సూపర్ స్టైలిష్ లుక్ లో చిరంజీవి

Chiranjeevi’s Stylish Look Goes Viral,Chiranjeevi New Look,Chiranjeevi Latest Look,Megastar Chiranjeevi New Look,Megastar Chiranjeevi Latest Look,Chiranjeevi Look,Megastar Posh Style,Megastar New Look,Megastar Latest Look,Chiranjeevi New Look Is Viral,Megastar Chiranjeevi New Look Is Viral,Chiranjeevi New Look Goes Viral,Chiranjeevi Latest Photo,Chiranjeevi Latest Pic,Chiranjeevi Latest Picture,Chiranjeevi Latest Image,Chiranjeevi Photo,Chiranjeevi Picture,Chiranjeevi Image,Chiranjeevi Latest Photo Gallery,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi New Movie Updates,Chiranjeevi Latest Movie Update,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi Latest News,Chiranjeevi Latest Film Updates,Chiranjeevi Next Movie,Chiranjeevi Next Film,Chiranjeevi Next Project,Chiranjeevi Upcoming Project,Chiranjeevi New Project,Chiranjeevi Latest Project,Mohan Raja,Godfather,Godfather Movie,Godfather Telugu Movie,Godfather Movie Updates,Chiranjeevi Godfather,Chiranjeevi Godfather Movie,Megastar Chiranjeevi,Meher Ramesh,Bholaa Shankar,Bholaa Shankar Movie,Bholaa Shankar Movie Updates,Chiranjeevi Bholaa Shankar,Chiranjeevi Bholaa Shankar Movie,Bholaa Shankar First Look Poster,Bholaa Shankar First Look,Vibe Of Bholaa,Sukumar,Sukumar Movies,Chiranjeevi And Sukumar,Chiranjeevi And Sukumar Movie,#MegaStarChiranjeevi

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆచార్య “మూవీ ఏప్రిల్ 1 వ తేదీ రిలీజ్ కానుంది.మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్ “, మెహెర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్ “, బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వం లో “చిరంజీవి 154 “మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఒకే సారి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శివరాత్రి పండగ సందర్భంగా “భోళాశంకర్”చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో చిరంజీవి స్టైలిష్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సుకుమార్ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి తో కమర్షియల్‌ యాడ్‌ తెరకెక్కనుంది. యాడ్ కోసం మెగా స్టార్ చిరంజీవి న్యూ లుక్ లోకి మారారు.డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఇన్షర్ట్ చేసుకొని చిరంజీవి సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ న్యూ లుక్ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 7 =