కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Updates

ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 62

Hero Satya Dev Reveals Interesting Facts About Zebra Movie
సినిమా వార్తలు

లక్కీ భాస్కర్, జీబ్రా సినిమాల మధ్య డిఫరెన్స్ అదే - సత్యదేవ్

టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Bhairavam Song Shooting Progress in Palakollu
సాంగ్

పాలకొల్లులో భైరవం సాంగ్

టాలీవుడ్ యంగ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తుండగా.. పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదల లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Director Arjun Jandyala Reveals Interesting Facts About Devaki Nandana Vasudeva
సినిమా వార్తలు

మూవీ చూసి ప్రశాంత్ వర్మ చాలా సర్‌ప్రైజ్ అయ్యారు

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి 'గుణ 369'తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Actress Manasa Varanasi Excited For Devaki Nandana Vasudeva Release
సినిమా వార్తలు

నాలోని సత్యభామని ఆయనే బయటికి తీసుకొచ్చారు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి 'గుణ 369'తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Devaki Nandana Vasudeva Hero Ashok Galla Interesting Comments on Mahesh Babu
సినిమా వార్తలు

మహేష్ మామయ్య అందుకే ఈవెంట్‌కి రాలేదు

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి 'గుణ 369'తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Actor Sudheer Babu Praises Devaki Nandana Vasudeva Hero Ashok Galla
సినిమా వార్తలు

అశోక్ కటౌట్ అందుకు కరెక్ట్‌గా సెట్ అవుతుంది

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి 'గుణ 369'తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Boyapati Srinu Extends Best Wishes To Devaki Nandana Vasudeva Unit
సినిమా వార్తలు

ఐదు నిమిషాలు చూస్తేనే.. ఆ ఫీల్ వచ్చింది

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి 'గుణ 369'తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Director Eashvar Karthic Reveals Interesting Facts About Zebra
సినిమా వార్తలు

ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ కథ రాశాను

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Zebra is Biggest Film in My Career, Says Hero Satya Dev
సినిమా వార్తలు

జీబ్రా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫిల్మ్ - సత్యదేవ్

టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Director Vetri Maaran's Vidudala Part 2 First Single Update
సినిమా వార్తలు

విడుదల పార్ట్ 2 ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

కోలీవుడ్ స్టార్ నటుడు, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో నటించగా.. ప్రముఖ కమెడియన్ టర్న్డ్ హీరో సూరి కథానాయకుడిగా చేసిన మొదటి చిత్రం 'విడుదలై'. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో ఈ సినిమా 'విడుదల' పేరుతో డబ్ అయింది.

Srikanth Mవాట్సాప్
Actresses Aishwarya Rajesh and Meenakshi Chaudhary Praises Hero Venkatesh
సినిమా వార్తలు

వెంకటేష్ గారితో వర్క్ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూడోసారి 'సంక్రాంతికి వస్తున్నాయ్' కోసం మళ్లీ చేతులు కలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ట్రైయాంగిల్ స్టొరీ సంక్రాంతికి వస్తోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Sankranthiki Vasthunam Going to be a Hat-trick Film in Our Combo, Director Anil Ravipudi
సినిమా వార్తలు

మా కాంబినేషన్‌లో హ్యాట్రిక్ ఫిల్మ్ కాబోతోంది

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూడోసారి 'సంక్రాంతికి వస్తున్నాయ్' కోసం మళ్లీ చేతులు కలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ట్రైయాంగిల్ స్టొరీ సంక్రాంతికి వస్తోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Priyadarshi's Sarangapani Jathakam Teaser Released
ట్రైలర్ & టీజర్

సారంగపాణి జాతకం టీజర్‌ రిలీజ్

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'సారంగపాణి జాతకం'. ఇందులో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. డిసెంబర్ 20వ తేదీన సినిమా విడుదల చేయనున్నారు.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Full Confidence on Sankranthiki Vasthunam Movie Success
సినిమా వార్తలు

ఈ సంక్రాంతికి వండర్స్ క్రియేట్ చేయబోతున్నాం

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూడోసారి 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం మళ్లీ చేతులు కలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ట్రైయాంగిల్ స్టొరీ సంక్రాంతికి వస్తోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Bachhala Malli Second Single Update
సినిమా వార్తలు

బచ్చల మల్లి సెకండ్ సింగిల్ అప్‌డేట్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'బచ్చల మల్లి'. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా హీరోగా ఆయనకు 63వది కావడం విశేషం. 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బు మంగదేవి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ యూనిక్‌ కాన్సెప్ట్‌ మూవీ డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
RAPO 22 Launched Officially
సినిమా వార్తలు

రామ్ నెక్స్ట్ మూవీ లాంచ్

ఉస్తాద్ రామ్ పోతినేని 22 వ సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.ఈ చిత్రానికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది.త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Victory Venkatesh Wishes Super Hit For Balakrishna and Ram Charan Movies
సినిమా వార్తలు

బాలయ్య, చరణ్, సినిమాలు కూడా బాగా ఆడాలి

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూడోసారి 'సంక్రాంతికి వస్తున్నాయ్' కోసం మళ్లీ చేతులు కలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ట్రైయాంగిల్ స్టొరీ సంక్రాంతికి వస్తోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Mohanlal-Mammootty Combo Repeats After 20 Years For Mahesh Narayanan's Film
సినిమా వార్తలు

20 ఏళ్ల తర్వాత ఇద్దరు సూపర్ స్టార్స్ కలయికలో మూవీ

మలయాళ సినిమా చరిత్రను తిరగరాయడానికి సిద్ధంగా ఉన్న ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ తాజాగా ప్రారంభమయింది. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రం రెండు దశాబ్దాల తర్వాత మమ్ముట్టి, మోహన్‌లాల్‌లను స్క్రీన్స్ పైకి తీసుకువచ్చింది. దీంతో ఇది పాన్ ఇండియా మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవనుంది. కాగా ఈ చిత్రంలో ఈ ఇద్దరు లెజెండ్స్‌తో పాటు మరికొందరు స్టార్ తారాగణం భాగం అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Actress Shraddha Srinath Reveals Interesting Facts About Mechanic Rocky
సినిమా వార్తలు

మెకానిక్ రాకీ.. నాకు చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్

'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మెకానిక్ రాకీ'. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఫస్ట్ గేర్, ట్రైలర్స్, సాంగ్స్‌తో సినిమా హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
bagheera to stream on netflix from tomorrow
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ లోకి బఘీర

ఈ దీపావళికి కన్నడ స్టార్ శ్రీమురళి యాక్షన్ ఎంటర్‌టైనర్ బఘీరతో వచ్చాడు.ఈసినిమా తెలుగు లోకూడా రిలీజ్ అయ్యింది.స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించడంతో ఈసినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.అయితే బఘీర ఆ అంచనాలను అందుకోలేకపోయింది.కన్నడలో మాత్రం సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది. ఇక ఈసినిమా ఇప్పుడు ఓటిటిలోకి వస్తుంది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఈ రోజు రాత్రి 12గంటల నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.కన్నడ తో పాటు తెలుగు , మలయాళ ,తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్

షేర్