
ట్యాగ్ · 14 కథనాలు


రాబిన్హుడ్లో ఆయన ఎంట్రీకి థియేటర్ అదిరిపోయింది

చిరంజీవి గారికి ఫ్యాన్ బాయ్ని, కథ కూడా చెప్పాను

డేవిడ్ వార్నర్ క్యారెక్టర్లో చాలా విషయం ఉంటుంది

మా ఇంట్లో అందరూ శివకార్తికేయన్ ఫ్యాన్స్

రాబిన్ హుడ్ లో రాశీఖన్నా- డైరెక్టర్ క్లారిటీ

నితిన్ మూవీ వేరే లెవల్ లో ఉంటుంది

అఫీషియల్.. వెంకీ కుడుములతో 'చిరు' సినిమా

యంగ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్..!

వెంకీ కుడుముల దర్శకత్వం లో వరుణ్ తేజ్ ?
వెంకీ కుడుముల దర్శకత్వంలో రామ్ చరణ్ ?

రామ్ చరణ్ తో వెంకీ కుడుముల?

రాబిన్హుడ్ సీక్వెల్ టైటిల్ ఇదే..!
టాలీవుడ్ హీరో నితిన్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'రాబిన్హుడ్'. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ హై బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా.. నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.

రాబిన్హుడ్లో ఆయన ఎంట్రీకి థియేటర్ అదిరిపోయింది
హీరో నితిన్ సమ్మర్ క్లీన్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ రాబిన్హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.

చిరుతో సినిమా అందుకే క్యాన్సల్ అయ్యింది- వెంకీ కుడుముల
ఛలో ,భీష్మతో వరుస హిట్లు కొట్టిన డైరెక్టర్ వెంకీ కుడుముల రాబిన్ హుడ్ తో హ్యాట్రిక్ పై కన్నేశాడు.మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈసినిమా షూర్ షాట్ హిట్ అవ్వుద్ది అనే టాక్ ను తెచ్చుకుంది.ట్రైలర్ ,సాంగ్స్ మెప్పించాయి.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.అయితే భీష్మ తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు వెంకీ.నిజానికి ఈ డైరెక్టర్ రాబిన్ హుడ్ కి ముందు మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేద్దాం అనుకున్నాడు. చిరు కి స్టోరీ లైన్ కూడా చెప్పాడు.చిరు కూడా ఓకే అన్నాడు.దానయ్య డివివి నిర్మించాలనుకున్నారు కానీ ఫుల్ స్క్రిప్ట్ చిరు ని ఇంప్రెస్ చేయలేకపోయింది దాంతో వెంకీ కుడుముల గోల్డెన్ ఛాన్స్ మిస్…

చిరంజీవి గారికి ఫ్యాన్ బాయ్ని, కథ కూడా చెప్పాను
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'రాబిన్హుడ్'. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. అలాగే ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.

డేవిడ్ వార్నర్ క్యారెక్టర్లో చాలా విషయం ఉంటుంది
హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించింది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.

రాబిన్హుడ్ హార్ట్ ఫుల్గా చేశాం, సక్సెస్ గ్యారెంటీ
హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

మా ఇంట్లో అందరూ శివకార్తికేయన్ ఫ్యాన్స్
ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ 'అమరన్'. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేశారు.

రాబిన్ హుడ్ లో రాశీఖన్నా- డైరెక్టర్ క్లారిటీ
యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. భీష్మ తరువాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.

నితిన్ మూవీ వేరే లెవల్ లో ఉంటుంది
తమ అభిమాన హీరోల సినిమాల గురించి ఫ్యాన్స్ డైెరెక్టర్ లనే డైరెక్ట్ గా సోషల్ మీడియా ద్వారా అడిగేస్తుంటారు. కొంతమంది అయితే వారికి రిప్లైలు కూడా ఇస్తుంటారు. ఇక ఇప్పుడు వెంకీ కుడుములకు కూడా అలాంటి ప్రశ్నే ఎదురైంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లు గా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. వెంకీ కుడుముల, నితన్, రష్మిక కాంబినేషన్ లో గతంలో భీష్మ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఈసినిమాపై కూడా ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి.

అఫీషియల్.. వెంకీ కుడుములతో 'చిరు' సినిమా
మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. రీఎంట్రి తరువాత మాత్రం వరుస సినిమాలను కమిట్ అవుతూ ఫ్యాన్స్ ను ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉండగా ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు. గతకొద్ది రోజులుగా యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో చిరు సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆవార్తలను కన్ఫామ్ చేస్తూ అఫీషియల్ ప్రకటన వచ్చింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈసినిమా తెరకెక్కుతుండగా ఆ నిర్మాణ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దీనికి సహ నిర్మాత గా డా. మాధవి రాజు వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని…

యంగ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్..!
ఇప్పటికే రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం రమేష్ వర్మతో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా పూర్తవుతుంది. ఇక ఈసినిమా చేస్తూనే శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వాధికారి పాత్రలో కనిపించనున్నాడు. దివ్యాంశ కౌశిక్,రజీష విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తోన్నఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను త్వరలోనే…

వెంకీ కుడుముల దర్శకత్వం లో వరుణ్ తేజ్ ?
బ్లాక్ బస్టర్ "ఛలో "మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన వెంకీ కుడుముల "భీష్మ " మూవీ తో విజయం సాధించి సక్సెస్ ఫుల్ దర్శకుడిగా కొనసాగుతున్నారు. "ఫిదా ", "తొలి ప్రేమ ", "F 2", "గద్దలకొండ గణేష్ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యం లో రూపొందుతున్న "గని ", బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్ టైనర్ "F 2" సీక్వెల్ "F 3 "మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.
వెంకీ కుడుముల దర్శకత్వంలో రామ్ చరణ్ ?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "రౌద్రం రణం రుధిరం " మూవీ లో అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత రామ్ చరణ్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. బ్లాక్ బస్టర్ "ఛలో " మూవీతో వెంకీ కుడుముల దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన "భీష్మ " మూవీ ఘనవిజయం సాధించింది.

రామ్ చరణ్ తో వెంకీ కుడుముల?
`ఛలో` (2018)తో దర్శకుడిగా తొలి అడుగేసిన వెంకీ కుడుముల.. మొదటి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని ఒడిసిపట్టుకున్నాడు. ఇక రెండో చిత్రంగా స్వల్ప విరామం తరువాత వచ్చిన `భీష్మ` కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో... ఇప్పుడు అందరి దృష్టి కూడా వెంకీ థర్డ్ వెంచర్ పైనే ఉంది.