కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hero Vikram

ట్యాగ్ · 15 కథనాలు

cobra movie telugu trailer out
ట్రైలర్ & టీజర్

కోబ్రా తెలుగు ట్రైలర్ రిలీజ్

విభిన్నమైన కథలను ఎంచుకోవడంలోనూ, విభిన్నమైన పాత్రలను చేయడంలోనూ తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడు. ఇక ఇప్పుడు మరో విభిన్నమైన సినిమాతో వచ్చేస్తున్నాడు. ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా కోబ్రా. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ గణితశాస్త్ర మేధావి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై మంచి అంచనాలను పెంచేశారు. ఇక ఈసినిమాను ముందు నుండి ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలుపుతూ వచ్చారు మేకర్స్. అయితే తరువాత ఈసినిమా రిలీజ్ ను ఆగస్ట్…

TFN Adminవాట్సాప్
Vikram Cobra Movie Promotional Tour Details,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest, Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Cobra,Cobra Movie,Cobra Telugu Movie,Cobra Movie Latest Updates,Cobra Mov
సినిమా వార్తలు

విక్రమ్ కోబ్రా ప్రమోషనల్ టూర్

సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఆర్ . అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ , బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ శ్రీనిధిని శెట్టి జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ కోబ్రా తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆగష్టు 31 వతేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ , మియా జార్జ్ , దర్శకుడు కె ఎస్ రవికుమార్ , ఆనంద్ రాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. “కోబ్రా”మూవీ తో శ్రీనిధి శెట్టి కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Ponniyan Selvan Becomes First Tamil Movie To Release In Imax Format,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies Ponniyan Selvan,Ponniyan Selvan Movie,Ponniyan Selvan Telugu Movie,Ponniyan
సినిమా వార్తలు

ఐమ్యాక్స్ ఫార్మాట్ లో తొలి తమిళ మూవీ పొన్నియిన్ సెల్వన్1

మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్ “తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Chiyaan Vikram 61 Movie Shooting Started,Chiyaan61: Chiyaan Vikram’s Upcoming Movie With Pa Ranjith Officially Launched,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Chiyaan Vikram,Vik
షూటింగ్ అప్‌డేట్

"విక్రమ్ 61" మూవీ షూటింగ్ ప్రారంభం

సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఆర్ . అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ , బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా యాక్షన్ థ్రిల్లర్ “కోబ్రా “తమిళ మూవీ ఆగష్టు 11 వ తేదీ రిలీజ్ కానుంది.మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ హీరోగా , కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా రెండు భాగాలుగా హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్ “తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “పొన్నియిన్ సెల్వన్ “మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ కానుంది…

Team TFNవాట్సాప్
Chiyaan Vikram Gets Hospitalized,Chiyaan Vikram Is In The Hospital, And Fans Are Hoping For A Speedy Recovery,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Chiyaan Vikram,Vikram,Hero V
సినిమా వార్తలు

అస్వస్థతకు గురైన 'విక్రమ్'

ఈమధ్య కాలంలో సినీ పరిశ్రమల్లో తరచుగా విషాద సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు ఏ వార్త వినిపిస్తుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. యంగ్ హీరోలు సైతం కాలగమనం చేస్తుండటంతో ఏ చిన్న వార్త వినిపించినా ఫ్యాన్స్ మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఇక ఇప్పుడు మరో వార్త సినీ ప్రేక్షకులను ఆందోళనకు గురిచేస్తుంది. తమిళ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ అస్వస్థతకు గురవ్వడంతో ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. విక్రమ్ నేడు అస్వస్థకు గురవ్వడంతో వెంట‌నే చెన్నై కావేరి హాస్పిట‌ల్‌లో జాయిన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం విక్ర‌మ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అంటున్నారు.

TFN Adminవాట్సాప్
Ponniyin Selvan Vikram First Look Unveiled,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ponniyin Selvan,Ponniyin Selvan Movie,Ponniyin Selvan Telugu Movie,Ponniyin Selvan Movie Update
ఫస్ట్ లుక్

"పొన్నియిన్‌ సెల్వన్‌" విక్రమ్ ఫస్ట్ లుక్ రిలీజ్

మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్ “తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయంరవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Vikram Cobra Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Cobra,Cobra Movie,Cobra Telugu Movie,Cobra Movie Updates,Cobra latest Release date Updates,Cobra Movie la
రిలీజ్ అప్‌డేట్

రిలీజ్ డేట్ లాక్ చేసిన 'కోబ్రా'

విభిన్నమైన పాత్రలు చేయడంలో తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే తన సినిమా ద్వారా ఆవిషయం నిరూపించాడు కూడా. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ 'కోబ్రా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమాలో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఈసారి ఏకంగా 20కు పైగా గెటప్స్ తో వస్తున్నాడు. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఆగష్ట్ 11వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు కూడా. ఇక ఇప్పుడు మరోసారి రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేశారు…

TFN Adminవాట్సాప్
Vikram first glimpse with beast And KGF movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram,Hero Vikram,Vikram First Glimpse,Vikram first Glimpse with Beast and KGF,Kamal Haasa
ట్రైలర్ & టీజర్

బీస్ట్, కె.జి.యఫ్ 2 లతో 'విక్రమ్' ఫస్ట్ గ్లింప్స్..!

