ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ రిలీజ్

#iSmartShankarTrailer, iSmart Shankar Movie Trailer Out, iSmart Shankar Movie Updates, iSmart Shankar Telugu Movie Latest News, iSmart Shankar Telugu Movie Trailer, iSmart Shankar Theatrical Trailer, latest telugu movies news, Ram Pothineni Starrer iSmart Shankar Trailer Out, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
iSmart Shankar Movie Trailer Out

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. జులై 18వ తేదీన ఈ సినిమాను రిలీజే చేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, నాలుగు పాటలను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్, నభా నటేష్ కథానాయికలు. ఈ సినిమాను పూరీ టూరింగ్ టాకీస్ పతాకం ఫై పూరి జగన్నాథ్ , ఛార్మి కలిసి నిర్మిస్తుండగా… ఈ సినిమాకి ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందించనున్నారు. మెలొడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించనున్నాడు. కొత్త లుక్ తో .. కొత్త బాడీ లాంగ్వేజ్ తో .. డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో రామ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇక పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో ఫస్ట్ టైమ్ రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి చూద్దాం ఈ సినిమాతో వీరిద్దరికీ సక్సెస్ అందుతుందేమో..

[subscribe]

[youtube_video videoid=v8yoBVK2NVg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − seven =