
ట్యాగ్ · 53 కథనాలు


మూవీ లవర్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించిన కల్కి టీమ్

హైదరాబాద్‌లో సందర్శనకు కల్కి బుజ్జి.. ఎక్కడంటే?

నాగ్ అశ్విన్ విజన్‌కి హ్యాట్సాఫ్ - మంచు మనోజ్

కల్కి పై ప్రశాంత్ వర్మ రియాక్షన్- వాట్ ఏ విజన్

కల్కి రీజన్స్ టు వాచ్

అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కల్కి
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ గ్రాండ్ స్కేల్‌పై ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్కి చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్‍గా రిలీజైన సంగతి గుర్తుండేవుంటుంది.

ఓటిటిల్లోకి వచ్చేసిన కల్కి
బ్లాక్ బాస్టర్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి ఓటిటిల్లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.ఈరోజునుండి తెలుగు వెర్షన్ తో సహా కన్నడ,మలయాళ,తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ అందుబాటులోకి తీసుకురాగా హిందీ వెర్షన్ ను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక ఓటిటిల్లో కూడా ఈసినిమా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

మూవీ లవర్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించిన కల్కి టీమ్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ గ్రాండ్ స్కేల్‌పై ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు కనిపించగా.. బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొణె, దిశా పటాని కథానాయికలుగా నటించారు. అలాగే మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
కల్కి-ప్రభాస్ కర్ణుడి పోస్టర్ తో టీమ్ థ్యాంక్స్
గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు కల్కి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మైథాలజీ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఆ అంచనాలను నిజం చేస్తూ రిలీజ్ అయిన ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ సినిమాపై ప్రశంసలు కురిపించారు. నాగ్ అశ్విన్ ఐడియాను.. దానిని తెరపై చూపించిన విధానానికి ఫిదా అయ్యారు.

నార్త్ అమెరికాలో కల్కి విధ్వంసం.. ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD' భారీ అంచనాల నడుమ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీలింగ్వెల్ చిత్రం బెనిఫిట్ షోల తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని మ్యాసీవ్ రెస్పాన్స్‌తో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇక ఇలాంటి విజువల్ వండర్ ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ రాలేదని మూవీ లవర్స్ చెబుతున్నారు.

కల్కి.. క్యామియో రోల్స్‌లో మెరిసిన తారలు, ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్
దేశవ్యాప్తంగా ప్రస్తుతం కల్కి మేనియా నడుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'కల్కి 2898 AD'. విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజైన అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసేందుకు బారులుతీరున్నారు.

చివరి 30 నిమిషాలు నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది - రాజమౌళి
కల్కి చివరి 30 నిమిషాలు తనను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిందని పేర్కొన్నారు దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898 AD' చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచుకుంది. దీంతో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

కల్కికి హిట్ టాక్.. టీమ్‌కి విజయ్ దేవరకొండ అభినందనలు
తెలుగు ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 AD' చిత్రం ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్‌లో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ఫిమేల్ లీడ్ రోల్‌లో కనిపించగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఉలగనాయగన్ కమల్ హాసన్, దిశా పటాని, మాళవిక నాయర్ కీలక పాత్రలు పోషించారు.

హైదరాబాద్‌లో సందర్శనకు కల్కి బుజ్జి.. ఎక్కడంటే?
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 'కల్కి' మేనియా నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా.. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతిచోటా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో భారీ ఓపెనింగ్స్ రాబడుతోంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ ఈ కల్కి 2898 ADని చూసేందుకు బారులుతీరున్నారు.

యూఎస్ ప్రీమియర్లతో కల్కి ఆల్ టైమ్ రికార్డ్
ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి హంగామానే కనిపిస్తుంది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలను నిజం చేస్తూ ఈసినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నటీనటుల నటన, వావ్ అనిపించేలా విజువల్స్, వీఎఫ్‌ఎక్స్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.

నాగ్ అశ్విన్ విజన్‌కి హ్యాట్సాఫ్ - మంచు మనోజ్
డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్‌కి హ్యాట్సాఫ్ అని పేర్కొన్నారు టాలీవుడ్ హీరో మంచు మనోజ్. ఈ మేరకు ఆయన నేడు విడుదలైన 'కల్కి 2898 AD' చిత్రంపై తన స్పందనను తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా మంచు మనోజ్.. "ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాకు ప్రపంచం నలుమూలల నుండి అద్భుతమైన మరియు బ్లాక్‌బస్టర్ టాక్ వినిపిస్తోంది! కల్కి 2898 AD టీమ్ మొత్తానికి అభినందనలు! ప్రభాస్ గారిని, సీనియర్ బచ్చన్ గారిని, కమల్ హాసన్ గారిని, దీపికా పదుకొణెను బిగ్ స్క్రీన్ పైన చూడడానికి ఇక వేచివుండలేను" అని అన్నారు.

కల్కి పై ప్రశాంత్ వర్మ రియాక్షన్- వాట్ ఏ విజన్
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఎంతగానే ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా కల్కి 2898ఏడి ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక ఈసినిమా ప్రీమియర్ షో నుండే బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో ఎక్కడ చూసినా ప్రస్తుతం కల్కి హంగామానే కనిపిస్తుంది. థియేటర్ల వద్ద మాస్ జాతర కనిపిస్తుంది. ఇక ఎంతో కాలంగా ఇలాంటి బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు అది దక్కడంతో సంబరాలు జరుపుకుంటున్నారు.

రివ్యూ: కల్కి 2898 AD
ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన కల్కి ఆ అంచనాలను అందుకుంది అని చెప్పచ్చు.ప్రభాస్, అమితాబ్ నటన, నాగ్ అశ్విన్ డైరెక్షన్,విజువల్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.ఈ విజువల్ వండర్ ను థియేటర్లలో మాత్రం మిస్ అవ్వొద్దు.

దీనిని ఒక్కసారి చూస్తే సరిపోదు, ఈ రాత్రికి మళ్ళీ చూడబోతున్నా
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మల్టీలింగ్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్‌హాసన్ కీలక పాత్రల్లో కనిపించగా.. బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

కల్కి.. తెలుగు ల్యాండ్ నుండి వచ్చిన గ్రేట్ ఫిల్మ్ - నాని
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మల్టీలింగ్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్‌హాసన్ కీలక పాత్రల్లో కనిపించగా.. బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఫస్ట్ మూవీకి స్టేట్ అవార్డ్, రెండోదానికి నేషనల్ అవార్డ్.. ఈసారి?
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. 'కల్కి 2898 AD' చిత్రం గురించే. ఈ సినిమాతో టాలీవుడ్ స్థాయి మరింతగా పెరుగుతుందని తెలుగు చిత్ర పరిశ్రమ భావిస్తోంది. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి క్రియేటివ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ నాగ్‌అశ్విన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కథ అన్ని ప్రాంతాలవారికీ రిలేటెడ్ గా ఉంటుందని, అన్ని దేశాలవారు దీనిని ఓన్ చేసుకుంటారని ఆయన ఇప్పటికే ప్రకటించారు.

ది వన్ అండ్ ఓన్లీ సుప్రీం 'యాస్కిన్'.. కమల్ హాసన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో మల్టీలింగ్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్‌హాసన్ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

కల్కి 2898 AD.. థీమ్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD'. బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించగా.. ఇండియన్ లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్ మరియు కమల్‌హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక వైజయంతీ మూవీస్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

కల్కి రీజన్స్ టు వాచ్
ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈసినిమాకు సంతోష నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఎన్నో అంచనాల మధ్య వస్తున్న ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

కల్కి 2898 AD: ఏపీలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుకు అనుమతి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’. టాలీవుడ్ యంగ్ అండ్ విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా విజువల్ వండర్‌గా తెరకెక్కించారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే, దిశా పటానీ కథానాయికలుగా నటించగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్, బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషించారు.