ఆస్కార్ అవార్డ్స్ వేడుక కై యూ ఎస్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్

Jr NTR Leaves For The Us To Attend Oscars 2023,Jr NTR Jets Off To LA For OSCARS,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movies,Jr NTR Latest Movies,Jr NTR RRR,Jr NTR RRR Movie,Jr NTR Off To LA For OSCARS,OSCARS,OSCARS 2023,Jr NTR OSCARS 2023,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Update,RRR Movie Latest News,RRR OSCARS 2023,Naatu Naatu Song,Jr NTR Jets Off To The Us For Oscars 2023,Jr NTR Latest Look,Jr NTR Latest News,Jr NTR Latest Updates,Ram Charan,SS Rajamouli,Jr NTR Oscars,RRR For Oscars,Naatu Naatu for Oscars

డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ అవార్డ్స్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. మార్చి 12, 2023 న ఆస్కార్ అవార్డు వేడుక జరుగనుంది. ఇప్పటికే దర్శకుడు రాజమౌళి, హీరో రామ్ చరణ్ యూఎస్ లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ అవార్డ్స్ వేడుకలో పాల్గొనడానికి యూఎస్ కు బయలుదేరారు. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ గెలుచుకోవాలని భారతీయులందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − seven =