వెంకీ కుడుముల దర్శకత్వంలో రామ్ చరణ్ ?

Bheeshma Director Venky Kudumula To Direct Mega Power Star Ram Charan.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత రామ్ చరణ్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. బ్లాక్ బస్టర్ “ఛలో ” మూవీతో వెంకీ కుడుముల దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన “భీష్మ ” మూవీ ఘనవిజయం సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడిగా టాలీవుడ్ లో కొనసాగుతున్న వెంకీ , హీరో రామ్ చరణ్ కు ఒక స్టోరీ వినిపించగా , ఆ స్టోరీ కి రామ్ చరణ్ ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తనదైన స్టైల్ లో చిత్రాలను రూపొందించే వెంకీ, రామ్ చరణ్ తో ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ని తెరకెక్కించనున్నట్టు సమాచారం. వినోదం తో పాటు ప్రేమ కథ గా రూపొందనున్న ఈ మూవీ దసరా పండగ కు సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − eighteen =