కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

100 మిలియన్ వ్యూస్ తో "RRR"ట్రైలర్ రికార్డ్

Jr NTR And Ram Charan’s RRR Movie Trailer Sets A New Record With 100 Million Views,RRR Trailer,RRR Movie Trailer,RRR Telugu Movie Trailer,RRR Telugu Movie News,Jr NTR,Ram Charan,Alia Bhatt,Ajay Devgn,SS Rajamouli,SS Rajamouli Movies,RRR,RRR Movie,RRR

100 మిలియన్ వ్యూస్ తో "RRR"ట్రైలర్ రికార్డ్

Jr NTR And Ram Charan's RRR Movie Trailer Sets A New Record With 100 Million Views

Jr NTR And Ram Charan’s RRR Movie Trailer Sets A New Record With 100 Million Views,RRR Trailer,RRR Movie Trailer,RRR Telugu Movie Trailer,RRR Telugu Movie News,Jr NTR,Ram Charan,Alia Bhatt,Ajay Devgn,SS Rajamouli,SS Rajamouli Movies,RRR,RRR Movie,RRR

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలియా భట్ ఒక జంటగా , యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ మరో జంటగా , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గానూ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

“రౌద్రం రణం రుధిరం ” మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.3 సంవత్సరాలుగా టాలీవుడ్ టాప్ హీరోస్ రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు ఈ మూవీ కి వర్క్ చేయడం విశేషం. “RRR” చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను భారీగా చేపట్టిన విషయం తెలిసిందే. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అవుతున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ ప్రమోషన్స్ ను ముంబై , చెన్నై , బెంగళూరు , హైదరాబాద్ లలో చిత్ర యూనిట్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. "RRR"ట్రైలర్ 6 రోజులలో 100 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్