ఒకే సెట్ లో ‘గాడ్ ఫాదర్, భీమ్లానాయక్’ ల సందడి..!

Godfather Meets Bheemla Nayak,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Godfather,Godfather Movie,Godfather Telugu Movie,Godfather Upcoming Movie,Chiranjeevi Godfather Movie,Godfather Chiranjeevi Upcoming Movie, Chiranjeevi Meet Pawan Kalyan In sets,Godfather meet Bheemla Nayak on Sets,Pawan Kalyan upcoming Movie Bheemla Nayak,Bheemla Nayak Movie On Feb 25th, Godfather Movie Updates,Bheemla Nayak Pre Release,Bheemla Nayak Movie Pre Release,Bheemla Nayak Pre Release,Bheemla Nayak Movie Pre Release Event, Bheemla Nayak Pre Release Event In Hyderabad,Pawan Kalyan Bheemla Nayak Pre Release Event,Rana Daggubati,Rana With Pawankalyan,Rana Daggubati,Malayalam Actress Samyuktha Menon, Actress Samyuktha Menon with Pawan kalyan Movie Bheemla Nayak,Bheemla Nayak in Theaters on 25th Feb,Bheemla Nayak To Play 5 shows in Telangana,Bumper Offer For pawan Kalyan Fans 5 Shows in a day, #Godfather,#chiranjeevi,#Bheemlanayak,#BheemlanayakPrereleaseevent,#BheemlaNayakOn25thFeb,#Pawankalyan,#KChiruTweets,#PawanKalyan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇదిలా ఉండగా చరణ్ సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉన్నా అప్పుడప్పుడు మాత్రం ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు పెడుతూ అభిమానులను ఖుషీ చేస్తుంటాడు. ముఖ్యంగా తన సినిమాలతో పాటు చిరు, పవన్ లకు సంబంధించిన విషయాలను పంచుకోవడానికే చరణ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో పవన్ భీమ్లానాయక్ సెట్ కు చిరు రాగా.. చిరు గాడ్ ఫాదర్ సెట్ కు పవన్ వెళ్లి సందడి చేశారు. ఇక ఈ వీడియోలో ఒకే ఫ్రేమ్ లో చిరు, పవన్ కళ్యాణ్ ను చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తానికి అయితే ఈ సర్ప్రైజింగ్ వీడియోతో చరణ్ ఈరోజుకి సాలిడ్ ట్రీట్ ఇచ్చాడని చెప్పాలి.

కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి, నిత్యామీనన్, సంయుక్త మీనన్ మెయిన్ లీడ్‌‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఇక మరోవైపు చిరు కూడా గాడ్ ఫాదర్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. దాదాపు ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈసినిమాతో పాటు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు చిరు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.