ఐమ్యాక్స్ ఫార్మాట్ లో తొలి తమిళ మూవీ పొన్నియిన్ సెల్వన్1

Ponniyan Selvan Becomes First Tamil Movie To Release In Imax Format,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies Ponniyan Selvan,Ponniyan Selvan Movie,Ponniyan Selvan Telugu Movie,Ponniyan Selvan Movie Updates,Ponniyan Selvan Upcoming Movie,Ponniyan Selvan,Ponniyan Selvan Vikarm Movie, Ponniyan Selvan Movie In Imax Format,Ponniyan Selvan First Tamil to Release in Imax Format,Mani Ratnam,Karthi,Jayam Ravi,Aishwarya Rai Bachchan,Trisha,Jayaram,Ponniyan Selvan Part 1, Ponniyan Selvan Part 1 Movie Releasing in Imax Format,Hero Vikram,Vikram Movie,Vikram Movie Latest Updates,Vikram Movie Ponniyan Selvan Part 1 Release in Imax Format

మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్ “తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న “పొన్నియిన్ సెల్వన్ “మూవీ ఫస్ట్ పార్ట్ “పొన్నియిన్ సెల్వన్ 1 ” మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విక్రమ్ , ఐశ్వర్య రాయ్ , త్రిష , కార్తీ , జయం రవి ఫస్ట్ లుక్ పోస్టర్స్ , ఒక సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. “పొన్నియిన్ సెల్వన్ 1 ” మూవీ ఐమ్యాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ కానుంది. తమిళ చిత్ర పరిశ్రమ చరిత్ర లో ఐమ్యాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ అవుతున్న తొలి మూవీ గా“పొన్నియిన్ సెల్వన్ 1 ” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 10 =