‘ఆర్ఆర్ఆర్’- 3 డిఫరెంట్ రోల్స్.. 3 డిఫరెంట్ లుక్స్

Ram Charan Reveals Interesting Facts About His Role In RRR Movie,Ram Charan About His Role In RRR Movie,Ram Charan About His Role In RRR,Ram Charan Plays Three Different Roles In RRR,Mega Power Star Ram Charan,Ram Charan Role In RRR,Ram Charan Role In RRR Movie,RRR Telugu Movie Latest News,RRR Glimpse,Jr NTR,Ram Charan,Alia Bhatt,Ajay Devgn,SS Rajamouli,Director SS Rajamouli,Rajamouli Next Movie,SS Rajamouli Movies,RRR Trailer,RRR Movie Trailer,RRR Telugu Movie Trailer,RRR Trailer Update,RRR Movie Trailer Update,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Update,RRR Update,RRR Updates,RRR Movie Updates,RRR Movie Latest Updates,RRR Movie Latest Update,RRR Latest Update,RRR New Update,Ram Charan RRR,Ram Charan RRR Movie,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,Jr NTR RRR Trailer,Ram Charan RRR Trailer,Ram Charan RRR Trailer,Jr NTR RRR Trailer,RRR Telugu Movie Trailer Update,RRR Trailer Release Date,RRR Movie Trailer Release Date,RRR Teaser,Komaram Bheem NTR,Seetha Rama Raju Charan,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,RRR Ajay Devgn,RRR NTR,RRR Ram Charan,Glimpse Of RRR,Ram Charan RRR Trailer,RRR Telugu Movie Updates,MM Keeravaani,Olivia Morris,RRR Soul Anthem,Alluri Sitarama Raju,Ram Charan RRR Movie Looks,Ram Charan RRR Look,RRR Ram Charan Looks,RRR Ram Charan Role,RRR Ram Charan Roles,RRR Movie Ram Charan Roles,Ram Charan Alluri Sitarama Raju Look,#RRRMovie,#RRR

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సినిమాలతో ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. కెరీర్ స్టార్టింగ్ కాస్త తడబడినా కూడా ఆ తరువాత కాస్త రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలను ఎంచుకుంటున్నాడు. ఇప్పటికే రంగస్థలం లాంటి సినిమాతో చరణ్ ఏ పాత్ర అయినా సరే చేయగలడు అని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అయితే రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లో తన రోల్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. రాజమౌళి తో ఒక్క సినిమా చేయడమే డ్రీమ్ గా భావిస్తుంటారు.. అలాంటిది మూడు డిఫరెంట్ రోల్స్ చేయడం అంటే అంతకంటే ఎక్కువగా ఉండదు. మూడు క్యారెక్టర్లలో నా పాత్ర ఉంటుంది.. ఆ మూడు షేడ్స్ కు ఏదో చిన్న చిన్న మార్పులు కాదు చాలా డిఫరెన్స్ ఉంటుంది.. ఒక యాక్టర్ గా ఇది నాకు చాలా ఎగ్జైట్ గా ఉంది అని తెలిపాడు. మరి ఇప్పటివరకూ ఒక్క షేడ్ లోనే రామ్ చరణ్ నటిస్తున్నాడు అనుకున్నారు.. ఇప్పుడు మూడు షేడ్స్ అంటే సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెంచినట్టే.

ఇంకా వీటితో పాటు రామ్ చరణ్ ఆచార్య సినిమాకూడా చేస్తున్నారు. ఈసినిమాలో సిద్ద అనే పాత్రలో నటిస్తుండగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుంటుంది. ఇంకా శంకర్ దర్శకత్వంలో సినిమా వస్తుండగా ఆ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 2 =