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా విక్రమ్. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న విక్రమ్‌ మూవీలో కమల్‌ హాసన్‌ పూర్తిగా యాక్షన్‌ రోల్‌ పోషించనున్నారు. ఈసినిమాలో కమల్ తో పాటు విజయ్ సేతుపతి అలానే మలయాళ టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఫ్యాన్స్ తో పాటు అందరూ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది. ఇక ఇటీవలే ఈసినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. జూన్ 3వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు…

TFN Adminవాట్సాప్
Tamil Heroes Interesting Projects With Tollywood Top Directors,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Directors,Tollywood Directors,Tollywood Top Director,Tollywood Best Dire
సినిమా వార్తలు

టాలీవుడ్ మేకర్స్ తో కోలీవుడ్ హీరోలు

కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్ , కమల్ హాసన్ , అజిత్ , విజయ్ , విక్రమ్ , సూర్య ,ధనుష్, కార్తీ , శివ కార్తికేయన్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ , కమల్ హాసన్, కార్తీ వంటి హీరోలు తెలుగు స్ట్రయిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు.తమిళ హీరోలకు తమిళ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా అధికమే. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కుతున్న టాలీవుడ్ మూవీస్ పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ కావడం , సక్సెస్ రేటు, నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందడంతో కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ మూవీస్ పై అధిక ఆసక్తి కనపరుస్తున్నారు.

Team TFNవాట్సాప్
Vikram Tested Positive for Covid 19,Chiyaan Vikram Tests Positive For COVID-19,Chiyaan Vikram,Vikram Tests Positive For Covid-19,Telugu Filmnagar,Telugu Film News 2021,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Vikram Tests Positive Fo
సినిమా వార్తలు

'విక్రమ్' కు కరోనా పాజిటివ్..!

కరోనా ప్రభావం సినీ పరిశ్రమలో మళ్లీ పెరుగుతుంది. ఈమధ్య కరోనా ప్రభావం లేదు అని అనుకుంటుండగా మళ్లీ కేసులు మొదలవుతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఇటీవల స్టార్ హీరో కమల్ హాసన్ కోవిడ్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా కరోనా బారిన పడ్డారు. ఆ హీరో ఎవరో కాదు తమిళ్ స్టార్ హీరో విక్రమ్. గత రెండు రోజులుగా హై ఫీవర్ తో భాదపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన క్వారంటైన్ ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నారు. మరోవైపు కమల్ త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులతో పాటు ఆయన…

TFN Adminవాట్సాప్
Vikram 60 Movie Title and First Look Poster Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Chiyaan Vikram,Chiyaan Vikram Movies,Vikram,Actor Vikram,Hero Vikram,Vikram Latest News,Vikram New Movie,Vikram Latest Movie,Vikram Chiyaan60,Vikram Chiyaan6
ఫస్ట్ లుక్

విక్రమ్ 60 వ మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ ,ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ హీరోలుగా మల్టి స్టారర్ గా" #VIKRAM60 " తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ పాత్ర నెగటివ్ షేడ్స్ లో, ధృవ్ క్యారక్టర్ పాజిటివ్ గా ఉంటుందనీ , ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయనీ సమాచారం. ఈ మూవీ లో వాణి భోజన్ , సిమ్రాన్ , బాబీ సింహా , సనంత కీలక పాత్రలలో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Director Ajay Gnanamuthu Shares Shocking Look of Vikram From his Latest Movie Cobra,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Chiyaan Vikram’s Picture From Cobra Sets,Chiyaan Vikram,Vikram,Actor Vikram,Hero
సినిమా వార్తలు

కోబ్రా విక్రమ్ షాకింగ్ మేకోవర్

విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ విక్రమ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు రెండు, మూడు గెటప్పుల్లో మాత్రమే అలరించిన విక్రమ్ ఇప్పుడు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఈసారి ఏకంగా 20కు పైగా గెటప్స్ తో వస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ 'కోబ్రా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా కారణం వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం పరిస్థితి మళ్లీ సాధారణం అవుతుండటంతో అతి త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించాలని భావిస్తున్నరట చిత్ర బృందం.

TFN Adminవాట్సాప్
Director Karthik Suvvaraj Releases An Interesting Update On Vikram 60 Movie Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Karthik Suvvaraj,Director Karthik Suvvaraj,Vikram
షూటింగ్ అప్‌డేట్

'విక్రమ్ 60'.. సగం షూటింగ్ పూర్తయింది

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలోతమిళ స్టార్ హీరో విక్రమ్ 60వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. విక్రమ్ తనయుడు ధృవ్ కూడా ఈసినిమాలో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగులో కూడా విక్రమ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.. దీంతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ దశలో ఉండగా.. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"పొన్నియిన్ సెల్వన్ "మూవీ అప్ డేట్

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్, త్రిష , శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలలో కల్కి కృష్ణ మూర్తి నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా చోళ రాజవంశం నేపథ్యంలో హిస్టారికల్ డ్రామా "పొన్నియిన్ సెల్వన్" మూవీ 2 భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చియాన్ విక్రమ్ పై శ్రీనిధి శెట్టి ప్రశంసలు

సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ "కోబ్రా " తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1 "కన్నడ మూవీ ఫేమ్ శ్రీ నిధిశెట్టి కథానాయిక. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ , దర్శకుడు కె ఎస్ రవి కుమార్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్