ప్రేక్షక , అభిమానులకు డబుల్ ధమాకా ?

RRR And Pushpa Trailer To Be Out On Same Day?,RRR Telugu Movie Latest News,RRR Glimpse,Jr NTR,Ram Charan,Alia Bhatt,Ajay Devgn,SS Rajamouli,Director SS Rajamouli,RRR Trailer,RRR Movie Trailer,RRR Telugu Movie Trailer,RRR Trailer Update,RRR Movie Trailer Update,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Update,RRR Update,RRR Updates,RRR Movie Updates,RRR Movie Latest Updates,RRR Movie Latest Update,RRR Latest Update,RRR New Update,Ram Charan RRR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Trailer,Ram Charan RRR Trailer,Ram Charan RRR Trailer,Jr NTR RRR Trailer,RRR Trailer Release Date,RRR Movie Trailer Release Date,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Allu Arjun New Movie,Sukumar,Allu Arjun,Allu Arjun Movies,Pushpa Raj,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Updates,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Rashmika Mandanna,Pushpa Part 1,Pushpa The Rise Movie,Thaggedhe Le,Pushpa The Rise,Allu Arjun New Movie,Pushpa Latest Update,Pushpa The Rise Trailer,Pushpa Trailer,Pushpa Movie Trailer,Pushpa Telugu Movie Trailer,Pushpa Movie Trailer Release Date,Pushpa Trailer Release Date,Pushpa Movie Trailer Update,Pushpa Trailer Update,Pushpa Trailer Release Date Update,Pushpa Trailer Date,RRR And Pushpa Trailer On Same Day,RRR And Pushpa Trailer Clash On Same Date,#PushpaTrailer,#PushpaTheRise,#RRRMovie,#RRR,#RRRTrailer

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఈ మూవీ విడుదల కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి. “పుష్ప: ది రైజ్” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కు స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్రైలర్ ను డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ చేయనున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి .డిసెంబర్ 3న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ, లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల మరణంతో ట్రైలర్ లాంచ్ వాయిదా వేశారు. మళ్ళీ ఈ ట్రైలర్‌ను డిసెంబర్ 6న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇదే నిజమైతే అభిమానులకు, ప్రేక్షకులకు డబుల్ ధమాకానే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here