‘హ్యాపీ బర్త్ డే’ రిలీజ్ డేట్ పై అప్ డేట్..!

Happy Birthday Release Date announcement Coming soon,Lavanya Tripathi’s Happy Birthday Movie Release Date Announcement Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Lavanya Tripathi,Actress Lavanya Tripathi,Lavanya Tripathi Movies,Lavanya Tripathi Movie Updates,Lavanya Tripathi New Movie Updates,Lavanya Tripathi Happy Birthday Movie,Lavanya Tripathi Upcoming Movie Happy Birthday, Lavanya Tripathi Happy Birthday Movie Release Date Announcement,Happy Birthday Movie Release Date Announcement Tomorrow,Lavanya Tripathi Upcoming Movie Happy Birthday Release Date Announced Tomorrow

ప్రస్తుతం పెద్ద పెద్ద బ్యానర్స్ యంగ్ హీరోలతో, యంగ్ డైరెక్టర్స్ తో అలానే చిన్న సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూనే మరోవైపు చిన్నసినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మైత్రీ మూవీ మేకర్స్‌ – క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ల నిర్మాణంలో ప్రస్తుతం రెండు సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. అందులో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తుంది. రమేష్ కాదూరి దర్శకత్వంలో కిరణ్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ను రీసెంట్ గానే ప్రారంభించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈరెండు బ్యానర్స్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుంది. మత్తు వదలరా డైరెక్టర్ రితేష్ రానా ఈసినిమాకు దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో హ్యాపీ బర్త్ డే సినిమా వస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈమధ్యనే లావణ్య పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను మేక‌ర్స్ విడుదల చేశారు. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. రేపు ఈసినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ఇవ్వనున్నట్టు తెలిపారు.

ఇంకా ఈసినిమాలో నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తుండగా సురేష్ సరంగం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 6 =