‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రిలీజ్ హింట్ ఇచ్చిన రాజమౌళి..!

SS Rajamouli Gives Hint About RRR Movie Trailer Release Date,RRR Telugu Movie Latest News,RRR Glimpse,Jr NTR,Ram Charan,Alia Bhatt,Ajay Devgn,SS Rajamouli,Director SS Rajamouli,Rajamouli Next Movie,SS Rajamouli Movies,RRR Trailer,RRR Movie Trailer,RRR Telugu Movie Trailer,RRR Trailer Update,RRR Movie Trailer Update,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Update,RRR Update,RRR Updates,RRR Movie Updates,RRR Movie Latest Updates,RRR Movie Latest Update,RRR Latest Update,RRR New Update,Ram Charan RRR,Ram Charan RRR Movie,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Jr NTR RRR Trailer,Ram Charan RRR Trailer,Ram Charan RRR Trailer,Jr NTR RRR Trailer,RRR Telugu Movie Trailer Update,RRR Trailer Release Date,RRR Movie Trailer Release Date,RRR Teaser,Komaram Bheem NTR,Seetha Rama Raju Charan,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,RRR Ajay Devgn,RRR NTR,RRR Ram Charan,Glimpse Of RRR,Ram Charan RRR Trailer,RRR Movie Trailer Release Date Update,RRR Telugu Movie Updates,MM Keeravaani,Olivia Morris,SS Rajamouli About RRR Movie Trailer Release Date,SS Rajamouli Reveals RRR Trailer Release Time,RRR Trailer Release Time,RRR Soul Anthem,RRR Trailer Announcement,RRR Trailer On December First Week,RRR Theatrical Trailer From First Week Of December,Rajamouli Announces RRR Trailer Details,RRR Trailer Details,RRR Tralier On December First Week,RRR Theatrical Trailer,#RRRMovie,#RRR,#RRRTrailer

పాన్ ఇండియా సినిమాలు.. భారీ బడ్జెట్ సినిమాలు ఎంతగా బజ్ క్రియేట్ చేస్తాయో అంత హైప్ ఉంటుంది. అందుకే ముందునుండే మేకర్స్ అప్ డేట్స్ తో జనాల్లో బజ్ క్రియేట్ చేస్తుంటారు. అందులో రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా మొదలైనప్పటినుండి రాజమౌళి సినిమాపై బజ్ ఏర్పడిపోతుంది. ఇక అందుకుతగ్గట్టే రాజమౌళి కూడా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటాడు. ఈనేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ సందడి మొదలుపెట్టేశారు. సంక్రాంతికి ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో రాజమౌళి ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. దీనిలో భాగంగానే ఈసినిమాలోని పాటలను వరుసగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన నాటు నాటు పాట ఎంత హైలెట్ అయిందో చూశాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమాలోని ‘జనని’ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఇక ఈసందర్భంగా ప్రెస్ మీట్ ను సైతం ఏర్పాటు చేశారు రాజమౌళి. ఈనేపథ్యంలో పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్’ ఈవెంట్ ప్లాన్స్ గురించి మాట్లాడారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ట్రైలర్ రిలీజ్ ఉంటుందని.. పలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్స్ చేస్తున్నామని. చిత్రబృందంతో కలిపి ప్రత్యేకంగా మీడియాతో ప్రెస్ మీట్ ఉంటుందని తెలిపారు. మరి మొత్తానికి జక్కన్న భారీగానే ప్రమోషన్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

కాగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్‌, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 7 =