కోబ్రా విక్రమ్ షాకింగ్ మేకోవర్

Director Ajay Gnanamuthu Shares Shocking Look of Vikram From his Latest Movie Cobra,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Chiyaan Vikram’s Picture From Cobra Sets,Chiyaan Vikram,Vikram,Actor Vikram,Hero Vikram,Vikram New Movie,Vikram Latest Movie,Vikram Movie Updates,Vikram New Movie Updates,Vikram Latest Movie Updates,Vikram Picture,Vikram Latest Photo,Vikram Latest Pic,Vikram Picture From The Sets Of Cobra Movie,Cobra,Cobra Movie,Cobra Movie New Update,Cobra Movie Updates,Cobra Movie News,Cobra Latest Updates,Chiyaan Vikram Picture,Chiyaan Vikram Picture From The Sets Of Cobra,Cobra Sets,Chiyaan Vikram’s Look From The Sets Of Cobra,Exclusive Picture From The Sets Of Chiyaan Vikram's Cobra,R Ajay Gnanamuthu,Chiyaan Vikram’s Picture,Chiyaan Vikram Latest Look From Cobra,Chiyaan Vikram New Look From Cobra,Picture From Vikram’s Upcoming Movie Cobra,Photo Of Chiyaan Vikram From The Sets Of Cobra,Vikram Cobra Sets,Chiyaan Vikram Picture From Cobra,#ChiyaanVikram,#Cobra

విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ విక్రమ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు రెండు, మూడు గెటప్పుల్లో మాత్రమే అలరించిన విక్రమ్ ఇప్పుడు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఈసారి ఏకంగా 20కు పైగా గెటప్స్ తో వస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ ‘కోబ్రా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా కారణం వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం పరిస్థితి మళ్లీ సాధారణం అవుతుండటంతో అతి త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించాలని భావిస్తున్నరట చిత్ర బృందం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించి విక్రమ్‌ లుక్‌ను డైరెక్టర్‌ అజయ్‌ షేర్‌ చేశారు. ఈ లుక్ లో నల్ల గడ్డం, తెల్లని మీసాలతో వయసు పైబడిన వ్యక్తిలా కనిపిస్తున్న విక్రమ్‌ కనిపించారు. మాములు పరిస్థితులకు చాాలా దగ్గరగా ఉన్నాం..మళ్లీ షూటింగ్ ఎప్పుడు మొదలుపెడదామా అన్నట్టు ఉంది అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

 

 

View this post on Instagram

 

A post shared by R Ajay Gnanamuthu (@aj_gnanamuthu)

కాగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇర్ఫాన్‌తో పాటు దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. వయకామ్ .. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + eleven =