వరద బాధితులకు మహేష్, తారక్ సాయం

Mahesh Babu Jr NTR and other celebs donate for Andhra Pradesh Flood Victims,Mahesh Babu,Jr NTR And other celebs donate for Andhra Pradesh Flood Victims,Andhra Pradesh Floods,Andhra Pradesh Rains,Andhra Pradesh Heavy Rains,AP Rains,AP Rains News,AP Weather Report,Chittoor Heavy Rains,Kadapa Heavy Rains,Tirupati Rains,Nellore Floods,Heavy Rains In AP,Kadapa,Chittoor,Nellore,Tirupati,Andhra Pradesh Flood Victims,AP Flood Victims,Flood Victims In AP,AP Flood Victims,Jr NTR Donates,Jr NTR Help,Mahesh Babu Helps,JrNTR Helps Flood Victims,Mahesh Babu Helps Flood Victims,Jr NTR Donates 25 Lakhs,Mahesh Babu Donates 25 Lakhs,Jr NTR Donates AP Flood Victims,Mahesh Babu AP Flood Victims,CMRF,YS jagan,Andhra Pradesh CM,Mahesh Babu Latest News,Mahesh Babu,Mahesh Babu New Movies,Mahesh Babu Movies,Jr NTR Movie,Jr NTR New Movies,Jr NTR Movies,Jr NTR donate for Andhra Pradesh Flood Victims,Jr NTR Donates Rs 25 Lakh For AP Flood Relief,#MaheshBabu,#JrNTR

సామన్య ప్రజలకు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు సెలబ్రిటీలు తప్పకుండా తమ సాయం అందించడానికి ముందుటారన్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో కూడా ఎంతో మంది సెలబ్రిటీలు ముందుకొచ్చి తమవంతు సహాయం అందించారు. ఇక ఇప్పుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ లో వరదల బాధితులకు సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఇటీవల ఏపీలో భారీగా వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఎన్టీఆర్ తన వంతుగా సాయం ప్రకటించాడు. వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడానికి రూ. 25 లక్షలు సాయంగా ఇస్తున్నట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వానికి అందచేయనున్నట్లు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సూపర్ స్టార్ మహేష్ కూడా ముందుకొచ్చి తనవంతుగా సాయం అందించాడు. వరదబాధితులకు తనవంతుగా ఏపీ ప్రభుత్వానికి 25 లక్షలు సాయం అందిస్తున్నాని.. ఇంకా చాలామంది ముందుకొచ్చి సాయం అందించాలని కోరాడు.

కాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన హీరోను సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరగా 2018 లో ‘అరవింద సమేత’ సినిమాతో బిగ్ స్క్రీన్ పై అలరించాడు ఎన్టీఆర్. ప్రస్తుతం అయితే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేశాడు. ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ కొరటాలతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా త్వరలో సైట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.