కార్తీ “సర్దార్ ” ఫస్ట్ లుక్ రిలీజ్

Karthi Starrer Sardhar Movie First Look Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Karthi,Hero Karthi,Actor Karthi,Karthi New Movie,KarthiLatest Movie,Karthi Movies,Karthi First Look Motion Poster From Sardar,First Look Motion Poster From Sardar Movie,Sardar,Sardar Movie,Sardar Film,Sardar Update,Sardar Movie Latest Update,Sardar Movie Latest News,Karthi First Look,Sardar First Look Out,Sardar First Look Out Now,Sardar First Look Released,Sardar First Look Out Unveiled,Sardar Official Motion Poster,Karthi,PS Mithran,GV Prakash,Sardar Motion Poster,Sardar Movie Motion Poster,Sardar Motion Poster Out,Sardar Karthi,Karthi Next Movie Updates,Karthi Next Movie,Karthi Sardar,Karthi Sardar First Look Motion Poster,Karthi Sardar First Look,Sardar First Look Motion Poster,Karthi Sardar First Look Out,#SardarFirstLook,#Sardar

తమిళ స్టార్ హీరో సూర్య సోదరుడు కార్తీ సూపర్ హిట్ “పరుత్తివీరన్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కార్తీ ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. “పరుత్తివీరన్ “మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్”మల్లిగాడు “మూవీ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. కార్తీ హీరోగా రూపొందిన పలు సూపర్ హిట్ తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. హీరో కార్తీ కి తమిళ ఫ్యాన్స్ తో పాటు తెలుగు లో కూడా ఫ్యాన్స్ అధికమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న కార్తీ ప్రస్తుతం ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “అభిమన్యుడు “మూవీ ఫేమ్ పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న “సర్దార్” మూవీ లో నటిస్తున్నారు. అందాల రాశీఖన్నా కథానాయిక. జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. “సర్దార్ ” చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో మధ్య వయస్సు వ్యక్తిగా , నెరిసిన గడ్డంతో ఉన్న కార్తీ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.