విక్రమ్ కోబ్రా ప్రమోషనల్ టూర్

Vikram Cobra Movie Promotional Tour Details,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest, Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Cobra,Cobra Movie,Cobra Telugu Movie,Cobra Movie Latest Updates,Cobra Movie Latest News,Cobra Movie Team,Cobra Movie Cast and Crew,Vikram,Hero Vikram,Chiyaan Vikram, Chiyaan Vikram latest Updates, Chiyaan Vikram Cobra Movie Latest Updates, Chiyaan Vikram Upcoming Movie Cobra,Vikram and srinidhi shetty Upcoming Movie Cobra,srinidhi shetty Movie Updates,srinidhi shetty Upcoming Movies,srinidhi shetty New Movie Upates,Ajay Gnanamuthu,Director Ajay Gnanamuthu, Director Ajay Gnanamuthu Upcoming Movie Cobra, Director Ajay Gnanamuthu Movie With Chiyaan Vikram,Cobra Movie Team India Tour Schedule,Vikram Cobra Movie Team India Tour Schedule Start From 23 August

సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఆర్ . అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ , బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ శ్రీనిధిని శెట్టి జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ కోబ్రా తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆగష్టు 31 వతేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ , మియా జార్జ్ , దర్శకుడు కె ఎస్ రవికుమార్ , ఆనంద్ రాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. “కోబ్రా”మూవీ తో శ్రీనిధి శెట్టి కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, పోస్టర్లు మూవీపై అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరచగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని ఈనెల 25న విడుదల చేయనున్నారు. కోబ్రా మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలెట్టిన యూనిట్, అందులో భాగంగా ఈనెల 23 నుండి 28 వరకు మన దేశంలోని పలు ముఖ్య ప్రాంతాల్లో ఫ్యాన్స్, ఆడియన్స్ ని కలువనున్నారు. ముందుగా 23న త్రిచి, మధురై, 24న కోయంబత్తూర్, 25న చెన్నై లో ట్రైలర్ ఈవెంట్, 26న కొచ్చి, 27న బెంగళూరు, 28న హైదరాబాద్ లలో పర్యటించనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + eight =