కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

iSmart Shankar Movie Updates

ట్యాగ్ · 13 కథనాలు

Energetic Actor Ram Pothineni and Puri Jagannadh High Voltage Action Entertainer Ismart Shankar Hindi Version Sets A New Record,Telugu Filmnagar,Ram Pothineni Ismart Shankar Full Hindi Dubbed Movie Get Huge Views,Ram Pothineni Ismart Shankar,Actor Ra
సినిమా వార్తలు

"ఇస్మార్ట్ శంకర్ " హిందీ వెర్షన్ రికార్డ్

పూరి కనెక్ట్స్ , పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నభా నటేష్ , నిధి అగర్వాల్ కథానాయికలు. హీరో రామ్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన "ఇస్మార్ట్ శంకర్ "మూవీ కి మణిశర్మ సంగీతం అందించారు.మణిశర్మ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

Team TFNవాట్సాప్
Bollywood Hero To Remake iSmart Shankar Movie?
సినిమా వార్తలు

బాలీవుడ్ రీమేక్ "ఇస్మార్ట్ శంకర్" లో రణవీర్ సింగ్ ?

పూరి కనెక్ట్స్ , పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నిధి అగర్వాల్ , నభా నటేష్ కథానాయికలు. మణిశర్మ సంగీతం అందించారు. మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన "ఇస్మార్ట్ శంకర్ " మూవీ లో హీరో రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది. పక్కా తెలంగాణ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వన్ ఇయర్ పూర్తి చేసుకొన్న "ఇస్మార్ట్ శంకర్ "

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ , పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ , ఛార్మి ) బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ "ఇస్మార్ట్ శంకర్ " 2019 సంవత్సరం జులై 18 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నిధి అగర్వాల్ , నభా నటేష్ కథానాయికలు. మణిశర్మ సంగీతం ఈ మూవీ కి హైలైట్ గా నిలిచింది. బెస్ట్ డైరెక్టర్ , ప్రొడ్యూసర్ , మ్యూజిక్ డైరెక్టర్ లతో పాటు సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ గా రామ్ జీ సినీ అవార్డ్స్ గెలుచుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ కి 'ఇస్మార్ట్ శంకర్'.. క్లాస్ హీరో..!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్ గత ఏడాది జులై నెలలో రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించి, తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు రామ్. పూరి జగన్నాథ్ స్టోరీ, రామ్ ఎనర్జీ చిత్ర విజయానికి ప్లస్ అయ్యాయి.

TFN Adminవాట్సాప్
iSmart Shankar Movie Dimaak Kharaab Song Sets A New Record On Youtube
సాంగ్

100 మిలియన్ల క్లబ్‌లో 'ఇస్మార్ట్' సాంగ్

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్‘ చిత్రం.. బాక్సాఫీస్ ముంగిట ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర‌లేదు. ముఖ్యంగా “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ సంగీతం సినిమాకు మరింత ప్ల‌స్ అయ్యింది. ఇక పాటల విషయానికొస్తే.. “దిమాక్ ఖరాబ్” యువ‌త‌ను అమితంగా ఆకట్టుకుంది. రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్ బృందంపై చిత్రీక‌రించిన ఈ ఊరమాస్ సాంగ్.. థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ చేత స్టెప్పులు వేయించింది. కేవలం థియేట‌ర్ల‌లోనే కాదు యూట్యూబ్‌లోనూ ఈ గీతం సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది.

Team TFNవాట్సాప్
Actor Ram Pothineni Counter to Critics about iSmart Shankar, Hero Ram Pothineni Counter to Critics, iSmart Shankar Movie Updates, iSmart Shankar Telugu Movie Latest News, Latest Telugu Movie News, Ram Pothineni Strong Counter to Tollywood Critics abo
సినిమా వార్తలు

క్రిటిక్స్ కు రామ్ కౌంటర్ ప్రాణాలకు విలువలేదు..!

