‘హ్యాపీ బర్త్ డే’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Happy Birthday Movie Release Date Fixed,Lavanya Tripathi’s Happy Birthday Movie Release Date Announced,Happy Birthday Release Date announced on July 15th,Lavanya Tripathi’s Happy Birthday Movie Releasing on July 15th,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Lavanya Tripathi,Actress Lavanya Tripathi,Lavanya Tripathi Movies,Lavanya Tripathi Movie Updates,Lavanya Tripathi New Movie Updates,Lavanya Tripathi Happy Birthday Movie,Lavanya Tripathi Upcoming Movie Happy Birthday, Lavanya Tripathi Happy Birthday Movie Release Date Announced,Lavanya Tripathi Happy Birthday Movie Releasing on 15th July 2022,Lavanya Tripathi Upcoming Movie Happy Birthday Release Date out now,Lavanya Tripathi Happy Birthday Telugu Movie Release Date Fixed

అందాల రాక్షసి`గా తెలుగు తెరకు పరిచయమైన నటి లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్లో అందాల రాక్షసిగా ముద్ర వేసుకుంది. ఇక ఆ సినిమా తరువాత లావణ్య పలు సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూనే ఉంది. అయితే లావణ్యకు మాత్రం సక్సెస్ రేటు మాత్రం తక్కువే అని చెప్పొచ్చు. అయినా జయాపజయాలను పక్కనపెట్టి అవకాశాలు అందిపుచ్చుకుంటూ తనేంటో నిరూపించుకుంటుంది. ఈమధ్య కాలంలో వచ్చిన చావు కబురు చల్లగా అలానే ఏ1 ఎక్స్ ప్రెస్ లాంటి సినిమాలు కూడా సరైన విజయాన్ని అందిచలేకపోయాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం లావణ్య మంచి హిట్ సినిమా కోసం ఎదురు చూస్తోంది. ఈనేపథ్యంలో హ్యాపీ బర్త్ డే అనే సినిమాతో డిఫరెంట్ కథతో వచ్చేస్తుంది. రితేష్ రానా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. జులై 15వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

ఇంకా ఈసినిమాలో నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ – క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ల పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తుండగా సురేష్ సరంగం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =