“RRR” పులితో ఎన్టీఆర్ ఫైట్ పై సమంత స్పందన

Actress Samantha Reaction To Jr NTR Tiger Fight Scene From RRR Trailer,RRR Trailer,RRR Movie Trailer,RRR Telugu Movie Trailer,RRR Telugu Movie News,Jr NTR,Ram Charan,Alia Bhatt,Ajay Devgn,SS Rajamouli,SS Rajamouli Movies,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Film,RRR Update,RRR Updates,RRR Movie Update,RRR Movie Latest Update,RRR Latest Update,RRR New Update,Ram Charan RRR,Ram Charan RRR Movie,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Jr NTR RRR Trailer,Ram Charan RRR Trailer,RRR Teaser,Komaram Bheem NTR,Seetha Rama Raju Charan,RRR NTR,RRR Ram Charan,MM Keeravaani,Olivia Morris,RRR Theatrical Trailer,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,New Telugu Movies 2021,Jr NTR New Movie Trailer,RRR NTR Trailer,RRR Ajay Devgn,RRR Alia Bhatt,SS Rajamouli New Film,NTR Trailer,RRR Telugu Trailer,RRR Trailer Telugu,RRR Telugu Movie Official Trailer,RRR Movie Official Telugu Trailer,RRR Official Trailer,RRR Movie Official Trailer,Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest News,Samantha About RRR,Samantha ABout RRR Trailer,Samantha Reaction TO RRR Trailer,Samantha Reaction To Jr NTR Tiger Fight Scene From RRR Trailer,Jr NTR Tiger Fight Scene,Jr NTR Tiger Scene,Jr NTR Tiger Fight Scene From RRR Trailer,Samantha About Jr NTR Tiger Fight Scene From RRR Trailer,Samantha On Jr NTR Tiger Fight Scene,#RRROnJan7th,#RRRMovie,#RRR,#RRRTrailer,#Samantha

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గానూ నటించిన ఈ మూవీ లో అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రౌద్రం రణం రుధిరం ” చిత్ర యూనిట్ తాజాగా అద్భుతమైన విజువల్స్ తో కూడిన ట్రైలర్ ను రిలీజ్ చేయగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకుని ప్రశంసలు అందుకుంది. ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్ పులి తో ఫైట్ సీన్ విశేషం గా ఆకట్టుకుంటుంది. ఆ ఫైట్ సీన్ పై స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇది వంద శాతం నిజం అని నమ్ముతాననీ , ఎలాంటి సందేహం లేదనీ , నీ కళ్ళలో ఉన్న ఫైర్ తో ఏదైనా చేయగలవు అంటూ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ సమంత ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 3 =