కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Dhanush New Movie Updates

ట్యాగ్ · 15 కథనాలు

Director Trivikram Srinivas Praises On Talented Actor Dhanush,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dhanush,Dhanush Movies,Dhanush New Movie,Dhanush Latest Movie,Dhanush Upco
సినిమా వార్తలు

కాంటెంపరరీ నటుల్లో ధనుష్ టాప్

వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ధనుష్‌ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా మరో రోజులో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
Dhanush Sir Movie Pre Release Event Venue Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sir,Sir Movie,Sir Telugu Movie,Sir Update,Sir Updates,Sir Movie Updates,Sir Movie Update
సినిమా వార్తలు

సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు

వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ధనుష్‌ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ కూడా ప్రమోషన్స్ లో జోరు పెంచింది చిత్రయూనిట్. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తన డబ్బింగ్ సినిమాలకే ధనుష్ ఇక్కడికి వచ్చి ప్రమోషన్స్ లో పాల్గొంటాడు. అలాంటిది ఇప్పుడు ఏకంగా తెలుగులో సినిమా చేస్తున్నాడు కాబట్టి ధనుష్ కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను…

TFN Adminవాట్సాప్
Dhanush Sir Movie Trailer Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sir,Sir Movie,Sir Telugu Movie,Sir Update,Sir Updates,Sir Movie Updates,Sir Movie Update,Si
ట్రైలర్ & టీజర్

సార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ్ టాలెండెట్ స్టార్ హీరో ధనుష్ గురించి, తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక తెలుగులో తనకు ఎంత క్రేజ్ ఉందో కూడా తెలిసిందే. ఇప్పటివరకూ తన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ధనుష్‌ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Dhanush, Dhanush and Raashi Khanna Upcoming Movie Thiru, Dhanush Latest Movies, Dhanush New Movie Updates, Dhanush Thiru Movie Review, Dhanush Thiru Telugu Movie Review, Dhanush Upcoming Movies, latest telugu movies news, Nithya Menen, Nithya Menen N
రివ్యూ

ధనుష్ తిరు మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా అని చెప్పొచ్చు. కామెడీ ఎంటర్ టైనర్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేయోచ్చు..

TFN Adminవాట్సాప్
Sir Movie First Look & Teaser Update Out,Sir Telugu Movie First Look Out And Teaser Date Locked,Sir Movie Teaser Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sir,S
ట్రైలర్ & టీజర్

ధనుష్ 'సార్' ఫస్ట్ లుక్ రిలీజ్-టీజర్ అప్ డేట్..!

తమిళ్ లో స్టార్ హీరోగా అలరిస్తున్న ధనుష్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు చేస్తున్నాడు ధనుష్. అందులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా.. మరొకటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న మరో సినిమా. వీటిలో ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా సెట్స్ పై ఉంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది. అంతేకాదు.. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో ధనుష్ స్కూల్ టీచర్‌గా నటించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి…

TFN Adminవాట్సాప్
Sir Movie Teaser Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sir,Sir Movie,Sir Telugu Movie,Sir Movie latest Updates,Sir New Movie Updates,Sir Teaser Release Date
ట్రైలర్ & టీజర్

'సార్' ఫస్ట్ లుక్, టీజర్ కు డేట్ ఫిక్స్..!

తమిళ్ హీరోలు కూడా ఇప్పుడు తెలుగులో స్ట్రైయిట్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో టాలెంటెడ్ హీరో ధనుష్ కూడా ఉన్నాడు. ఇప్పటివరకూ డబ్బింగ్ సినిమాలతో అలరించిన ధనుష్ ఇప్పుడు స్ట్రైయిట్ తెలుగు సినిమాతో వచ్చేస్తున్నాడు. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెలుగులో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈసినిమా తెరకెక్కుతుంది. సార్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. తమిళంలో ఈ చిత్రానికి వాతి అనే టైటిల్ ఖరారు చేశారుప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Talented Actor Dhanush Completes Two Decades In The Film Industry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Dhanush,Actor Dhanush,Dhanush Latest Movie Updates,Tamil Actor Dhanush,D
సినిమా వార్తలు

రెండు దశాబ్దాల ప్రస్థానం..!

తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో ఒదిగిపోయి చేస్తాడని తన సినిమాలను చూస్తేనే తెలుస్తుంది. 2002 లో ‘తుల్లు వాదో ఇమ్మాయ్` అనే సినిమాతో కోలీవుడ్ లో నటుడిగా పరిచయం అయ్యాడు ధనుష్. ఇక ఆతరువాత ఇప్పటి వరకూ ఎన్నో పాత్రల్లో నటించాడు. ఇక ధనుష్ తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తిచేసుకున్నాడు. ఈ ఇరవై ఏళ్లలో ధనుష్ ఎన్నో సినిమాల్లో నటించాడు. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా తెలుగు సినిమానే చేసేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Dhanush’s Look from Hollywood movie out now,Dhanush’s first look from the Russo brothers’ The Gray Man,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Dhanush,Hero Dhanush,Dhanush Upcomi
ఫస్ట్ లుక్

హాలీవుడ్ మూవీ "ది గ్రే మ్యాన్" ధనుష్ ఫస్ట్ లుక్ రిలీజ్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ధనుష్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. బాలీవుడ్ మూవీస్ తో హిందీ ప్రేక్షకులను అలరిస్తున్న ధనుష్ పలు తెలుగు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు స్ట్రెయిట్ మూవీస్ లో ధనుష్ నటిస్తున్నారు. తాజాగా ధనుష్ తాను నటిస్తున్న హాలీవుడ్ మూవీ అప్ డేట్ ను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Team TFNవాట్సాప్
Dhanush wishes Director Venky atluri on his birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Dhanush,Hero Dhanush,Dhanush Latest Movie Updates,Dhanush Upcoming Movies,Dhanush New
సినిమా వార్తలు

'వెంకీ అట్లూరి' కి ధనుష్ బర్త్ డే విషెస్..!

తమిళ హీరోలు తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడమే కాదు.. ఇప్పుడు స్ట్రైయిట్ తెలుగు సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మన తెలుగు దర్శకుల టాలెంట్ కు ఫిదా అవుతున్న కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగులో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ముందు శేఖర్ కమ్ములతో సినిమాను ప్రకటించిన ధనుష్ ఆ తరువాత వెంటనే యూత్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నట్టు ధనుష్ ప్రకటించాడు. ఇక వాటిలో ప్రస్తుతం వెంకీ అట్లూరి సినిమా ముందు సెట్స్ పైకి వెళ్లి ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. సార్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్
Dhanush Wants To Act In These Biopics,Atrangi Re,Telugu Filmnagar,Dhanush,Dhanush Movies,Latest Telugu Movies 2021,Dhanush Latest Movie,Dhanush New Movie,Dhanush New Movie Update,Dhanush Latest Movie Update,Dhanush Latest Film Updates,Dhanush And Ven
సినిమా వార్తలు

వారి బయోపిక్ లో నటించాలని ఉంది..!

ప్రతి ఒక్క హీరోకి, హీరోయిన్ కి తమకు నచ్చిన పాత్రలు కొన్ని ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన పాత్రల్లో నటించాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నప్పుడు.. అలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు తమ ఇంట్రెస్ట్ ను బయటపెడుతుంటారు. ఇక ఈనేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ ఇద్దరు లెజెండరీల బయోపిక్ లలో నటించాలని ఉందని తెలిపాడు.

TFN Adminవాట్సాప్
Director Sekhar Kammula Completes Script For His Upcoming Movie With Dhanush,Dhanush Sekhar Kammula Film,Sekhar Kammula Finishes Script For Dhanush’s Film,Sekhar Kammula And Dhanush,Pooja Hegde,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film N
సినిమా వార్తలు

హీరో ధనుష్ , శేఖర్ కమ్ముల మూవీ కి స్క్రిప్ట్ రెడీ

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ ధనుష్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. బాలీవుడ్ లో రెండు మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ధనుష్ నటించిన "అత్రాంగి రే "మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. హీరో ధనుష్ ప్రస్తుతం "మారన్ "తమిళ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక తెలుగు మూవీ కి హీరో ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ తో ధనుష్ టాలీవుడ్ కు పరిచయం కానున్నారు.

Team TFNవాట్సాప్
Actor Dhanush Upcoming Movie D43 Movie Team Kickstarts New Schedule,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Dhanush,Actor Dhanush,Hero Dhanush,Dhanush Latest News,Dhanush Latest F
షూటింగ్ అప్‌డేట్

'#D43' జులై నుండి ఫైనల్ షెడ్యూల్

కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అనేతేడా లేకుండా అన్ని భాషల్లోనూ సినిమా చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు ధనుష్. ఇప్పటికే ధనుష్ నటించిన కర్ణన్, జగమే తంత్రం సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయి సందడి చేశాయి. ఇప్పుడు కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ మొదలై చివరి దశకు కూడా చేరుకుంది. లాక్ డౌన్ లేకపోతే షూటింగ్ పూర్తి చేసుకొని ఉండేది. ఇక ఇప్పుడు అందరూ షూటింగ్ లు మొదలుపెడుతుండటంతో ధనుష్ కూడా రంగంలోకి దిగనున్నాను. ఈసినిమాఫైనల్ షెడ్యూల్ ను జులై నుండి ప్రారంభించనున్నట్టు మేకర్స్ అధికారికంగా తెలిపారు.

TFN Adminవాట్సాప్
Actor Dhanush Starrer Jagame Thandhiram Movie Trailer Is Out,Jagame Thandhiram Trailer,Jagame Thandhiram Trailer Out,Jagame Thandhiram Trailer Out Now,Jagame Thandhiram Trailer Released,Jagame Thandhiram Trailer Unveiled,Jagame Thandhiram Trailer Upd
ట్రైలర్ & టీజర్

'జగమే తంత్రం' ట్రైలర్ రిలీజ్

కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో 'జగమే తంతిరమ్' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో జగమే తంత్రం పేరుతో ఈసినిమా వస్తుంది. ఇక పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఆమధ్య థియేటర్లు ఓపెన్ చేసినప్పుడైనా రిలీజ్ చేస్తారు అనుకున్నారు కానీ అదీ అవ్వలేదు. ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ తో మళ్లీ థియేటర్లు మళ్లీ మూతపడ్డాయి. ఇక దీనితో ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు చిత్రయూనిట్. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'నెట్ ఫ్లిక్స్' లో జూన్ 18న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే అనౌన్స్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ధనుష్ 'పటాస్' సినిమా తెలుగు టైటిల్ రిలీజ్

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ధనుష్. ఈ ఏడాది మొదట తూట అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ధ‌నుష్ వెంటనే మరో సినిమాతో వచ్చాడు. ఆర్. ఎస్. దురై సెంథిల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పటాస్` పేరుతో ఓ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కింది. ఈయన నటించిన 'పటాస్' చిత్రం ఈనెల 15వ తేదీన విడుదలైంది. ధనుష్ ద్విపాత్రాభినయంలో.. గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిన ఈ సూపర్ హిట్ టాక్‌నే సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మెగాస్టార్ టైటిల్ తో ధ‌నుష్ చిత్రం?

మెగాస్టార్ చిరంజీవి పాత టైటిల్స్... కొత్త చిత్రాల‌కు చిరునామాగా నిల‌వ‌డం ఇప్పుడు ఓ ట్రెండ్ గా మారింది. నిరుడు `ప్రాణం ఖ‌రీదు, రాక్ష‌సుడు, గ్యాంగ్ లీడ‌ర్, ఖైదీ, దొంగ‌`... ఇలా చిరు టైటిల్స్ తో ఐదు సినిమాలు వ‌చ్చాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ విజ‌య్ చిత్రానికి `మాస్ట‌ర్` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. `ఖైదీ` ఫేమ్ లోకేష్ క‌న‌క‌రాజ్ దీనికి ద‌ర్శ‌కుడు కావ‌డం విశేషం.

Team TFNవాట్సాప్

షేర్