
ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 75


అమరన్ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్

తెలుగు ఆడియెన్స్ చూపించే లవ్ చాలా స్పెషల్

వెంకీ-అనిల్ రావిపూడి మూవీ డబ్బింగ్ స్టార్ట్

ప్రశాంత్ నీల్ కథలోకి నేను ఎలా వచ్చానంటే?

నాకు అది చాలా పెద్ద కాంప్లిమెంట్

ఆడియన్స్ నన్ను బుజ్జమ్మ అని పిలుస్తుంటే..

లక్కీ భాస్కర్ కు భారీగా ప్రీమియర్ షో లు

SDT 18 సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

కంగువ ప్రమోషన్స్.. భావోద్వేగానికి లోనైన సూర్య

ద్వాదశ జ్యోతిర్లింగాల సందర్శనలో కన్నప్ప టీమ్

క పాన్ ఇండియా రిలీజ్ లేదు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నుండి వస్తున్న నెక్స్ట్ సినిమా క.ఇంతకుముందు తన ఏ సినిమాలకు రాని బజ్ ఈసినిమాకు వస్తుంది. దానికి కారణం రెగ్యులర్ స్టోరీతో కాకుండా ఈసారి డిఫ్రెంట్ కంటెంట్ తో వస్తున్నాడు.ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.బిజినెస్ కూడా బాగానే చేసింది.కిరణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.ఇన్ని ప్రత్యేకలతో వస్తున్న ఈసినిమాపై కిరణ్ చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు. ఈసినిమా తో హిట్ కొడతానని నమ్మకంగా చెపుతున్నాడు.ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నాడు.

త్వరలో తండేల్తో మళ్లీ వస్తాను, అప్పుడు మాట్లాడతా
ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ 'అమరన్'. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మిస్తున్నారు. సాయి పల్లవి ఫిమేల్ లీడ్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

అమరన్ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్
తమిళ హీరో శివ కార్తికేయన్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నటించిన సినిమా అమరన్.సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.ఈ దీపావళికి విడుదలవుతుంది.రియల్ లైఫ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈసినిమాను తెరకెక్కింది.ఇందులో ముకుంద్ గా శివ కార్తికేయన్ తన సతీమణిగా సాయి పల్లవి కనిపించనున్నారు.ఇక రీసెంట్ గా విడుదలచేసిన ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించింది. దాంతో తమిళనాడు లో అడ్వాన్స్ బుకింగ్ లో అమరన్ అదరగొడుతుంది. ఇప్పటివరకు బుక్ మై షోలో లక్షకు పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి.శివ కార్తికేయన్ కెరీర్ లోనే అమరన్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలువనుంది.దీపావళి హాలిడేకి తోడు సోలో గా రిలీజ్ కానుండడం అమరన్ కు…

తెలుగు ఆడియెన్స్ చూపించే లవ్ చాలా స్పెషల్
ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ 'అమరన్'. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మిస్తున్నారు. సాయి పల్లవి ఫిమేల్ లీడ్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

వెంకీ-అనిల్ రావిపూడి మూవీ డబ్బింగ్ స్టార్ట్
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ ఎంటర్టైనర్ #VenkyAnil03 షూటింగ్ పూర్తి కావస్తోంది. ఇప్పటికే దాదాపు 90% షూటింగ్ పార్ట్ పూర్తయింది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ గ్రిప్పింగ్ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామాలో వెంకటేష్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది.

ప్రశాంత్ నీల్ కథలోకి నేను ఎలా వచ్చానంటే?
ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బఘీర'తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్ అచ్యుత్ కుమార్, గరుడ రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పొట్టేల్కి ప్రతి థియేటర్లో స్టాండింగ్ ఒవేషన్ వస్తోంది
యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేసిన రెవల్యూషనరీ బ్లాక్ బస్టర్ 'పొట్టేల్'. ఈ చిత్రంలో అజయ్ పవర్ ఫుల్ రోల్ లో అదరగొట్టారు. నిసా ఎంటర్టైన్మెంట్స్పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మించారు.

నాకు అది చాలా పెద్ద కాంప్లిమెంట్
అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్లో నటించిన లేటెస్ట్ మూవీ 'పొట్టేల్'. సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేసిన ఈ రెవల్యూషనరీ బ్లాక్ బస్టర్లో అజయ్ పవర్ ఫుల్ రోల్లో అదరగొట్టారు. నిసా ఎంటర్టైన్మెంట్స్పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, విమర్శకులు ప్రశంసలు అందుకొని ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది.

ఆడియన్స్ నన్ను బుజ్జమ్మ అని పిలుస్తుంటే..
అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్లో నటించిన లేటెస్ట్ మూవీ 'పొట్టేల్'. సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేసిన ఈ రెవల్యూషనరీ బ్లాక్ బస్టర్లో అజయ్ పవర్ ఫుల్ రోల్లో అదరగొట్టారు. నిసా ఎంటర్టైన్మెంట్స్పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, విమర్శకులు ప్రశంసలు అందుకొని ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది.

లక్కీ భాస్కర్ కు భారీగా ప్రీమియర్ షో లు
దుల్కర్ సల్మాన్ ,వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా లక్కీ భాస్కర్.ఈ దీపావళికి విడుదలవుతుంది.కొద్దీ రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.దాంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ఇక సినిమా మీద వున్న నమ్మకంతో విడుదలకు ఒక రోజు ముందుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు.దాదాపు 100 ప్రీమియర్ షో లు వేయనున్నారు. 30వతేది సాయంత్రం 6గంటలకు ఈ షోస్ స్టార్ట్ కానున్నాయి. ఇందులో గనక హిట్ టాక్ వస్తే సినిమాకు అడ్వాంటేజ్ కానుంది.

SDT 18 సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్
సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ 18వ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.రీసెంట్ గా ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తయింది.త్వరలోనే మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఈ షెడ్యూల్ కోసం 12 ఎకరాల్లో సెట్ వేయనున్నారు.ఈ షెడ్యూల్ తో సగానికిపైగా షూటింగ్ పూర్తికానుంది.1947-67లో జరిగే కథతో తెరకెక్కుతున్న ఈసినిమాలో తేజ్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు.కొద్దీ రోజుల క్రితం మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు.సాయి దుర్గ తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.

క్రేజీగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొత్త సినిమా టైటిల్
టాలీవుడ్లో ప్రస్తుతం జోరుమీదున్న నిర్మాణ సంస్థ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. జపయజయలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను నిర్మిస్తోంది. అది కూడా అన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే కావడం విశేషం. ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ అభిరుచికి తగ్గట్టుగా అన్ని రకాల జానర్లలో పలు అద్భుతమైన ప్రాజెక్టులను తెరకెక్కిస్తున్నారు.

దేవకీ నందన వాసుదేవ.. ఆ సంస్థ చేతికి వరల్డ్ వైడ్ రిలీజ్ రైట్స్
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తోన్న సెకండ్ మూవీ 'దేవకి నందన వాసుదేవ'. ఇందులో ఆయన మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. 'గుణ 369' ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నాడు.

పుష్ప 2 సరికొత్త రికార్డు.. ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ అంటే?
ఐకాన్స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ సెన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం 'పుష్ప 2: ది రూల్'. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని భారతదేశ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్పై అభిరుచి గల నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్తో కలిసి నిర్మిస్తున్నారు.

లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్టులుగా స్టార్స్
'సీతారామం' ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'లక్కీ భాస్కర్'. 'సార్' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

గుడ్ బ్యాడ్ అగ్లీ.. ఆ మూడు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేది ఎవరంటే?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అజిత్ కుమార్ని మూడు డిఫరెంట్ఎక్స్ప్రెషన్స్లో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

అనిల్ రావిపూడికి అదిరిపోయే గిఫ్ట్ అందించిన ప్రొడ్యూసర్
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి అదిరిపోయే గిఫ్ట్ అందింది. ఈ మేరకు ప్రొడ్యూసర్ సాహు గారపాటి తాజాగా ఆయనకు ఒక కారును బహుమతిగా అందించారు. ఇంతకూ ఈ బహుమతికి కారణం ఏంటంటే..? గతేడాది నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'భగవంత్ కేసరి' చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

కంగువ ప్రమోషన్స్.. భావోద్వేగానికి లోనైన సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఆయన గురువారం హైదరాబాద్లో జరిగిన కంగువ ప్రెస్ మీట్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. కాగా గతంలో తాను నటించిన 'సూర్య S/o కృష్ణన్' రీ-రిలీజ్ సందర్భంగా తెలుగు అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడాన్ని గుర్తుచేసుకున్న సూర్య భావోద్వేగానికి గురయ్యారు.

ద్వాదశ జ్యోతిర్లింగాల సందర్శనలో కన్నప్ప టీమ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'కన్నప్ప'. విష్ణు కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కన్నప్ప టీమ్ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన చేపట్టింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగాగల ద్వాదశ (12) జ్యోతిర్లింగాలను దర్శించుకోనుంది. దైవిక ఆశీర్వాదం కోసం ఈ పవిత్ర యాత్రను చేపట్టింది.

లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేది, వేదిక ఖరారు
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం 'లక్కీ భాస్కర్'. 'సార్' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.