
ట్యాగ్ · 15 కథనాలు


జిన్నా సీక్వెల్ పై విష్ణు క్లారిటీ

మనసు కు దగ్గర అయిన సినిమా జిన్నా - విష్ణు మంచు

జిన్నా ట్రైలర్ రిలీజ్

జిన్నా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

కొత్త రిలీజ్ డేట్ లాక్ చేసిన జిన్నా

మంచు విష్ణు జిన్నా టీజర్ రిలీజ్

జిన్నా మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

షూటింగ్ పూర్తిచేసుకున్న 'గ్యాంగ్ స్టర్ గంగరాజు'

జిన్నా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వచ్చిన సినిమా జిన్నా. చాలా గ్యాప్ తరువాత విష్ణు ఈసినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హార్రర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చిన ఈసినిమా ఈఏడాది అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమాకు మంచి ఆదరణే లభించింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈసినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 2వ తేదీ నుండి ఈసినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుంది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

జిన్నా సీక్వెల్ పై విష్ణు క్లారిటీ
సినిమా హిట్ అయితే సీక్వెల్ ను లైన్ లో పెడుతున్నాడు ఇప్పుడు. ఈమధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలకు సీక్వెల్స్ ను చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో సినిమా సీక్వెల్ ను లైన్ లో పట్టే పనిలో ఉన్నారు. ఆసినిమా ఏంటంటే ఇంకా రిలీజ్ కాని జిన్నా సినిమా. ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వర్రావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు.

మనసు కు దగ్గర అయిన సినిమా జిన్నా - విష్ణు మంచు
అవ ఎంటర్టైన్మెంట్స్ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా స్టార్ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

జిన్నా సునీల్ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్
ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వర్రావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. నిజానికి ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పటినుండో మొదలుపెట్టారు. సినిమా షూటింగ్ అప్పటినుండి విష్ణు ఫన్నీ వీడియోస్ ను షేర్ చేస్తూనే వచ్చాడు. అంతేకాదు మరోవైపు పాటలు, టీజర్ కూడా రిలీజ్ చేసి సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచారు. ఇక దసరా పండుగ రోజు ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా.. ఫుల్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించినట్టు…

అద్భుత రెస్పాన్స్ తో దూసుకుపోతోన్న జిన్నా మూవీ ట్రైలర్
అవ ఎంటర్టైన్మెంట్స్ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా స్టార్ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

జిన్నా ట్రైలర్ రిలీజ్
అవ ఎంటర్టైన్మెంట్స్ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా స్టార్ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

జిన్నా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మంచు విష్ణు చివరిగా మోసగాళ్లు అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈసినిమా విష్ణు కు ఆశించినంత ఫలితాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో సినమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆసినిమానే జిన్నా. ఈషాన్ సూర్య దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వర్రావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుందని ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్ ను బట్టి అర్థమవుతుంది. అంతేకాదు ఆ అప్ డేట్స్ అన్నీ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

జిన్నా టైటిల్ సాంగ్ రిలీజ్
ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. చాలా గ్యాప్ తరువాత మంచు విష్ణు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాపై మంచి నమ్మకంతోనే ఉన్నాడు విష్ణు. ఈసినిమా రిలీజ్ డేట్ ను ముందు అక్టోబర్ 5న రిలీజ్ చేద్దామని ముందు ఫిక్స్ అయ్యారు. అయితే ఆరోజు చాలా సినిమాలు రిలీజ్ కు పోటీ పడుతుండటంతో ఆపోటీ నుండి తప్పుకున్నాడు మంచు విష్ణు. ఈసినిమాను అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.

కొత్త రిలీజ్ డేట్ లాక్ చేసిన జిన్నా
చాలా గ్యాప్ తరువాత మంచు విష్ణు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అంతేకాదు ఈసినిమా నుండి గత కొంత కాలంగా ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే వస్తున్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా మంచు విష్ణు కూడా ఈసినిమాపై బాగానే బజ్ క్రియేట్ చేశాడు. దానికి తోడు రిలీజ్ అయిన టీజర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. కానీ కొద్దిరోజులుగా ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ రాలేదు. దీంతో రిలీజ్ డేట్ పై కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు దీనిపై కూడా క్లారిటీ వచ్చేసింది.

