కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movie News

ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 7

Premante Will Give You Full Entertainment Says Heroine Anandhi
సినిమా వార్తలు

ప్రేమంటే తో మీ అందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రాప్తిరస్తు - హీరోయిన్ ఆనంది

ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన సినిమా ప్రేమంటే . రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రముఖ యాంకర్ సుమ కనకాల కీలక పాత్రలో కనిపించనుంది. నవనీత్ శ్రీరామ్ ఈసినిమాతో డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మిస్తుండగా రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. ఈసినిమా నవంబర్ 21 థియేటర్లలోకి రానుంది.ఇక నిన్న టీజర్ విడుదలచేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇక ఈ టీజర్ కోసం లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.

Mahender Reddyవాట్సాప్
I Thought My Role in Premante Was a Powerful One Says Suma Kanakala
సినిమా వార్తలు

ప్రేమంటే లో నాది పవర్ ఫుల్ క్యారెక్టర్ అనుకున్నా - సుమ కనకాల

కమెడియన్ టర్న్డ్ హీరో ప్రియదర్శి నెక్స్ట్ రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే తో రాబోతున్నాడు. ఇందులో ఆనంది హీరోయిన్ గా నటించగా ప్రముఖ యాంకర్ సుమ కనకాల కీలక పాత్రలో కనిపించనుంది. నవనీత్ శ్రీరామ్ ఈసినిమాతో డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Sonali Kulkarni to Portray a Powerful Character in The Paradise
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ .. కీలక పాత్రలో సోనాలి కులకర్ణి

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ది ప్యారడైజ్.కాస్టింగ్ తోనే ఈ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అవుతుంది.ఇందులో విలక్షణ నటుడు మోహన్ బాబు ,కిల్ ఫేమ్ రాఘవ్ జ్యూయెల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇక ఈ టీంలోకి ప్రముఖ నటి సోనాలీ కులకర్ణి కూడా జాయిన్ అయ్యారు. ఈసినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది.అవార్డు విన్నింగ్ యాక్ట్రెస్ అయిన సోనాలీ కులకర్ణి, హిందీ, మరాఠీ, తమిళంతో సహా పలు భాషల్లో నటించి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
I Never Asked Mahesh Babu for Help says Sudheer Babu
సినిమా వార్తలు

మహేష్ బాబును ఏనాడూ సాయం అడుగలేదు - సుధీర్ బాబు

నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరు‍ణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
SSMB29 Event to Stream on JioHotstar
ఓటీటీ

ఎస్ఎస్ఎంబీ 29 అప్డేట్స్ లీక్ చేసిన మహేష్ బాబు

యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేష్ బాబు-ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లోని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'SSMB 29' నుండి మహేష్ బర్త్ డే రోజున నవంబర్ లో పక్కా అప్డేట్ ఇస్తామని రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. ఇక నవంబర్ రావడంతో ఫ్యాన్స్ యాక్టీవ్ అయిపోయారు. రాజమౌళి చెప్పినట్లు గానే అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతుంది టీం. అందులో భాగంగా ఈసినిమా ప్రమోషన్స్ గ్రాండ్ గా స్టార్ట్ చేయనున్నారు. ఈనెల 15న రామోజీ ఫిలిం సిటీ లో భారీ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ లో భారీ తెరను ఏర్పరిచి ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. ఫ్యాన్స్ ను ఈ ఈవెంట్ ఆహ్వానించనున్నారు. అలాగే ఈవెంట్ ను జియో హాట్…

Mahender Reddyవాట్సాప్
Premante Teaser Out Now
ట్రైలర్ & టీజర్

ప్రేమంటే టీజర్ రిలీజ్

స్ట్రాంగ్ కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్న ప్రియదర్శి రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే తో రాబోతున్నారు. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ గారికి ట్రిబ్యుట్ గా నిలిచే ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాత. ఈ చిత్ర టీజర్‌ను ఈ రోజు లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Andhra King Taluka Wraps Up Its Shoot
షూటింగ్ అప్‌డేట్

ఆంధ్ర కింగ్ తాలూకా షూట్ కంప్లీట్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. కేవలం సాంగ్స్ తోనే ఈసినిమా సూపర్ హైప్ తెచ్చుకుంటుంది. రీసెంట్ గా విడుదలైన మూడో పాట ఏకంగా కేవలం 3రోజుల్లోనే 20మిళియన్లకుపైగా వ్యూస్ ను రాబట్టుకొని చార్ట్ బస్టర్ అనిపించుకుంది.

Mahender Reddyవాట్సాప్
The Climax Shoot of Mana Shankara Vara Prasad Garu’s Film Is Currently Underway
సినిమా వార్తలు

క్లైమాక్స్ షూట్ లో మన శంకరవరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. వెంకటేష్ ఇటీవలే ఈ సెట్ లో జాయిన్ అయ్యారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Biker – First Lap Glimpse Released and Makers Reveal the Release Date
ట్రైలర్ & టీజర్

అఖండ 2తో పోటీ పడనున్న బైకర్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నెక్స్ట్ బైకర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు తో వస్తున్న ఈసినిమాలో శర్వా మోటార్‌సైకిల్ రేసర్‌గా కనిపించనున్నాడు. ఇక ఈసినిమా నుండి ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ ను ఈరోజు రిలీజ్ చేశారు.ఈ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమాపై అంచనాలు పెంచేసింది.

Mahender Reddyవాట్సాప్
First Look Posters of Janhvi from Peddi Out Now
ఫస్ట్ లుక్

పెద్ది నుండి జాన్వీ పోస్టర్లు రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా పెద్ది చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్నాయి.ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ , వర్కింగ్ స్టిల్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈరోజు, మేకర్స్ రెండు డిఫరెంట్ పోస్టర్ల ద్వారా అచ్చియ్యమ్మగా జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Chinni Gundelo Song from andhra king taluka Gets a Sensational Response
సాంగ్

చిన్ని గుండెలో పాటకు సెన్సేషనల్ రెస్పాన్స్

కేవలం సాంగ్స్ తోనే సినిమా చూడాలనే హైప్ క్రియేట్ అవుతుంది ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి.ఉస్తాద్ రామ్ పోతినేని - మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ డైరెక్టర్ మహేష్ బాబు పి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈరోజు తో షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.ఈసినిమా నుండి రీసెంట్ గా వచ్చిన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యి ఆల్బమ్ పై అంచనాలు పెంచగా నిన్న విడుదలైన మూడో సాంగ్ ఆ రెండు పాటలకు మించి రీచ్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది.

Mahender Reddyవాట్సాప్
Champion Official Teaser Out Now
ట్రైలర్ & టీజర్

ఛాంపియన్ టీజర్ రిలీజ్

ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు, యంగ్ హీరో రోషన్ నెక్స్ట్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్ తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండగా జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ , కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Mass Jathara Premieres Register Strong Box Office Collections
బాక్సాఫీస్

మాస్ జాతర ప్రీమియర్స్ కలెక్షన్స్

మాస్ మహా రాజా రవితేజ నటించిన 75 వ సినిమా మాస్ జాతర ఈరోజు విడుదలకాగా నిన్న సాయంత్రం నుండే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్స్ పడ్డాయి.కేవలం ప్రీమియర్స్ తోనే ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇక ఈసినిమా కు డీసెంట్ టాక్ వస్తుండడం తో మొదటి రోజు హౌస్ ఫుల్ బోర్డుల తో రన్ అవుతుంది.బుక్ మై షోలో ఇప్పటివరకు లక్షకుపైగా టికెట్లు తెగాయి.మొదటి రోజు ఈసినిమా సాలిడ్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.

Mahender Reddyవాట్సాప్
Shambhala A Mystical World Trailer out now
ట్రైలర్ & టీజర్

శంబాల ట్రైలర్ రిలీజ్

హీరో ఆది సాయి కుమార్ నటించిన మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ .షూటింగ్ పూర్తి చేసుకున్న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రం ట్రైలర్‌ను ఆవిష్కరించి, బృందానికి తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్రైలర్‌ను చూస్తే ఆడియెన్స్‌కి ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించబోతోన్నట్టుగా కనిపిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
mass jathara review in telugu
రివ్యూ

రివ్యూ : మాస్ జాతర

మాస్ జాతర అనేది రవితేజ అభిమానులకు ఆయన ఎనర్జీతో కూడిన యాక్షన్, ఫైట్స్ మరియు పాటలతో కూడిన మాస్ ట్రీట్.ఇందులో రవితేజ నటన ,యాక్షన్ సీక్వెన్స్ , విజువల్స్ హైలైట్ అయ్యాయి. కొత్తదనాన్ని ఆశించకుండా కేవలం మాస్ యాక్షన్ కోరుకునేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

Mahender Reddyవాట్సాప్
Allu Sirish Gets Engaged in a Grand Ceremony
సినిమా వార్తలు

వైభవంగా అల్లు శిరీష్ నిశ్చితార్థం

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు ,యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.ఈ క్రమంలో శిరీష్ , నయనిక రెడ్డితో కలిసి వైవాహిక జీవితాన్ని ప్రారంభించడానికి మొదటి అడుగుగా నిశ్చితార్థం వేడుకను ఘనంగా జరుపుకున్నారు.శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈవేడుకలో శిరీష్, నయనిక ఉంగరాలు మార్చుకున్నారు.ఇరు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులు,కొద్దిమంది బంధువులు ఈ కార్యక్రమనికి హాజరయ్యారు.

Mahender Reddyవాట్సాప్
Sarvepalli Sisters Roped In for Akhanda 2 BGM
సినిమా వార్తలు

అఖండ 2 బీజీఎమ్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా 'అఖండ 2: తాండవం'. బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్ గా .రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలై 'అఖండ 2: తాండవం' ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా వచ్చిన బ్లాస్టింగ్ రోర్ గ్లింప్స్ పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Jatadhara Gets an A Certificate
సినిమా వార్తలు

A సర్టిఫికెట్ తో రానున్న జటాధర

నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది.

Mahender Reddyవాట్సాప్
Andhra King Thaluka Third Song Out Now
సాంగ్

ఆంధ్ర కింగ్ తాలూకా థర్డ్ సింగిల్ రిలీజ్

ఉస్తాద్ రామ్ పోతినేని - మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ డైరెక్టర్ మహేష్ బాబు పి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింది.ఇప్పటివరకు ఈసినిమా నుండి రెండు పాటలు రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈరోజు థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఈసాంగ్ కూడా అదిరిపోయింది.చిన్ని గుండెలో అంటూ వచ్చిన ఈసాంగ్ పొయెటిక్ గా ఉండి ఆకట్టుకుంది. సాంగ్ చిత్రీకరణ కూడా బాగుంది.ఈ సాంగ్ కోసం దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టారు. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించగా మెర్విన్ సోలమన్ ,సత్య యామిని పాడారు.

Mahender Reddyవాట్సాప్
First Single from 12 A Railway Colony Released
సినిమా వార్తలు

12 ఎ రైల్వే కాలనీ ఫస్ట్ సింగిల్ అదిరింది

బచ్చల మల్లి తరువాత అల్లరి నరేష్ 12 ఎ రైల్వే కాలనీ అనే హారర్ థ్రిల్లర్ తో రానున్నాడు.పొలిమేర, పొలిమేర 2 ఫేమ్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్, ఈసినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా ఈ చిత్రాన్నిప్రఖ్యాత నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.నవంబర్ 21న 12ఏ రైల్వే కాలనీ థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్

షేర్