పూరీ-రామ్ కాంబినేషన్ సూపర్ గా వర్కవుట్ అయింది. ఒక టెర్రిఫిక్ డైరెక్టర్ కు ఒక టెర్రిఫిక్ హీరో తోడైతే ఎలా ఉంటుందో ఇస్మార్ట్ శంకర్ చూపించింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల వరకే 22కోట్ల షేర్ సాధించి..ఈ సినిమా నిర్మాతలైన పూరీ కి ఛార్మీకి మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. మ‌రోవైపు రామ్ మాస్ అవ‌తారం.. పూరీ మార్క్ తెలంగాణ డైలాగులు థియేట‌ర్ల‌లో గోల పెట్టిస్తున్నాయి. మాస్ సినిమాల‌కు టాక్ బాగా వ‌స్తే క‌లెక్ష‌న్లు ఎలా ఉంటాయో ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ చూపిస్తున్నాడు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌రో సినిమా లేక‌పోవ‌డం దీనికి బాగా క‌లిసొస్తుంది. మరి డియర్ కామ్రేడ్…

TFN Adminవాట్సాప్
#iSmartShankar, iSmart Shankar Movie Updates, iSmart Shankar Telugu Movie Latest News, iSmart Shankar to be Remade in Bollywood, Latest Telugu Movie News, Ram Pothineni iSmart Shankar Movie Remade In Bollywood, Telugu Cinema Updates, Telugu Film News
సినిమా వార్తలు

బాలీవుడ్ బాట‌లో `ఇస్మార్ట్ శంక‌ర్‌`?

`ఇస్మార్ట్ శంక‌ర్‌`... టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేష‌న్‌. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తున్న ఈ సినిమాతో డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌... మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చేశారు. అంతేకాదు... ఆల్రెడీ ప్రాఫిట్ జోన్‌లోకి వ‌చ్చేసిన ఈ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌... రామ్ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చే అవ‌కాశ‌ముంద‌ని ట్రేడ్ టాక్‌. ఇదిలా ఉంటే... ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయట‌. ఓ ప్ర‌ముఖ హిందీ నిర్మాత ఇప్ప‌టికే పూరితో ఈ మేర‌కు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారని స‌మాచారం. అలాగే... బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌వీర్ సింగ్‌తో ఈ రీమేక్ చేసే దిశ‌గా…

Team TFNవాట్సాప్
#iSmartShankarTrailer, iSmart Shankar Movie Trailer Out, iSmart Shankar Movie Updates, iSmart Shankar Telugu Movie Latest News, iSmart Shankar Telugu Movie Trailer, iSmart Shankar Theatrical Trailer, latest telugu movies news, Ram Pothineni Starrer i
ట్రైలర్ & టీజర్

ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ రిలీజ్

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. జులై 18వ తేదీన ఈ సినిమాను రిలీజే చేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, నాలుగు పాటలను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ ఫూర్తి - మారిన రిలీజ్ డేట్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ , పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయి... పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజాగా సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. నిజానికి ఈ సినిమాను జులై 12వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. కొన్ని కారణాలవల్ల జులై 18వ తేదీకి వాయిదా పడింది.

TFN Adminవాట్సాప్
iSmart Shankar clothline on cards, iSmart Shankar ISPECIAL clothing line, iSmart Shankar Movie Updates, Ismart Shankar Promotions with ISpecial clothing, iSmart Shankar Telugu Movie Latest News, Latest Telugu Movies News, Ram Pothineni Ismart Shankar
సినిమా వార్తలు

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ -‘ఇస్పెషల్‌’ దుస్తులు-'ఇస్పెషల్ ప్రమోషన్స్'

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఇస్మార్ట్ శంకర్.ఇక ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి సినిమా కోసం ఎంతోమంది సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం వీరిద్దరి క్రేజీ కాంబినేషన్. ఇటీవల విడుదలైన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. రామ్ ఫుల్ మాస్ లుక్ లో చూపించాడు పూరీ.

