కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Jr NTR New Movies

ట్యాగ్ · 13 కథనాలు

Japanese Lady Fans Shows Immense Love on Jr NTR With Flowers, Video Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Japanese Lady Fans,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movies
సినిమా వార్తలు

ఎన్టీఆర్ కటౌట్‌కి పుష్పాభిషేకం చేసిన జపాన్‌ లేడీ ఫ్యాన్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన 'దేవర పార్ట్ 1' చిత్రం త్వరలో జపాన్‌లో విడుదలవుతోంది. మార్చి 28న ఈ మూవీ జపనీస్ భాషలో జపాన్ వ్యాప్తంగా భారీగా రిలీజ్ కానుంది. అయితే జపాన్‌లో జూనియర్‌కి విశేష ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు అక్కడ లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. ఈ క్రమంలో దేవర మూవీ అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని తారక్ అభిమానులు ధీమాగా ఉన్నారు.

Srikanth Mవాట్సాప్
Jr NTR Leaves For The Us To Attend Oscars 2023,Jr NTR Jets Off To LA For OSCARS,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movies,Jr NTR Latest Mov
సినిమా వార్తలు

ఆస్కార్ అవార్డ్స్ వేడుక కై యూ ఎస్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్

డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్…

Team TFNవాట్సాప్
Ram Charan And Jr NTR To Perform Natu Natu Song Live At Oscars,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie
సాంగ్

ఆస్కార్ అవార్డ్స్ వేదిక పై రామ్ చరణ్ , ఎన్టీఆర్ నాటు నాటు సాంగ్ డ్యాన్స్ లైవ్ పెర్ఫార్మెన్స్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ రాబట్టింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Koratala Siva and NTR Movie Shooting Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jr NTR,Young Tiger Jr NTR,Jr NTR Movie Updates,Jr NTR With Koratala Siva,Jr NTR and Koratala S
షూటింగ్ అప్‌డేట్

'NTR 30'.. సెప్టెంబర్ నుండి షురూ..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా కమిట్ అయినప్పుడే చాలా గ్యాప్ వస్తుందని ఫిక్స్ అయిపోయారు. అయితే దానికి తోడు కరోనా రావడం వల్ల ఈసినిమా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి నాలుగేళ్లు పట్టింది. ఇక ఆర్ఆర్ఆర్ కూడా రిలీజ్ అయిపోయింది.. కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఈసినిమా రిలీజ్ అయి చాలా రోజులవుతున్నా ఇప్పటి వరకూ ఎన్టీఆర్ కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. మరోవైపు ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ తో నటించిన రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్…

TFN Adminవాట్సాప్
Jr NTR Broke a record with RRR in Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jr NTR,Young Tiger Jr NTR,Jr NTR Latest Updates,Jr NTR Broke a Record with RRR Movie,Jr NTR Br
సినిమా వార్తలు

బాలీవుడ్ లో "ఆర్ ఆర్ ఆర్" తో డెబ్యూ హీరోగా ఎన్టీఆర్ రేర్ రికార్డ్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో “ఆర్ ఆర్ ఆర్”మూవీ గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది…

Team TFNవాట్సాప్
Jr NTR Simhadri Movie Record,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Jr NTR,Hero Jr NTR,Jr NTR Latest Movie Updates,Jr NTR Upcoming Movies,Jr NTR Latest Movie Updates,Jr NTR N
సినిమా వార్తలు

చిన్న విలేజ్ లో "సింహాద్రి " మూవీ రికార్డ్

విజయ మారుతి క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా “సింహాద్రి “మూవీ 2003 జులై 9వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భూమిక , అంకిత కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. ఎన్టీఆర్ డ్యాన్స్ , యాక్షన్ సీన్స్ , డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు రాజమౌళి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “సింహాద్రి “మూవీ ని తెరకెక్కించారు. “సింహాద్రి “మూవీ 52 సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది.

Team TFNవాట్సాప్
#AliaBhatt, #NTR30, #RRR, Alia Bhatt, Alia Bhatt About Jr NTR, Alia Bhatt About NTR30, Alia Bhatt About NTR30 Movie, Alia Bhatt In NTR30, Alia Bhatt In NTR30 Movie, Alia Bhatt Interview, Alia Bhatt Latest Interview, Alia Bhatt Latest Movie, alia bhat
సినిమా వార్తలు

"#NTR30" మూవీ లో జంటగా ఎన్టీఆర్ , అలియా భట్

యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా “#NTR30” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న“#NTR30” మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఎంపిక అయ్యారు. రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన "రౌద్రం రణం రుధిరం" మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా నటించిన అలియా “#NTR30” మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా నటించడం విశేషం.

Team TFNవాట్సాప్
Mahesh Babu Jr NTR and other celebs donate for Andhra Pradesh Flood Victims,Mahesh Babu,Jr NTR And other celebs donate for Andhra Pradesh Flood Victims,Andhra Pradesh Floods,Andhra Pradesh Rains,Andhra Pradesh Heavy Rains,AP Rains,AP Rains News,AP We
సినిమా వార్తలు

వరద బాధితులకు మహేష్, తారక్ సాయం

సామన్య ప్రజలకు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు సెలబ్రిటీలు తప్పకుండా తమ సాయం అందించడానికి ముందుటారన్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో కూడా ఎంతో మంది సెలబ్రిటీలు ముందుకొచ్చి తమవంతు సహాయం అందించారు. ఇక ఇప్పుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ లో వరదల బాధితులకు సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఇటీవల ఏపీలో భారీగా వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఎన్టీఆర్ తన వంతుగా సాయం ప్రకటించాడు. వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడానికి రూ. 25 లక్షలు సాయంగా ఇస్తున్నట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వానికి అందచేయనున్నట్లు తెలిపారు.

TFN Adminవాట్సాప్
Upcoming Crazy Projects Lined Up For Jr NTR After RRR Movie,NTR Opens Up About His Next Projects,Jr NTR About His Next Projects,Jr NTR About His Upcoming Projects,RRR Movie,SS Rajamouli,NTR31 With Prashanth Neel,Telugu Filmnagar,Latest Telugu Movies
సినిమా వార్తలు

ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. సూపర్ హిట్ "అరవింద సమేత వీరరాఘవ " మూవీ తో ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్ 3 సంవత్సరాల తరువాత “రౌద్రం రణం రుధిరం ” మూవీతో అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
21 Magical Years for Jr NTR in Telugu Film Industry,Young Tiger NTR Completes 21 Years of Remarkable Career,Young Tiger NTR,NTR,Jr NTR,Jr NTR Completes 21 Years of Career,Jr NTR Completes 21 Glorious Years In The Industry,Man Of Masses NTR,21 Years O
సినిమా వార్తలు

'ఎన్టీఆర్' 21 ఏళ్ల సినీ ప్రయాణం.. ఎన్నో పాత్రలు

సినీ ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్. అయితే వారసులు గా ఎంట్రీ అయితే ఈజీగా ఉంటుంది కానీ వాళ్లకే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ తో ఉంటారు.. ఆ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయితే ఓకే కానీ అవ్వకపోతే మాత్రం ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో కొనసాగడం అనేది కష్టమే. అలాంటిది నట సార్వభౌముడు ఎన్టీఆర్ పోలీకలు పుణికి పుచ్చుకొని.. జూనియర్ ఎన్టీఆర్ అనే ట్యాగ్ లైన్ తో ఎంట్రీ ఇవ్వాలంటే ఇంకా ఏ రేంజ్ లో ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తనపై పెట్టుకున్న అంచనాలను ఏ మాత్రం ఒమ్ము చేయలేదు. తాతకు తగ్గ మనవడు అనిపించుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా…

TFN Adminవాట్సాప్
Jr NTR Gets Into Janatha Garage Movie Look For A Television Show,Jr NTR Again Turned Into Janatha Garage Looks,Jr NTR,Jr NTR Movies,Jr NTR Latest News,Jr NTR Movie Updates,Jr NTR Latest Movie Updates,Jr NTR New Movie Updates,Jr NTR Upcoming Movie Upd
సినిమా వార్తలు

మళ్ళీ "జనతా గ్యారేజ్ "లుక్ లో ఎన్టీఆర్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , తారాగణం తో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో కొమురం భీం గా నటిస్తున్న ఎన్టీఆర్ ఆ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. యువ సుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో "#NTR30"మూవీ కి హీరో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

Team TFNవాట్సాప్
Jr NTR To Get A New Make over For NTR 30 Movie,Junior NTR New Makeover For Koratala Siva Movie,NTR New Makeover For Koratala Siva Movie,NTR New Makeover For Koratala Siva Film,Jr NTR New Makeover For Koratala Siva Movie,Jr NTR New Makeover,Koratala S
సినిమా వార్తలు

"#NTR30" కై ఎన్టీఆర్ కొత్త మేకోవర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీలో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. "RRR"మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో "#NTR30"మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "RRR"మూవీలో కొమరం భీమ్‌ పాత్ర కోసం ఎన్టీఆర్‌ కాస్త బరువు పెరిగి , ఆదివాసీ బిడ్డగా కాస్త రఫ్ లుక్‌లోనే కనిపిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Jr NTR Tests Positive For Covid-19,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Jr NTR,Young Tiger NTR,Jr. NTR Tests Positive For COVID-19,NTR Tested Positive For Corona Virus,Jr NTR T
సినిమా వార్తలు

ఎన్టీఆర్ కు కూడా కరోనా పాజిటివ్

కరోనా సెకండ్‌ వేవ్‌ మళ్లీ సినిమా పరిశ్రమపై.. అలానే సెలబ్రిటీలపై బాగా పడుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఈరోజు జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ మృతి చెందిన చేదు వార్త వినగా.. ఇప్పుడు మరో స్టార్ హీరో కరోనా బారిన పడ్డాడు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను బాగానే ఉన్నాను. నేను, నా కుటుంబం ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు చికిత్స…

TFN Adminవాట్సాప్

షేర్