
ట్యాగ్ · 16 కథనాలు


రాబిన్‌హుడ్‌లో ఆయన ఎంట్రీకి థియేటర్ అదిరిపోయింది

రాబిన్‌హుడ్ సెన్సార్ కంప్లీట్, రిలీజ్‌కి రెడీ

యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో రాబిన్‌హుడ్ ట్రైలర్

రాబిన్‌హుడ్ మ్యూజిక్ అదిరిపోద్ధి

జపాన్ నుండి కార్తీ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్

వైష్ణవ్ తేజ్ కోసం మ్యూజిక్ జీనియస్ జీవి ప్రకాష్

విశాల్ మార్క్ అంథోని టీజర్ రిలీజ్

రుద్రుడు ట్రైలర్ రిలీజ్

మొదలైన నితిన్-రష్మిక మూవీ

రాబిన్‌హుడ్ సీక్వెల్ టైటిల్ ఇదే..!
టాలీవుడ్ హీరో నితిన్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్'. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ హై బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా.. నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.

రాబిన్‌హుడ్.. ప్రతి షో కి కలెక్షన్స్ పెరుగుతూ వెళ్తున్నాయి
హీరో నితిన్ సమ్మర్ క్లీన్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.

రాబిన్‌హుడ్‌లో ఆయన ఎంట్రీకి థియేటర్ అదిరిపోయింది
హీరో నితిన్ సమ్మర్ క్లీన్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.

రాబిన్‌హుడ్ లాంటి ఫన్ సినిమా నా కెరీర్లో ఇప్పటివరకు చేయలేదు- శ్రీలీల
హీరో నితిన్, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా వెంకీ కుడుముల తెరకెక్కించిన సినిమా రాబిన్ హుడ్. మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించారు.ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.ఇక ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

టికెట్ రేట్స్ పెంపుపై రాబిన్‌హుడ్ టీమ్ కీలక ప్రకటన
నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ 'రాబిన్‌హుడ్'. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని మరియు యలమంచిలి రవిశంకర్ హై బడ్జెట్‌తో నిర్మించారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించింది. కాగా ఇంతకుముందు వెంకీ, నితిన్ కాంబోలో వచ్చిన 'భీష్మ' సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ మూవీపై మంచి అంచనాలే వున్నాయి.

రాబిన్‌హుడ్ సెన్సార్ కంప్లీట్, రిలీజ్‌కి రెడీ
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించింది. నట కిరీటి రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించగా.. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో మెరిశారు.

యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో రాబిన్‌హుడ్ ట్రైలర్
నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ 'రాబిన్‌హుడ్'. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించింది. నట కిరీటి రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించగా.. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో మెరిశారు. మార్చి 28న ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

రాబిన్‌హుడ్ మ్యూజిక్ అదిరిపోద్ధి
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్' మ్యూజిక్ అదిరిపోనుందట. ఈ మేరకు ఈ సినిమాకు సంగీతం అందించిన కంపోజర్ జివి ప్రకాష్ కుమార్ తాజాగా దీనిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలచేసిన రాబిన్ హుడ్ టైటిల్ గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

జపాన్ నుండి కార్తీ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్
రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. అయితే ఈసినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే ఈమధ్య కార్తీ పొన్నియన్ సెల్వన్ 2 చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉండటంతో జపాన్ షూట్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు.

వైష్ణవ్ తేజ్ కోసం మ్యూజిక్ జీనియస్ జీవి ప్రకాష్
మెగా కాంపౌండ్ నుండి వచ్చి మొదటి సినిమాతోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన, కొండపొలం సినిమాల తరువాత వైష్ణవ్ తేజ్ రీసెంట్ గానే లవర్ బాయ్ పాత్రలో రంగ రంగ వైభవంగా సినిమాతో వచ్చాడు. ఇక ఇప్పుడు తన నాలుగో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. శ్రీకాంత్.ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమా వస్తుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ మాస్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం అయితే చివరిదశలో ఉంది.

విశాల్ మార్క్ అంథోని టీజర్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో విశాల్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా ఆశించినంత విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. విశాల్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మార్క్ అంథోని. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు విశాల్. అంతేకాదు ఈసినిమాలో డిఫరెంట్ లుక్ లో కూడా కనిపించనున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను బట్టి చెప్పొచ్చు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

రుద్రుడు ట్రైలర్ రిలీజ్
కదిరేశన్ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా రుద్రుడు. ఈసినిమా తమిళ్ లో రుద్రన్ టైటిల్ తో వస్తుండగా.. తెలుగులో రుద్రుడు అనే టైటిల్ తో వస్తుంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈసినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ .

మొదలైన నితిన్-రష్మిక మూవీ
ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్స్ రిపీట్ అవ్వడం అనేది కామన్. ఇక ఇప్పుడు అలాంటి కాంబినేషనే మరోసారి రిపీట్ కాబోతుంది. వెంకీ కుడుముల, నితన్, రష్మిక కాంబినేషన్ లో గతంలో భీష్మ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి వీరికాంబినేషన్ లో సినిమా రాబోతుంది. రెండు రోజుల క్రితం నితిన్, రష్మిక, వెంకీ కుడుముల సూపర్ హిట్ కాంబినేషన్ లో రెండవ చిత్రాన్ని చాలా ఫన్నీగా అనౌన్స్ చేశారు.

రిలీజ్ అయిన మార్క్ ఆంటోనీ మూవీ మోషన్ పోస్టర్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ హీరో విశాల్ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ చిత్ర హీరోగా పేరు పొందిన విశాల్ ప్రేక్షకులను అలరించడానికై యాక్షన్ సీన్స్ లో డూప్ లేకుండా పాల్గొని గాయాల పాలవుతున్నారు. హీరో విశాల్ ప్రస్తుతం తన సొంత బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్ (డిటెక్టివ్ )2 మూవీ లో నటిస్తూ నిర్మిస్తున్నారు. ఇప్పుడు విశాల్ మరో యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు.

జివి ప్రకాష్ కుమార్ చోరుడు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై పివి శంకర్ దర్శకత్వంలో నటుడు, సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్, ఇవానా జంటగా అడ్వెంచర్, థ్రిల్లర్ మూమెంట్స్‌తో కూడిన కామెడీ డ్రామా కల్వన్ తమిళ, తెలుగు వెర్షన్ చోరుడు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో సీనియర్ డైరెక్టర్ భారతీ రాజా ముఖ్య పాత్రలో నటించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను స్టార్ హీరో ధనుష్ విడుదల చేశారు.

కార్తీ "సర్దార్ " ఫస్ట్ లుక్ రిలీజ్
తమిళ స్టార్ హీరో సూర్య సోదరుడు కార్తీ సూపర్ హిట్ "పరుత్తివీరన్ "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కార్తీ ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "పరుత్తివీరన్ "మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్"మల్లిగాడు "మూవీ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. కార్తీ హీరోగా రూపొందిన పలు సూపర్ హిట్ తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. హీరో కార్తీ కి తమిళ ఫ్యాన్స్ తో పాటు తెలుగు లో కూడా ఫ్యాన్స్ అధికమే.