కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Godfather Movie Updates

ట్యాగ్ · 52 కథనాలు · పేజీ 3

Chiranjeevi’s Stylish Look Goes Viral,Chiranjeevi New Look,Chiranjeevi Latest Look,Megastar Chiranjeevi New Look,Megastar Chiranjeevi Latest Look,Chiranjeevi Look,Megastar Posh Style,Megastar New Look,Megastar Latest Look,Chiranjeevi New Look Is Vira
సినిమా వార్తలు

సూపర్ స్టైలిష్ లుక్ లో చిరంజీవి

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆచార్య “మూవీ ఏప్రిల్ 1 వ తేదీ రిలీజ్ కానుంది.మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్ “, మెహెర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్ “, బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వం లో “చిరంజీవి 154 “మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఒకే సారి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Godfather Meets Bheemla Nayak,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Godfather,Godfather Movie,Godfather Telugu Movie,Godfather Upcoming Movie,Chiranjeevi Godfather Movie,God
సినిమా వార్తలు

ఒకే సెట్ లో 'గాడ్ ఫాదర్, భీమ్లానాయక్' ల సందడి..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇదిలా ఉండగా చరణ్ సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉన్నా అప్పుడప్పుడు మాత్రం ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు పెడుతూ అభిమానులను ఖుషీ చేస్తుంటాడు. ముఖ్యంగా తన సినిమాలతో పాటు చిరు, పవన్ లకు సంబంధించిన విషయాలను పంచుకోవడానికే చరణ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు.

TFN Adminవాట్సాప్
Mega Record: Chiranjeevi Gets Busy With His Back To Back Film Shoots,Meher Ramesh’s Bhola Shankar,Chiranjeevi Movie,Godfather,Godfather Movie,Godfather Telugu Movie,Godfather Movie Update,Godfather Update,Godfather Movie Updates,Godfather Movie Lates
సినిమా వార్తలు

మెగా రికార్డ్

10 సంవత్సరాల గ్యాప్ తరువాత బ్లాక్ బస్టర్ "ఖైదీ నెం 150" మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగా స్టార్ చిరంజీవి ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని తన స్టామినా నిరూపించుకున్నారు. తరువాత స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన "సైరా నరసింహా రెడ్డి" మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి చిరంజీవి ప్రేక్షకులను అలరించారు. చిరంజీవి కథానాయకుడిగా "ఆచార్య ", "గాడ్ ఫాదర్ ", "భోళా శంకర్ ", చిరంజీవి 154 మూవీస్ సెట్స్ మీద ఉన్నాయి.

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi Speed Up For Next Project,Megastar Chiru’s Speed In Discussion,Megastar Chiru’s Speed In Discussion,Meher Ramesh’s Bhola Shankar,Chiranjeevi Movie,Godfather,Godfather Movie,Godfather Telugu Movie,Godfather Movie Update,Godfather
సినిమా వార్తలు

స్పీడు పెంచుతున్న 'చిరు'..!

యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా.. ఒక రకంగా చెప్పాలంటే వాళ్లకంటే ఫాస్ట్ గానే తమ సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు టాలీవుడ్ అగ్రహీరోలు. పాతతరంలో అయితే ఏడాదికి 10 సినిమాలు చేసిన హీరోలు కూడా ఉన్నారు. రాను రాను ఆసంఖ్య తగ్గినా తరువాత హీరోలు కనీసం నాలుగైదు సినిమాలు అయినా చేసేవాళ్లు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా పోయాయి. స్టార్ హీరోలయితే ఏడాదికి ఒక సినిమా చాలు అన్నట్టు గా చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Salman Khan Opens Up About Sharing Screen Space With Chiranjeevi In Godfather Movie,Salman Khan About Sharing Screen Space With Chiranjeevi,Chiranjeevi And Salman Khan Dance Number In Godfather,Chiranjeevi And Salman Khan Dance Number,Chiranjeevi And
సినిమా వార్తలు

చిరంజీవి మూవీ లో నటిస్తున్నా -సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్ పై మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ , ఆయుష్ శర్మ , మహిమ మక్వాన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ "అంతిమ్:ది ఫైనల్ ట్రూత్ మూవీ నవంబర్ 26 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. బుధవారం "అంతిమ్:ది ఫైనల్ ట్రూత్ మూవీ థ్యాంక్స్ మీట్‌ను హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సల్మాన్‌ ఖాన్‌, ఆయుష్‌ శర్మ, డైరెక్టర్‌ మహేశ్‌ మంజ్రేకర్‌ హాజరయ్యారు.

Team TFNవాట్సాప్
Vice President Venkaiah Naidu About Megastar Chiranjeevi,M Venkaiah Naidu,Vice President Venkaiah Naidu,Venkaiah Naidu,Venkaiah Naidu Latest News,Venkaiah Naidu News,Venkaiah Naidu Speech,Venkaiah Naidu Live,Venkaiah Naidu Live Updtes,Venkaiah Naidu
సినిమా వార్తలు

చిరంజీవి పై ఉప రాష్ట్రపతి ప్రశంసలు

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి కలిసి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు ప్రసంశలు కురిపించుకున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ చిత్ర పరిశ్రమకు చిరంజీవి మూడో కన్ను అన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ టాలీవుడ్ కి రెండు కళ్ళు అయితే చిరంజీవి మూడో కన్ను అని ఆయన ప్రశంసించారు.

Team TFNవాట్సాప్
Nayanthara Is officially Confirmed For Godfather Movie,Chiranjeevi,Chiranjeevi Godfather,Chiranjeevi Godfather Movie,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi New Movie Godfather,Chiranjeevi Next Movie,Chiru153,Chiru153 Movie,Chiru153 Upda
సినిమా వార్తలు

నయన తారను కన్ఫామ్ చేసిన 'గాడ్ ఫాదర్' టీమ్

మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ ను తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘గాడ్‌ ఫాదర్’ అనే టైటిల్ తో మోహన్ రాజా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో నయనతార నటిస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. లూసిఫర్ లో మంజు వారియర్ చేసిన పాత్రను నయనతార చేస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే వార్తలయితే వస్తున్నాయి కానీ దీనిపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక తాజాగా నయనతార పుట్టిన రోజు సందర్భంగా తను ఈసినిమాలో నటిస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈమేరకు చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా ఈవిషయాన్ని తెలియచేస్తూ…

TFN Adminవాట్సాప్
No Change For Satyadev Character In Chiranjeevi’s Godfather Movie,Chiranjeevi,Chiranjeevi 153th Movie,Chiranjeevi Godfather,Chiranjeevi Godfather Movie,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi New Movie Godfather,Chiranjeevi Next Movie,Ch
సినిమా వార్తలు

'గాడ్ ఫాదర్' సత్యదేవ్ పాత్రలో మార్పు లేదు

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్'కి ఇది రీమేక్. తెలుగులో గాడ్ ఫాదర్ టైటిల్ తో వస్తుంది. ఇక ఈసినిమాలో ఇంకా పలు కీలక పాత్రలు ఉండగా ఆ పాత్రల్లో నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నట్టు క్లారిటీ వచ్చిన సంగతి కూడా తెలిసిందే. మలయాళంలో మంజు వారియర్‌ పాత్రను తెలుగులో నయన్‌, ఆమె భర్తగా వివేక్ ఒబెరాయ్‌ పాత్రను సత్యదేవ్‌ పోషిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Music Director Thaman Confirms Chiranjeevi And Salman Khan Dance Number In Godfather Movie,Music Director Thaman,Thaman S,Thaman Movies,Thaman Latest Songs,Thaman Songs,Thaman New Songs,Thaman Latest News,Thaman Confirms Chiranjeevi And Salman Khan D
సినిమా వార్తలు

చిరు తో సల్మాన్ నిజమే.. క్లారిటీ ఇచ్చిన థమన్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా పూర్తవ్వడంతో వెంటనే మెహర్ రమేష దర్శకత్వంలో గాడ్ పాధర్ సినిమాను మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తిచేసుకోగా రెండో షెడ్యూల్ లో ఉంది.

TFN Adminవాట్సాప్
Mega Star Chiranjeevi Starrer God Father Movie Team Gets Busy In Shooting Action Scenes,Chiranjeevi,Chiranjeevi 153th Movie,Chiranjeevi Godfather,Chiranjeevi Godfather Movie,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi New Movie Godfather,Chi
షూటింగ్ అప్‌డేట్

యాక్షన్ సీన్స్ చిత్రీకరణ లో "గాడ్ ఫాదర్"

కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో సత్యదేవ్ , గంగవ్వ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించనున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.”గాడ్ ఫాదర్ ” మూవీ లో తన పాత్రకై చిరంజీవి అద్భుతమైన మేకోవర్ తో యంగ్ లుక్ లోకి మారారు.

Team TFNవాట్సాప్
Anasuya Bharadwaj Fulfills Her Dream Of Acting Along Mega Star Chiranjeevi In God Father Movie,Anasuya’s Mega Dream Finally Becomes Reality,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Anchor Anasusya Bharadwaj,Anasusya
సినిమా వార్తలు

అనసూయ మెగా డ్రీమ్

బుల్లితెర పై సక్సెస్ ఫుల్ యాంకర్ గా రాణిస్తున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా అనసూయ తన టాలెంట్ ను ప్రూవ్ చేశారు . టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “,మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఒక ఆంథాలజీ మూవీకి అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Anchor Anasuya Bharadwaj Gets A Surprising Movie Offer To Act In Mega Star Chiranjeevi Upcoming Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Anasuya Bags A Role In Godfather,Anchor Anasusya Bharadwaj,Anasusya Bhar
సినిమా వార్తలు

అనసూయ కు మెగా ఆఫర్

సక్సెస్ ఫుల్ యాంకర్ గా రాణిస్తున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “,మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఒక ఆంథాలజీ మూవీకి అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనసూయ ఇప్పుడు ఒక మెగా ఆఫర్…

Team TFNవాట్సాప్

షేర్