జిన్నా గోలీసోడా ఫుల్ సాంగ్ రిలీజ్
మంచు విష్ణు నుండి సినిమా వచ్చి చాలా కాలమే అవుతుంది. ఈనేపథ్యంలో మంచు విష్ణు కూడా మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. హారర్ కామెడీ నేపథ్యంలో ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అంతేకాదు విష్ణు కూడా ఈసినిమాతో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఈసినిమా షూటింగ్ మొదలైనప్పటినుండీ ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇక ఇప్పటివరకూ రిలీజ్ అయిన…

మంచు విష్ణు జిన్నా టీజర్ రిలీజ్
ఈషాన్ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఇక ఈసినిమాపై మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. అయితే మరోపక్క చిత్రయూనిట్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలను చిన్నగా మొదలుపెట్టింది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పోస్టర్లు మాత్రమే రిలీజ్ చేసుకుంటూ వచ్చిన మేకర్స్.. నేడు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక టీజర్ ను బట్టి ఈసినిమా కూడా హారర్ కామెడీ జోనర్ లో వస్తున్నట్టు అర్థమవుతుంది.

జిన్నా మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
చాలా గ్యాప్ తరువాత మంచు విష్ణు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈషాన్ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతూ.. మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమా టైటిల్ విషయంలో ముందు పలు అభ్యంతరాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విష్ణు పేరు గాలి నాగేశ్వర్రావు కావడంతో ఆ పేరు నచ్చక జిన్నాగా మార్చుకుంటాడని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక ఈసినిమాపై మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. దీనికితోడు విష్ణు కూడా ఎప్పటికప్పుడు షూటింగ్ సమయంలో కూడా పలు వీడియోలు పోస్ట్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచాడు.

'గ్యాంగ్ స్టర్ గంగరాజు'.. ఆకట్టుకుంటున్న స్నీక్ పీక్..!
ఇషాన్ సూర్య దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో లక్ష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గ్యాంగ్ స్టర్ గంగరాజు. ఈసినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి స్నీక్ పీక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దాదాపు 4 నిమిషాల పైన ఉన్న వీడియో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. ఈవీడియోలో ఈసినిమా కథనం ఏంటో తెలియచేశారు మేకర్స్. మాజీ ఎమ్మెల్యే అయిన శ్రీకాంత్ అయ్యంగర్, గంగరాజుపై ప్రతీకారం తీర్చుకోవడానికి బీహారీ గ్యాంగ్స్టర్ బచ్చన్ ఠాకూర్ను నియమించుకుంటాడు…

షూటింగ్ పూర్తిచేసుకున్న 'గ్యాంగ్ స్టర్ గంగరాజు'
వలయం వంటి డిఫరెంట్ థ్రిల్లర్ తో ఆకట్టుకున్న లక్ష్ఇప్పుడు మరో విభిన్నమైన కథతో రావడానికి సిద్దమయ్యాడు. ఇషాన్ సూర్య దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ గంగరాజు అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే మూవీ ఫస్ట్ లుక్ రిలీజై ఆకట్టుకుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైనా కరోనా వల్ల షూట్ కు బ్రేకులు పడ్డాయి. అయితే మళ్లీ ఇటీవలే రీస్టార్ట్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ కూడా తెలియచేసింది.

"గ్యాంగ్ స్టర్ గంగ రాజు " ఫస్ట్ లుక్ రిలీజ్
క్రైమ్ థ్రిల్లర్ "వలయం "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన లక్ష్ చదలవాడ మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై ఇషాన్ సూర్య దర్శకత్వంలో లక్ష్ చదలవాడ హీరోగా యాక్షన్ డ్రామా "గ్యాంగ్ స్టర్ గంగ రాజు " మూవీ తెరకెక్కుతుంది.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కి పద్మావతి చదలవాడ నిర్మాత. వేదిక దత్ కథానాయిక కాగా వెన్నెలకిశోర్, చరణ్దీప్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, నిహార్ కపూర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.