రిలీజ్ డేట్ లాక్ చేసిన ‘కోబ్రా’

Vikram Cobra Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Cobra,Cobra Movie,Cobra Telugu Movie,Cobra Movie Updates,Cobra latest Release date Updates,Cobra Movie latest Release Date Announced, Cobra Release Date Announced officially,Vikram Cobra Movie Latest Updates,Vikram,Hero Vikram,Vikram Upcoming Movie Cobra, Vikram Latest Movie Cobra Release Date Announced,Cobra Movie Release Date Fixed,Cobra Release Date Confirmed

విభిన్నమైన పాత్రలు చేయడంలో తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే తన సినిమా ద్వారా ఆవిషయం నిరూపించాడు కూడా. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు.
అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ ‘కోబ్రా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమాలో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఈసారి ఏకంగా 20కు పైగా గెటప్స్ తో వస్తున్నాడు. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఆగష్ట్ 11వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు కూడా. ఇక ఇప్పుడు మరోసారి రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేశారు. ఆగష్ట్ 11నే ఈసినిమా రిలీజ్ చేస్తున్నట్టు మరోసారి పోస్టర్ రిలీజ్ చేసి డేట్ ను లాక్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇర్ఫాన్‌తో పాటు దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. వయకామ్ .. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + three =