie,Happy Birthday Movie Com
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న 'హ్యాపీ బర్త్ డే'

రితేష్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా హ్యాపీ బర్త్ డే. మత్తువదలరా సినిమా తరువాత రితేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా జూన్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా రిలీజ్ అయిన ఇంట్రడక్షన్ వీడియోలు కానీ టీజర్, ట్రైలర్ కానీ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈసారి కూడా రితేష్ థ్రిల్లర్ కామెడీ తో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నట్టు అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి…

TFN Adminవాట్సాప్
Happy Birthday Movie Trailer Out Now,Happy Birthday Trailer Is Released,It Looks Totally Crazy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Happy Birthday,Happy Birthday Movie,Happy B
ట్రైలర్ & టీజర్

'హ్యాపీ బర్త్ డే' ట్రైలర్ రిలీజ్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో మత్తు వదలరా ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హ్యాపీ బర్త్ డే. ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈసినిమా జులై8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా హ్యాపీ బర్త్‌డే ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్‌. దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్‌ ను లాంచ్ చేశారు. ట్రైలర్ మాత్రం సినిమాపై అంచనాలను పెంచేసింది. మత్తువదలరా సినిమా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాను కూడా కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలోనే తెరకెక్కించాడు రితేష్ రానా. లావణ్య త్రిపాఠి ఇంకా వెన్నెల…

TFN Adminవాట్సాప్
Lavanya Tripathi To Do A Web Series,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates,Actress Lavanya Tripathi,Heroine Lavanya Tripathi,Lavanya Tripathi,Lavan
ఓటీటీ

లావణ్య త్రిపాఠి డిజిటల్ ఎంట్రీ

సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి“మూవీతో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయమయిన క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి , ఆ మూవీ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ , క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై “మత్తు వదలరా”మూవీ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం , లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ "హ్యాపీ బర్త్ డే" మూవీ జూలై 15 వ తేదీ రిలీజ్ కానుంది. తాజాగా ఒక తమిళ మూవీ కి లావణ్య గ్రీన్ సిగ్నల్…

Team TFNవాట్సాప్
Lavanya Tripathi Aadi Web Series Launched,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Lavanya Tripathi,Actress Lavanya Tripathi,Lavanya Tripathi Latest Updates,Lavanya Tripathi Movie
సినిమా వార్తలు

ఆది- లావణ్య త్రిపాఠి పులి మేక వెబ్ సిరీస్ ప్రారంభం..!

ఓటీటీల ప్రభావం ఈమధ్య కాలంలో ఎంత పెరిగిందో చూస్తూనే ఉన్నాం. కరోనా టైమ్ లో థియేటర్లు లేకపోవడంతో ఓటీటీలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇక ఓటీటీలలో సినిమాలు మాత్రమే కాదు.. వెబ్ సిరీస్ లకు కూడా అదే రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో చూసినా వెబ్ సిరీస్ లు హడావుడి కనిపిస్తుంది. ఇక వెబ్ సిరీస్ లలో నటించడానికి హీరో హీరోయిన్లు కూడా ఏమాత్రం వెనుకాడట్లేదు. ఇక ఈనేపథ్యంలోనే ఆది సాయి కుమార్ కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న ఆది ఇప్పుడు వెబ్ సిరీస్ లలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
Happy Birthday Teaser Released,Lavanya Tripathi’s Happy Birthday Movie Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Lavanya Tripathi,Actress Lavanya Tripathi,Lavanya Tr
ట్రైలర్ & టీజర్

'హ్యాపీ బర్త్ డే' టీజర్ రిలీజ్

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నా లావణ్యకు మాత్రం సరైన విజయాలు అందట్లేదు. అయినా కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా కెరీర్ ను కొనసాగిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తుంది. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా హ్యాపీ బర్త్ డే. మత్తు వదలరా తో సాలిడ్ హిట్ అందుకున్న దర్శకుడు రితేష్ రానా ఈసినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. ఈసినిమా జులై 15న రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ఇప్పటి నుండే బజ్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తుంది.

TFN Adminవాట్సాప్
Happy Birthday Movie Release Date Fixed,Lavanya Tripathi’s Happy Birthday Movie Release Date Announced,Happy Birthday Release Date announced on July 15th,Lavanya Tripathi’s Happy Birthday Movie Releasing on July 15th,Telugu Filmnagar,Latest Telugu Mo
రిలీజ్ అప్‌డేట్

'హ్యాపీ బర్త్ డే' రిలీజ్ డేట్ ఫిక్స్..!

అందాల రాక్షసి`గా తెలుగు తెరకు పరిచయమైన నటి లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్లో అందాల రాక్షసిగా ముద్ర వేసుకుంది. ఇక ఆ సినిమా తరువాత లావణ్య పలు సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూనే ఉంది. అయితే లావణ్యకు మాత్రం సక్సెస్ రేటు మాత్రం తక్కువే అని చెప్పొచ్చు. అయినా జయాపజయాలను పక్కనపెట్టి అవకాశాలు అందిపుచ్చుకుంటూ తనేంటో నిరూపించుకుంటుంది. ఈమధ్య కాలంలో వచ్చిన చావు కబురు చల్లగా అలానే ఏ1 ఎక్స్ ప్రెస్ లాంటి సినిమాలు కూడా సరైన విజయాన్ని అందిచలేకపోయాయి.

TFN Adminవాట్సాప్
Happy Birthday Release Date announcement Coming soon,Lavanya Tripathi’s Happy Birthday Movie Release Date Announcement Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Lavanya Tr
రిలీజ్ అప్‌డేట్

'హ్యాపీ బర్త్ డే' రిలీజ్ డేట్ పై అప్ డేట్..!

ప్రస్తుతం పెద్ద పెద్ద బ్యానర్స్ యంగ్ హీరోలతో, యంగ్ డైరెక్టర్స్ తో అలానే చిన్న సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూనే మరోవైపు చిన్నసినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మైత్రీ మూవీ మేకర్స్‌ - క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ల నిర్మాణంలో ప్రస్తుతం రెండు సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. అందులో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తుంది. రమేష్ కాదూరి దర్శకత్వంలో కిరణ్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ను రీసెంట్ గానే ప్రారంభించారు.

TFN Adminవాట్సాప్
Heroine Lavanya Tripathi Latest Photo Shared On Instagram Goes Viral,Lavanya Tripathi Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Lavanya Tripathi,Actress Lavanya Tripathi,H
సినిమా వార్తలు

లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫొటో

సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి“మూవీతో క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి టాలీవుడ్ కు కథానాయికగా పరిచయమయ్యి , ఆ మూవీ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ , క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై "మత్తు వదలరా"మూవీ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం , లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కనున్న కామెడీ ఎంటర్ టైనర్ ప్రారంభం అయ్యింది. తాజాగా ఒక తమిళ మూవీ కి లావణ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Lavanya Tripathi Looks Super Gorgeous In Her Latest Photo Shoot Pictures Shared On Instagram,Lavanya Tripathi Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Lavanya Tripathi,Ac
సినిమా వార్తలు

"అందాల రాక్షసి"లావణ్య త్రిపాఠి

సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి “మూవీతో క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి టాలీవుడ్ కు కథానాయికగా పరిచయమయ్యి , ఆ మూవీ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు. 2021 సంవత్సరం "A1 ఎక్స్ ప్రెస్ ", "చావు కబురు చల్లగా " మూవీ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఒక తమిళ మూవీ కి లావణ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Lavanya Tripathi Makes An Interesting Revelation About Her Phobia,Lavanya Tripathi About Her Phobia,Lavanya Tripathi Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Lavanya Trip
సినిమా వార్తలు

ట్రిపో ఫోబియా ఉంది -లావణ్య త్రిపాఠి

క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి “మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయమయ్యి తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు. రెండు తమిళ మూవీస్ లో కథానాయికగా నటించిన లావణ్య త్రిపాఠి మరో తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Actress Lavanya Tripathi Turns Nature Enthusiast During The Pandemic,Telugu Filmnagar,Lavanya Tripathi,Actress Lavanya Tripathi,Heroine Lavanya Tripathi,Lavanya Tripathi Latest Movie,Lavanya Tripathi New Movie,Lavanya Tripathi Upcoming Movies,Lavanya
సినిమా వార్తలు

ప్రకృతి ఆరాధనలో లావణ్య త్రిపాఠి

క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి “మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయమయ్యారు. ఆ మూవీ లో తన అందం, అభినయం తో లావణ్య ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మొగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, "అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు. రెండు తమిళ మూవీస్ లో కథానాయికగా నటించిన లావణ్య త్రిపాఠి మరో తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Lavanya Tripathi Shares Her Workout Selfie On Social Media,Tollywood Actress Lavanya Tripathi's Latest Workout Video Goes Viral,Lavanya Tripathi Latest Stretchable Workout,Lavanya Tripathi Latest Video,Lavanya Tripathi Gym Video,Lavanya Tripathi's La
సినిమా వార్తలు

లావణ్య త్రిపాఠి వర్కౌట్ సెల్ఫీ

క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి “మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయమయ్యారు. ఆ మూవీ లో తన అందం, అభినయం తో లావణ్య ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయికగా రూపొందిన “దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మొగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు.

Team TFNవాట్సాప్

షేర్