
ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 76


రాజమౌళిపై ప్రశంసలు కురిపించిన సూర్య

బాలకృష్ణ గారు రియల్లీ అన్‌స్టాపబుల్ - సూర్య

కిరణ్ అబ్బవరం 'క' ట్రైలర్ రిలీజ్

రివ్యూ: పొట్టేల్

పుష్ప 3 కూడా

పొట్టేల్ కు పాజిటివ్ రివ్యూస్

పుష్ప 2 ఆల్ టైం రికార్డ్

మట్కా సెకండ్ సింగిల్ రిలీజ్

పుష్ప 2.. ఒకరోజు ముందుగానే థియేటర్లలోకి

కళ్యాణ్ రామ్ NKR21 వైజాగ్ షెడ్యూల్ అప్‌డేట్

అమరన్ ట్రైలర్‌లో ఇవి గమనించారా?

కంగువా సెకండ్ ట్రైలర్ కూడా రానుంది

అమరన్ ట్రైలర్ రిలీజ్

రెబల్ స్టార్ ఆశీస్సులు తీసుకున్న పొట్టేల్ టీమ్

అమరన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ, డేట్ ఫిక్స్
ప్రిన్స్ శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిజ జీవితం ఆధారంగా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా తెరకెక్కడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదలకానుంది.

ఓటీటీ లోకి వచ్చేసిన స్వాగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'స్వాగ్'. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన 'రాజరాజ చోర' సినిమా మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో దీనిపై మంచి అంచనాలేర్పడ్డాయి. దీనికితోడు విడుదలకు ముందు ఈ చిత్రం నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది.

ఏఎన్నార్ అవార్డ్స్.. మెగాస్టార్‌ను ఆహ్వానించిన నాగార్జున
నటసామ్రాట్, పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలను ఇటీవల ఘనంగా నిర్వహించారు ఆయన కుటుంబసభ్యులు. ఈ సందర్భంగా ఏఎన్నార్ పేరుపై స్పెషల్ పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేసిన విషయం గుర్తుండేవుంటుంది. ఇక ఏఎన్నార్ శత జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ NFDC-నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాతో కలిసి ‘ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్‌ని కూడా గ్రాండ్‌గా నిర్వహించింది.

రాజమౌళిపై ప్రశంసలు కురిపించిన సూర్య
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఈ మేరకు ఆయన హీరోగా నటించిన 'కంగువ' చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సహా హాజరైన సూర్య కంగువ విశేషాలు వివరించారు. ఈ క్రమంలో రాజమౌళి గురించి ఎదురైన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.

బాలకృష్ణ గారు రియల్లీ అన్‌స్టాపబుల్ - సూర్య
నందమూరి బాలకృష్ణ గారు రియల్లీ అన్‌స్టాపబుల్ పర్సన్ అని పేర్కొన్నారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఈ మేరకు ఆయన హీరోగా నటించిన 'కంగువ' చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. చిత్ర యూనిట్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో హీరో సూర్య కంగువ విశేషాలు వివరించారు.

కిరణ్ అబ్బవరం 'క' ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సుమారు ఏడాది గ్యాప్ తర్వాత హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క’ (కిరణ్ అబ్బవరం). సుజీత్-సందీప్ ద్వయం దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీరామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

రివ్యూ: పొట్టేల్
పొట్టేల్‌లో సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సందేశం ఉంటుంది. చదువుకి ఉన్న ప్రాముఖ్యతను తెలియచెబుతూ.. మూఢ నమ్మకాలపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించే విధంగా ఉంది. ఇది తెలంగాణ నేపథ్యంలోని కథ అయినప్పటికీ అన్ని ప్రాంతాల వారికీ నచ్చేలా ఉంటుంది. ముఖ్యంగా పల్లెటూర్లకు చెందినవారికి బాగా కనెక్ట్ అవుతుంది. మొత్తానికి పొట్టేల్ ప్రతి ఒక్కరినీ అలరించేలావుంది.

పుష్ప 3 కూడా
అల్లు అర్జున్ ,సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2.ఈసినిమా కు ఏ రేంజ్ హైప్ వుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈఏడాది చివరి గా వస్తున్న పెద్ద సినిమా ఇదే.ఈసినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకుంది.నవంబర్ 4న ఐటెం సాంగ్ చిత్రీకరించాల్సి వుంది. దాంతో షూటింగ్ అయిపోయినట్లే.అదే నెల లో ఫస్ట్ కాపీ రెడీ చేయనున్నారు.ఆతరువాత అన్ని భాషల డబ్బింగ్ పూర్తి చేసి డిసెంబర్ 5న రిలీజ్ కు సిద్ధం చేయనున్నారు.

కెజియఫ్ 2 ను క్రాస్ చేయనున్న పుష్ప 2
డిసెంబర్ 5 న పుష్ప 2 ది రూల్ రూల్ మొదలుకానుంది.ఈ సినిమాపై నేషన్ వైడ్ గా భారీ అంచనాలు వున్నాయి.ఈరోజు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల తో కలిసి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు.ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయ్యింది.దాదాపు 600కోట్లకు పైగా బిజినెస్ చేసింది.ఇక పుష్ప 2 ఇండియాలో అన్ని ఏరియాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబడుతుందని డిస్ట్రిబ్యూటర్స్ కాన్ఫిడెంట్ గా వున్నారు.

