మంచు విష్ణు జిన్నా టీజర్ రిలీజ్

manchu vishnus ginna movie teaser out now, Ginna Movie Teaser Out Now, Ginna Movie Teaser, Ginna Teaser Out Now, Ginna Telugu Movie Teaser, Ginna Teaser, Vishnu Manchu's Ginna, Vishnu Manchu's 19th movie Ginna, Eeshaan Suryaah, Ginna Teaser release date, Manchu Vishnu Ginna Telugu Movie, Manchu Vishnu Ginna Teaser, Teaser of Vishnu Manchu's Ginna, Ginna Movie Update, Ginna Telugu Movie New Update, Payal Rajput, Sunny Leone, Ginna Movie Latest News And Updates, Manchu Vishnu's Ginna Telugu Movie Official Teaser, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఇక ఈసినిమాపై మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. అయితే మరోపక్క చిత్రయూనిట్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలను చిన్నగా మొదలుపెట్టింది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పోస్టర్లు మాత్రమే రిలీజ్ చేసుకుంటూ వచ్చిన మేకర్స్.. నేడు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక టీజర్ ను బట్టి ఈసినిమా కూడా హారర్ కామెడీ జోనర్ లో వస్తున్నట్టు అర్థమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక టీజర్ విషయానికొస్తే..టెంట్ హౌజ్ ఓనర్ గా మంచు విష్ణు కనిపించాడు. జిన్నా టైంకు రావడంతో పాటు బ్యాడ్ టైంను కూడా తీసుకొస్తాడు అంటూ విష్ణు క్యారెక్టర్ ను పరిచయం చేశారు. అప్పుల బాధ నుంచి బయట పడేయడానికి సాక్షాత్తూ లక్ష్మీ దేవి రావాలని అనుకుంటుండగా.. విష్ణు లైఫ్ లోకి ఎన్నారై సన్నీలియోన్ ఎంట్రీ ఇస్తుంది. మరోవైపు సన్నీలియోన్ శరీరంలోకి ఓ ఆత్మ ప్రవేశించినట్లు టీజర్ లో చూపించారు. మరి హార్రర్ కామెడీ గా వస్తున్నఈసినిమా మంచు విష్ణుకు ఎలాంటి ఫలితం అందిస్తుందో చూడాలి.

కాగా ఈసినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు.. భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =