కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movie News

ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 6

Censor Formalities Completed for The Girlfriend
సినిమా వార్తలు

ది గర్ల్ ఫ్రెండ్ సెన్సార్ కంప్లీట్

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ డ్రామా 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఈ చిత్రం 2 గంటల 18 నిమిషాల రన్ టైం తో థ ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.సినిమా విజయంపై అయితే టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
NTRNEEL next schedule begins soon
షూటింగ్ అప్‌డేట్

ఎన్టీఆర్ నీల్ నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎన్టీఆర్ నీల్ (వర్కింగ్ టైటిల్) తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అవుట్‌పుట్ విషయంలో కొన్ని మార్పులు, రూమర్స్ వచ్చినా, చిత్ర యూనిట్ అవన్నీ పక్కనపెట్టి కొత్త షెడ్యూల్‌ను మొదలుపెట్టబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
Akhanda 2 First Single on the Way
సాంగ్

అఖండ 2 ఫస్ట్ సింగిల్ సాంగ్ రానుంది

సీనియర్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా 'అఖండ 2: తాండవం'. బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్ గా 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలై 'అఖండ 2: తాండవం' ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Kaantha Team Unveils the Much Awaited Trailer
ట్రైలర్ & టీజర్

కాంత ట్రైలర్ రిలీజ్ రిలీజ్

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ 'కాంత'. ఈనెల 14న థియేటర్లలోకి రానుంది.ఇక ప్రమోషన్ లో భాగంగా ఈరోజు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండి సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.1950ల నాటి సినిమా నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ యాక్షన్ థిల్లర్ గా రానుంది ఈసినిమా.ట్రైలర్ చూస్తుంటే దుల్కర్ తోపాటు భాగ్యశ్రీ , రానా , సముద్రఖని పోటీ పడి నటించనట్లున్నారు.సినిమాలో వీరి నటన హైలైట్ అవ్వడం ఖాయం. ఓవరాల్ గా ట్రైలర్… సినిమా షూర్ షాట్ హిట్ అనే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కాంత పాన్ ఇండియా భాషల్లో విడుదలకానున్నడం తో తెలుగులోనూ ఈసినిమా ఆఫ్ లైన్…

Mahender Reddyవాట్సాప్
The Divine and Supernatural Elements in Jatadhara Will Thrill the Audience Says Hero Sudheer Babu
సినిమా వార్తలు

జటాధర డివైన్ సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయి- హీరో సుధీర్ బాబు

నవ దళపతి సుధీర్ బాబు,బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు.జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్,అరు‍ణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు.జటాధర నవంబర్ 7న హిందీ,తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు అరోరా విలేకరుల సమావేశంలో సినిమా…

Mahender Reddyవాట్సాప్
NTR’s Latest Pics in a New Look Go Viral on Social Media
సినిమా వార్తలు

కొత్త లుక్ లో ఎన్టీఆర్ .. పిక్స్ వైరల్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తన కొత్త లుక్‌తో కనబడిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ తాజా లుక్ ఆయన రాబోయే పాన్-ఇండియా చిత్రం 'డ్రాగన్' (వర్కింగ్ టైటిల్) కోసమే.ఈ ఫొటోల్లో గతంలో కంటే ఎన్టీఆర్ చాలా బరువు తగ్గి, లీన్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు.ఈ సన్నబడిన లుక్ పట్ల కొందరు అభిమానులు మొదట్లో ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ,ఆయన పాత్రకు తగినట్టుగా ఈ మార్పు చేసుకున్నారని తెలుస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Multi Talented Naveen Polishetty Makes Singing Debut
సినిమా వార్తలు

సింగర్ గా మారిన నవీన్ పొలిశెట్టి

సినిమా సినిమా కు చాలా గ్యాప్ తీసుకొని ప్రామిసింగ్ కంటెంట్ తో వరుస విజయాలు దక్కించుకుంటున్నాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి.మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజై రెండేళ్లు దాటినా ఇప్పటివరకు నవీన్ మరో సినిమాను కంప్లీట్ చేయలేదు.ఇక ఈహీరో ప్రస్తుతం అనగనగా ఒక రాజు చేస్తున్నాడు. మారి ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Idli Kadai Storms Netflix with Huge Viewership
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో ఇడ్లీ కడై

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించి, దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం 'ఇడ్లీ కడై' (తెలుగులో ఇడ్లీ కొట్టు) ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ లో సంచలనం సృష్టిస్తోంది.ఈ సినిమా అక్టోబర్ 29 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఓటీటీలోకి వచ్చిన వెంటనే ఈ చిత్రం ఊహించని విధంగా అత్యధిక ఆదరణ పొంది ఇండియాలో నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఓజీ వంటి పెద్ద సినిమాల కంటే కూడా ఇడ్లీ కడై తక్కువ రోజుల్లోనే ఎక్కువ వ్యూస్‌ను సాధించడం సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేవలం వారం రోజుల్లోనే ఈసినిమా 5.1 మిలియన్ల వ్యూస్…

Mahender Reddyవాట్సాప్
Kaantha Successfully Completes Censor Formalities
సినిమా వార్తలు

కాంత సెన్సార్ కంప్లీట్

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, రానా దగ్గుబాటి నిర్మాణ భాగస్వామ్యంలో వస్తున్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ 'కాంత' సెన్సార్‌తో సహా ఇతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.ఈసినిమాకు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేయగా రన్ టైం కూడా రివీల్ అయ్యింది.2 గంటల 43 నిమిషాల నిడివి తో థియేటర్లలోకి రానుంది ఈసినిమా.

Mahender Reddyవాట్సాప్
Mithra Mandali All Set to Premiere on OTT
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న మిత్ర మండలి

ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎమ్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రం మిత్ర మండలి దీపావళికి సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.ఇక ఈసినిమా థియేటర్లలో విడుదలైన 21 రోజులకే ఓటీటీలోకి రానుంది . ఈ చిత్రం రేపటి నుండి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Peddhi First Single Promo Released
సినిమా వార్తలు

పెద్ది ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చి బాబు సాన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. ఇక పెద్ది ఫస్ట్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.ఇక వారి ఎదురుచూపులకు తెర పడనుంది. ఈనెల 7న ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.అందులో భాగంగా ఈరోజు సాంగ్ అనౌన్స్ మెంట్ వీడియోను రిలీజ్ చేశారు.ఈ వీడియో చివర్లో సాంగ్ ప్రోమో కూడా యాడ్ చేశారు.చికిరి చికిరి అంటూ వచ్చిన ఇక ఈ ప్రోమో.. సాంగ్ పై అంచనాలను భారీగా పెంచేసింది.ఇందులో చరణ్ డ్యాన్స్ స్టెప్ అదిరిపోయింది. ప్రముఖ బాలీవుడ్ సింగర్ మసకలీ ఫేమ్ మోహన్ చౌహన్ చేత ఈసాంగ్…

Mahender Reddyవాట్సాప్
Shiva Will Be a Mind-Blowing Experience in Theatres on November 14 Says King Nagarju
సినిమా వార్తలు

శివ నవంబర్ 14న థియేటర్స్ లో మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది - కింగ్ నాగార్జున

కింగ్ నాగార్జున ఆల్ టైం కల్ట్ క్లాసిక్ 'శివ' బాక్సాఫీసు రికార్డులుని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను 'బిఫోర్ శివ', 'ఆఫ్టర్ శివ'గా రీడిఫైన్ చేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాతలు అక్కినేని వెంకట్ & సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు.

Mahender Reddyవాట్సాప్
Renowned Bollywood Singer to Lend Voice for Peddi Song
సాంగ్

పెద్ది సాంగ్ కోసం ప్రముఖ బాలీవుడ్ సింగర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చి బాబు సాన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. రీసెంట్ గా శ్రీలంక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇక పెద్ది ఫస్ట్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సాంగ్ ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్.అందులో భాగంగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ మసకలీ ఫేమ్ మోహన్ చౌహన్ చేత ఈసాంగ్ పాడించారు.దాంతో సాంగ్ మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. త్వరలోనే ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేసి ఈనెల 8న ఫుల్ సాంగ్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Kaantha Trailer Announcement Video out now
ట్రైలర్ & టీజర్

కాంత ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్

లక్కీ భాస్కర్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ కాంత తో రానున్నాడు.తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నాడు.దుల్కర్ తో కలిసి రానా ఈసినిమాను నిర్మిస్తున్నాడు. ఈనెల 14న కాంత మలయాళం తోపాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది.

Mahender Reddyవాట్సాప్
Allu Arjun Extends Birthday Wishes to Abhyankaar
సినిమా వార్తలు

అభ్యంకర్ కు అల్లు అర్జున్ బర్త్ డే విషెస్

ప్రైవేట్ సాంగ్స్ తో క్రేజ్ తెచ్చుకొని కోలీవుడ్ వరుస ఆఫర్లు కొట్టేస్తున్న యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈరోజు తన 21వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఎక్స్ ఖాతా ద్వారా విషెస్ చెప్పాడు.నా బ్రదర్ సాయి అభ్యంకర్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు.

Mahender Reddyవాట్సాప్
Early Premieres for Andhra King Taluka in the USA
సినిమా వార్తలు

ఆంధ్ర కింగ్ తాలూకా రెండు రోజుల ముందుగానే

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. షూట్ కూడా కంప్లీట్ చేసుకుంది.ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచాయి.రామ్ కూడా ఈసినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు. ఈనెల 28న ఈసినిమా విడుదలకానుంది.అయితే మాములుగా 27న యూఎస్ లో ప్రీమియర్స్ పడాలి కానీ అంత కన్నా ఒక రోజు ముందే 26నే అక్కడ రిలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Phoenix Will Connect with Everyone Says Vijay Sethupathi
సినిమా వార్తలు

ఫీనిక్స్ మీ అందరికి కనెక్ట్ అవుతుంది - విజయ్ సేతుపతి

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచమైన చిత్రం ఫీనిక్స్. ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహించారు. ఏకే బ్రేవ్‌మ్యాన్ పిక్చర్స్ బ్యానర్ పై రాజలక్ష్మి 'అన్ల్' అరసు ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే తమిళ్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం తెలుగులో నవంబర్ 7 రిలీజ్ కానుంది. ఈ సందర్భం మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Song Shoot Underway for Ravi Teja 76
సాంగ్

సాంగ్ షూట్ లో రవితేజ 76

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా RT 76 ( వర్కింగ్ టైటిల్) .ఎస్ఎ ల్ వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను బిగ్ కాన్వాస్‌పై స్టైలిష్‌గా రూపొందిస్తున్నారు.సెట్ మీదకు వెళ్ళినప్పటినుండి ఈ సినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది. దాంతో 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈసినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. ఈరోజు హీరో రవితేజ, హీరోయిన్ ఆషికా రంగనాథ్ పై మూవీ టీం ఒక పాటను చిత్రీకరిస్తోంది. ఈ పాట కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకమైన సెట్‌ వేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందుతున్న ఈ పాట…

Mahender Reddyవాట్సాప్
Meenakshi Chaudhary’s First Look from NC24 Released
ఫస్ట్ లుక్

NC 24 నుండి మీనాక్షి ఫస్ట్ లుక్ రిలీజ్

ఈఏడాది స్టార్టింగ్ లో తండేల్ తో వచ్చి ఎట్టకేలకు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇచ్చాడు అక్కినేని హీరో నాగ చైతన్య.ఈసినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.ఇక ప్రస్తుతం నాగ చైతన్య తన 24 వ సినిమా చేస్తున్నాడు.మిస్టరీ థ్రిల్లర్ గా విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. సగం షూట్ కూడా కంప్లీట్ అయ్యింది.

Mahender Reddyవాట్సాప్
Parasakthi First Single Promo out tomorrow
సినిమా వార్తలు

పరాశక్తి ఫస్ట్ సింగిల్ ప్రోమో రానుంది

మదరాసి తర్వాత తమిళ నటుడు శివ కార్తికేయన్ నుండి రాబోతున్న తదుపరి సినిమా పరాశక్తి .ఇది శివ కార్తికేయన్‌కు 25వ కావడం విశేషం.ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అథర్వ, శ్రీలీల, రవి మోహన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీలీల కు తమిళ్ లో ఇదే మొదటి సినిమాఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది.

Mahender Reddyవాట్సాప్

షేర్