
ట్యాగ్ · 14 కథనాలు


"RRR" మూవీ ట్రైలర్ రికార్డ్స్

"RRR" పులితో ఎన్టీఆర్ ఫైట్ పై సమంత స్పందన

ఆర్ఆర్ఆర్.. నాకు రాజమౌళి కాదు 'జక్కన్న'

'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్

'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

ప్రేక్షక , అభిమానులకు డబుల్ ధమాకా ?

వాయిదా పడ్డ 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్

'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్ హింట్ ఇచ్చిన రాజమౌళి..!

'ఆర్ఆర్ఆర్'.. ఫైనల్ కట్ ట్రైలర్ రెడీ..!

100 మిలియన్ వ్యూస్ తో "RRR"ట్రైలర్ రికార్డ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలియా భట్ ఒక జంటగా , యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ మరో జంటగా , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గానూ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

"RRR" మూవీ పై బాలీవుడ్ స్పందన కై ఎదురు చూస్తున్నా - ఎన్టీఆర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గానూ నటించిన ఈ మూవీ లో అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి.తెలుగు వెర్షన్ ట్రైలర్ 7 గంటల్లోనే టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్…

'ఆర్ఆర్ఆర్' కన్నడ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ ఎమోషనల్
రాజమౌళి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల కథల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇక ఈసినిమా వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ తాజాగా రిలీజ్ అవడంతో.. చెర్రీ, ఎన్టీఆర్ అభిమానులు ఊగిపోతున్నారు. ఇక అంచనాలకు మించి ఈ ట్రైలర్ ఉండటంతో ఈ ట్రైలర్ పై అందరూ ప్రసంశలు కురిపిస్తున్నారు.

"RRR" మూవీ ట్రైలర్ రికార్డ్స్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి .విజువల్ వండర్ గా తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ ల అద్భుత డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో రూపొందిన నాటు నాటు సాంగ్ ను…

"RRR" పులితో ఎన్టీఆర్ ఫైట్ పై సమంత స్పందన
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గానూ నటించిన ఈ మూవీ లో అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి.

ఆర్ఆర్ఆర్.. నాకు రాజమౌళి కాదు 'జక్కన్న'
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన సినిమా అవ్వడంతో ఈసినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ తో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ట్రైలర్ నేడు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఈ ట్రైలర్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో కూడా చూస్తూనే ఉన్నాం. అందరూ ఎదురుచూసిన ఎగ్జైట్ మెంట్ కు తగ్గట్టే రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ య్యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. దీంతో మరోసారి రాజమౌళి తన సత్తాను చూపించాడు. అంచనాలకు మించి ఈ ట్రైలర్ ఉండటంతో అందరూ ఈ ట్రైలర్ పై ప్రసంశలు కురిపిస్తున్నారు.

'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్
ఎన్టీఆర్-రామ్ చరణ్ సినిమా అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో తెలుసు. దానికితోడు ఆ సినిమా తీసేది రాజమౌళి లాంటి డైరెక్టర్ అయితే ఆ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమానే ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రకటించిన దగ్గర నుండి ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఇంట్రెస్ట్ తోనే ఉన్నారు. ఫైనల్ గా దాదాపు మూడేళ్ల తరువాత ఆ ఎదురుచూపులకు బ్రేక్ పడుతుంది. మరికొద్ది రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఇక మరోవైపు జక్కన్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేశాడన్న విషయం ఇప్పటికే అర్ధమైపోయింది. ఏదో…

'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ ఇది. భారీ అంచనాలతో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఇక ఈసినిమా నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ఇప్పటికే సూపర్ హైప్ ను తెచ్చాయి.

ప్రేక్షక , అభిమానులకు డబుల్ ధమాకా ?
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఈ మూవీ విడుదల కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి. “పుష్ప: ది రైజ్” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కు స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్రైలర్ ను డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ చేయనున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసిన విషయం…

వాయిదా పడ్డ 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్
ఎన్టీఆర్-రామ్ చరణ్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈసినిమా నుండి ఇప్పటికే వరుసగా అప్ డేట్స్ ఇస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు రాజమౌళి. దీనిలో భాగంగానే ఇప్పటికే వరుసగా పాటలు రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఈసినిమా డిసెంబర్ 3న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ట్రైలర్ ను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు మేకర్స్. ఈవిషయాన్ని అధికారికంగా ఆర్ఆర్ఆర్ మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణంతోపాటు కొన్ని కారణాలతో…

'ఆర్ఆర్ఆర్'- 3 డిఫరెంట్ రోల్స్.. 3 డిఫరెంట్ లుక్స్
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సినిమాలతో ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. కెరీర్ స్టార్టింగ్ కాస్త తడబడినా కూడా ఆ తరువాత కాస్త రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలను ఎంచుకుంటున్నాడు. ఇప్పటికే రంగస్థలం లాంటి సినిమాతో చరణ్ ఏ పాత్ర అయినా సరే చేయగలడు అని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అయితే రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది.

'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇకఈసినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే రాజమౌళి ఈసినిమా ప్రమోషన్స్ ను భారీగానే చేస్తున్నాడు. పోస్టర్లతోనే ఈసినిమాపై భారీ హైప్ పెంచిన రాజమౌళి ఇప్పుడు వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్నాడు. ఇక ఆ పాటలు ఏ రేంజ్ లో వ్యూస్ తో దూసుకుపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇటీవలే రిలీజ్ చేసిన నాటు నాటు పాట ఎలా వైరల్ అయిందో.. తాజాగా రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్ సోల్ ఆఫ్ యాంథమ్ అనే పేరుతో వచ్చిన…

'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్ హింట్ ఇచ్చిన రాజమౌళి..!
పాన్ ఇండియా సినిమాలు.. భారీ బడ్జెట్ సినిమాలు ఎంతగా బజ్ క్రియేట్ చేస్తాయో అంత హైప్ ఉంటుంది. అందుకే ముందునుండే మేకర్స్ అప్ డేట్స్ తో జనాల్లో బజ్ క్రియేట్ చేస్తుంటారు. అందులో రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా మొదలైనప్పటినుండి రాజమౌళి సినిమాపై బజ్ ఏర్పడిపోతుంది. ఇక అందుకుతగ్గట్టే రాజమౌళి కూడా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటాడు. ఈనేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ సందడి మొదలుపెట్టేశారు. సంక్రాంతికి ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో రాజమౌళి ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. దీనిలో భాగంగానే ఈసినిమాలోని పాటలను వరుసగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన…

'ఆర్ఆర్ఆర్'.. ఫైనల్ కట్ ట్రైలర్ రెడీ..!
ఎన్టీఆర్, రామ్ చరణ్లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న పిరియాడిక్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్. ఇక ఈసినిమా కోసం ఎంత మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి తగ్గట్టే ఈసినిమా రిలీజ్ కూడా వెనక్కి వెళుతుంది. ఎన్నోరోజుల సస్పెన్స్ తర్వాత రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను ప్రటించారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో పడింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా ఫైనల్ కట్ ట్రైలర్ రెడీ అవుతుందని అంటున్నారు బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సంధూ. ఈసినిమా ట్రైలర్ ఫైనల్ కట్…