అనసూయ కు మెగా ఆఫర్

Anchor Anasuya Bharadwaj Gets A Surprising Movie Offer To Act In Mega Star Chiranjeevi Upcoming Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Anasuya Bags A Role In Godfather,Anchor Anasusya Bharadwaj,Anasusya Bharadwaj,Actress Anasusya Bharadwaj,Anasusya Bharadwaj Movies,Anasusya Bharadwaj New Movie,Anasusya Bharadwaj Latest Movie,Anasusya Bharadwaj Latest Movie Updates,Anasusya Bharadwaj New Movie Updates,Anasusya Bharadwaj Upcoming Movie,Anasusya Bharadwaj Next Movie,Anasusya Bharadwaj Latest Updates,Anasusya Bharadwaj Movie Updates,Anasusya Bharadwaj Movie News,Anasusya Latest Film Updates,Anasusya Next Movie,Anasusya Next Movie Updates,Anasuya Bharadwaj Upcoming Movies,Anasuya Bharadwaj In Megastar Chiranjeevi Godfather,Anasuya Bharadwaj In Chiranjeevi Godfather,Anasuya In Chiranjeevi Godfather Movie,Chiranjeevi Godfather Movie,Chiranjeevi Godfather,Godfather,Godfather Movie,Godfather Telugu Movie,Godfather Movie Cast,Godfather Movie Updates,Godfather Latest Updates,Anasusya In Godfather,Anasusya In Godfather Movie,Anasuya Role In Chiranjeevi Godfather,Mohan Raja,Anasuya Bharadwaj In Megastar Chiranjeevi Godfather Movie,Anasuya Movie With Chiranjeevi,Godfather Updates,Godfather First Look,Anasuya In Chiranjeevi Godfather,Anasuya Bharadwaj Role In Chiranjeevi Godfather,Godfather Cast,#Godfather

సక్సెస్ ఫుల్ యాంకర్ గా రాణిస్తున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “,మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఒక ఆంథాలజీ మూవీకి అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనసూయ ఇప్పుడు ఒక మెగా ఆఫర్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అనసూయ తన ఫొటో షూట్ ఫొటోస్ , వీడియోస్ తో అభిమానులను అలరిస్తున్నారు. మోడరన్ డ్రెస్ లలో అందం గా కనిపిస్తూ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంటున్న అనసూయ ఇప్పుడు ఒక మెగా ఆఫర్ అందుకున్నారు.కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ ” లో ఒక కీలక పాత్రకు అనసూయ ఎంపిక అయ్యారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా , బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించనున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.”గాడ్ ఫాదర్ ” మూవీ లో తన పాత్రకై చిరంజీవి అద్భుతమైన మేకోవర్ తో యంగ్ లుక్ లోకి మారారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 1 =