పొట్టేల్ కు పాజిటివ్ రివ్యూస్
ఈవారం విడుదలవుతున్న సినిమాల్లో పొట్టేల్ కాస్త గట్టిగానే సౌండ్ చేస్తుంది.ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు.అనన్య నాగళ్ళ ,యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్ లో నటించగా అజయ్ కీలక పాత్ర పోషించాడు.తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూరల్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది ఈసినిమా.ఇక కంటెంట్ మీద వున్న నమ్మకంతో నిన్నటి నుండే స్పెషల్ ప్రీమియర్స్ వేస్తున్నారు.ఈరోజు కూడా కొన్ని థియేటర్లలో షో లు పడనున్నాయి.నిన్న ఈ షోలు చూసిన వాళ్ళు సినిమాకు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు.

పుష్ప 2 ఆల్ టైం రికార్డ్
మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ మ్యానియా స్టార్ట్ అయ్యింది. తెలుగు నుండి ఈ ఏడాది చివర్లో చివరగా వస్తున్న పెద్ద సినిమా ఇదే. ఈసినిమాపై తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.పుష్ప ఫస్ట్ పార్ట్ సెన్సేషన్ క్రియేట్ చేయడం తో పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్.ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఎక్కడా నిరాశపర్చలేదు.ఇక ప్రీ బిజినెస్ పరంగా పుష్ప 2 సరికొత్త రికార్డు సృష్టించింది.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ కలుపుకొని మొత్తం 1000 కోట్లకు పైగా బిజినెస్ చేసింది.

మట్కా సెకండ్ సింగిల్ రిలీజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మట్కా’ రిలీజ్‌కు రెడీగా వుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. వరుణ్ తేజ్ మట్కా వాసు అనే పాత్రలో కనిపించనున్నారు. కాగా నవంబర్ 14న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.

పుష్ప 2.. ఒకరోజు ముందుగానే థియేటర్లలోకి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2’. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో పుష్ప 2పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇందుకు తగ్గట్టే ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకుంది.

కళ్యాణ్ రామ్ NKR21 వైజాగ్ షెడ్యూల్ అప్‌డేట్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఇంకా పేరుపెట్టబడని ఓ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. NKR21 అనే వర్కింగ్ టైటిల్తో వ్యవహరిస్తున్న ఈ చిత్రం నిర్మాణ దశలోవుంది. ఇంతకుముందు ఈ సినిమా నుంచి 'ది ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్' పేరుతో విడుదల చేసిన 33 సెకన్ల నిడివిగల స్పెషల్ వీడియోకు మంచి స్పందన వచ్చింది.

అమరన్ ట్రైలర్‌లో ఇవి గమనించారా?
ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దీపావళికి అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కంగువా సెకండ్ ట్రైలర్ కూడా రానుంది
మచ్ అవైటెడ్ సూర్య కంగువా రిలీజ్ కు రెడీ అవుతుంది. ప్రస్తుతం టీం సినిమాను నార్త్ లో తెగ ప్రమోట్ చేస్తున్నారు.త్వరలోనే సౌత్ లో కూడా ప్రమోషన్స్ స్టార్ట్ కానున్నాయి.ఈసినిమాపై తమిళంలోనే కాదు మిగితా భాషల్లో కూడా మంచి అంచనాలు వున్నాయి.ఇంతకుముందు ఈసినిమా నుండి ట్రైలర్ రిలీజ్ కాగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక సినిమా రిలీజ్ కు ముందు రెండో ట్రైలర్ కూడా రానుందని ప్రమోషన్స్ లో డైరెక్టర్ శివ చెప్పేశాడు.ఫస్ట్ ట్రైలర్ ను మొత్తం పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వున్న కంటెంట్ తో కట్ చేశారు.అయితే సెకండ్ ట్రైలర్ లో ఫ్రాన్సిస్ పరిచయం చేయనున్నారు.ఇందులో సూర్య డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.అందులో ఒకటి కంగువా…

అమరన్ ట్రైలర్ రిలీజ్
తమిళ హీరో శివ కార్తికేయన్,సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్.ఈ దీపావళికి తమిళ్ తోపాటు ఇతర భాషల్లో విడుదలవుతుంది.రీసెంట్ గా ఈసినిమానుండి వచ్చిన రంగులే సాంగ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈరోజు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది.శివ కార్తికేయన్ జవాన్ లుక్ ఆకట్టుకుంది.విజువల్స్ అదిరిపోయాయి.వాస్తవిక సంఘటనల ఆధారంగా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది ఈసినిమా.ఎమోషన్స్ వర్క్ అవుట్ అయితే సినిమాకు తిరుగుండదు.

రెబల్ స్టార్ ఆశీస్సులు తీసుకున్న పొట్టేల్ టీమ్
తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మరియు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పొట్టేల్’. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజయ్ కీలక పాత్రలో కనిపించనుండగా.. ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు నటిస్తున్నారు.

ఈశ్వర్ రీ రిలీజ్.. థియేటర్స్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి, గోపీచంద్, బాబీ, అనిల్ రావిపూడి సహా ఇతర హీరోలు, దర్శకులు, నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రభాస్ బర్త్ డే.. విషెస్ తెలుపుతున్న సెలబ్రిటీలు
మన టాలీవుడ్ రెబెల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు నెట్టింట శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ప్రభాస్ నటించిన పలు హిట్ సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రీ రిలీజ్ అయ్యాయి. దీంతో ఆ థియేటర్ల వద్ద ఈ ఉదయం నుంచే డార్లింగ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.