TFN Adminవాట్సాప్
Ismart Shankar Highlights Revealed, Ismart Shankar Movie Highlights, iSmart Shankar Movie Updates, Ismart Shankar Telugu Movie Highlights, iSmart Shankar Telugu Movie Latest News, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, To
సినిమా వార్తలు

`ఇస్మార్ట్ శంక‌ర్‌` హైలైట్ అదేన‌ట‌..

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ఫ‌స్ట్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. డబుల్ ధిమాక్ ఉన్న ఓ కుర్రాడి చుట్టూ తిరిగే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇదిలా ఉంటే... సాధార‌ణంగా పూరి చిత్రాల్లో క‌థానాయ‌కుల పాత్ర‌లు చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంటాయి. ఇంకా చెప్పాలంటే... కాస్త `తిక్క‌`తో ప్ర‌వ‌ర్తిస్తుంటాయి. `ఇస్మార్ట్ శంక‌ర్‌` కూడా అందుకు మిన‌హాయింపు కాద‌ట‌. ఇంకా చెప్పాలంటే... శంక‌ర్ గాడి (క‌థానాయ‌కుడి పాత్ర పేరు) తిక్క `అంత‌కుమించి` ఉంటుంద‌ని ఇన్‌సైడ్ సోర్స్ టాక్‌.

Team TFNవాట్సాప్
iSmart Shankar Movie Updates, iSmart Shankar Telugu Movie Latest News, Item Song In Ismart Shankar Movie, Item Song In Ismart Shankar Telugu Movie, Item Song In Ram Pothineni Ismart Shankar, Item Song In Ram Pothineni’s Ismart Shankar?, Latest Telugu
సాంగ్

`పోకిరి` త‌ర‌హాలో `ఇస్మార్ట్ శంక‌ర్‌`లోనూ...

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాలంటే... `స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌`గా అనిపించే హీరో క్యారెక్ట‌రైజేషన్స్‌కు మాత్ర‌మే కాదు `ప్ర‌త్యేకం`గా సాగే గీతాల‌కు కూడా చోటు ఉంటుంది. ఇక పూరి కెరీర్ బెస్ట్ హిట్ `పోకిరి`లోని ప్ర‌త్యేక గీతం `ఇప్ప‌టికింకా నా వ‌య‌సు నిండా ప‌ద‌హారే` ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆ పాట‌కి మ‌ణిశ‌ర్మ అందించిన బాణీ, ముమైత్ ఖాన్ నృత్యాలు ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. ఆ పాట త‌రువాత ముమైత్ ప‌లు ఐట‌మ్ సాంగ్స్‌లో మెరిసి... `స్టార్ ఐట‌మ్ గాళ్‌`గా పేరు తెచ్చుకుంది.

Team TFNవాట్సాప్
After Nidhhi Agerwal Another Heroine To Join Ismart Shankar Team,Hero Ram Pothineni New Movie Latest Updates,iSmart Shankar Movie Updates,iSmart Shankar Telugu Movie Latest News,iSmart Shankar To Feature A Bollywood Baddie,latest telugu movies news,R
సినిమా వార్తలు

ఇస్మార్ట్ శంకర్ మూవీ హీరోయిన్స్

పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ , ఛార్మి కౌర్) నిర్మాణ సారధ్యంలో పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ఇస్మార్ట్ శంకర్ మూవీ షూటింగ్ జనవరి 24వ తేదీ ప్రారంభమయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో జరుగుతున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ లో హీరో రామ్, ఇతరులతో యాక్షన్ సీన్స్ ను పూరి జగన్నాథ్ చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ లో పవర్ ఫుల్ విలన్ గా బాలీవుడ్ నటుడు సుధాంశు పాండే నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రలలో సత్యదేవ్, పునీత్ ఇస్సార్, ఆశీష్ విద్యార్థి నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్