“పొన్నియిన్‌ సెల్వన్‌” విక్రమ్ ఫస్ట్ లుక్ రిలీజ్

Ponniyin Selvan Vikram First Look Unveiled,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ponniyin Selvan,Ponniyin Selvan Movie,Ponniyin Selvan Telugu Movie,Ponniyin Selvan Movie Updates,Ponniyin Selvan Movie latest Updates, Ponniyin Selvan Upcoming Movie,Vikram,Hero Vikram,Vikram Upcoming movie Ponniyin Selvan,Vikram New Movie Ponniyin Selvan latest Updates, Ponniyin Selvan Maniratnam Film,Hero Vikram and Maniratnam,Vikram and Maniratnam Upcoming Movie Ponniyin Selvan,Maniratnam Upcoming Movies, Maniratnam Movie latest Updates,Maniratnam upcoming Movie Ponniyin Selvan,Ponniyin Selvan Poster Released,Ponniyin Selvan Movie Poster, Ponniyin Selvan New Poster Released,Ponniyin Selvan Movie Poster,Vikram Ponniyin Selvan Movie Poster Released,Ponniyin Selvan Poster Out Now, Actress Aishwarya Rai Bachchan,Jayam Ravi,Actress Trisha

మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్ “తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయంరవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న “పొన్నియిన్ సెల్వన్ “మూవీ థాయ్ ల్యాండ్ , పుదుచ్చేరి , పొల్లాచి , హైదరాబాద్ , పాండిచ్చేరి, మధ్య ప్రదేశ్ లలో చిత్రీకరణ జరుపుకుంది. “పొన్నియిన్‌ సెల్వన్‌”మూవీ లో కరికాలన్‌ పాత్రలో నటిస్తున్న విక్రమ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. “పొన్నియిన్‌ సెల్వన్‌” ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్‌ 30వ తేదీన థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. “పొన్నియిన్‌ సెల్వన్‌” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =