ఆస్కార్ అవార్డ్స్ వేదిక పై రామ్ చరణ్ , ఎన్టీఆర్ నాటు నాటు సాంగ్ డ్యాన్స్ లైవ్ పెర్ఫార్మెన్స్

Ram Charan And Jr NTR To Perform Natu Natu Song Live At Oscars,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan Upcoming Movies,Ram Charan Latest News,Ram Charan Movie Updates,Ram Charan At Oscars,Jr NTR,RRR Song,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Full Movie,RRR Movie Updates,RRR Movie Latest News,RRR Oscars,RRR Oscars 2023,Ram Charan Oscars 2023,Oscars 2023,Ram Charan Interview,Jr NTR Movies,Jr NTR New Movies,Jr NTR Latest Movie,Jr NTR Latest News,Jr NTR Oscars 2023,Ram Charan And Jr NTR,Ram Charan And Jr NTR Natu Natu Song Live,Ram Charan And Jr NTR Natu Natu Song Live At Oscars,Naatu Naatu Live Oscar Performance,RRR Naatu Naatu Live Oscar Performance,Naatu Naatu Live Oscar,Naatu Naatu,Naatu Naatu Song,RRR Naatu Naatu Song,Naatu Naatu Song Live Performance,Ram Charan And Jr NTR Naatu Naatu Song

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ రాబట్టింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న ఆర్ఆర్ఆర్ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ చేసిన నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కీరవాణి స్వరకల్పనలో చంద్రబోస్ రచన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించిన నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకుంది. నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 12న జరిగే 95వ అకాడమీ అవార్డ్స్ లో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నారని అకాడమీ ట్వీట్ చేసింది. ఈ పాటకు చరణ్, తారక్ కలిసి లైవ్ లో స్టెప్పులేయబోతున్నారు. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ పై రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఆస్కార్స్ వేదికపై నాటు నాటుకు పెర్ఫార్మ్ చేయబోతుండటం చాలా సంతోషకరంగా ఉందని చరణ్ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.