టాలీవుడ్ మేకర్స్ తో కోలీవుడ్ హీరోలు

Tamil Heroes Interesting Projects With Tollywood Top Directors,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Directors,Tollywood Directors,Tollywood Top Director,Tollywood Best Directors,Telugu Movie Directors,Telugu Directors,Tamil Heros with Telugu Directors, Tamil heros wants to work with telugu Directors,Tamil Heros with Telugu Directors,tamil Hero Super star Rajini Kanth,Hero Vikram,Hero Ajith,Hero Vijay,Hero Danush,Hero Suriya,Hero Karthik, siva karthikeyan,Venky Atluri Danush Sir Movie,Jathi Ratnalu Movie Fame Anudeep with karthikeyan in Tamil and Telugu Movies,Sekhar Kammula with Hero Danush upcoming Movie, Sekhar Kammula With Danush in neW Movie,Vamshi Paidipally Director with Hero Vijay

కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్ , కమల్ హాసన్ , అజిత్ , విజయ్ , విక్రమ్ , సూర్య ,ధనుష్, కార్తీ , శివ కార్తికేయన్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ , కమల్ హాసన్, కార్తీ వంటి హీరోలు తెలుగు స్ట్రయిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు.తమిళ హీరోలకు తమిళ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా అధికమే. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కుతున్న టాలీవుడ్ మూవీస్ పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ కావడం , సక్సెస్ రేటు, నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందడంతో కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ మూవీస్ పై అధిక ఆసక్తి కనపరుస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో “సార్ “మూవీ , బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు” మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో కార్తికేయన్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల , ధనుష్ హీరోగా ఒక మూవీ ని అనౌన్స్ చేశారు. దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా ఒక తెలుగు మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ కోలీవుడ్ స్టార్ హీరోల స్ట్రయిట్ తెలుగు మూవీస్ ను తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 14 =