రెండు దశాబ్దాల ప్రస్థానం..!

Talented Actor Dhanush Completes Two Decades In The Film Industry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Dhanush,Actor Dhanush,Dhanush Latest Movie Updates,Tamil Actor Dhanush,Dhanush Latest Movies,Dhanush Upcoming Movies,Dhanush new Movie Updates, Dhanush Completes Two Decades in Film Industry,Actor Dhanush Completes 2 Decades in Film Industry,Dhanush Movie Updates,Talented Actor Dhanush Completes Two Decades

తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో ఒదిగిపోయి చేస్తాడని తన సినిమాలను చూస్తేనే తెలుస్తుంది. 2002 లో ‘తుల్లు వాదో ఇమ్మాయ్` అనే సినిమాతో కోలీవుడ్ లో నటుడిగా పరిచయం అయ్యాడు ధనుష్. ఇక ఆతరువాత ఇప్పటి వరకూ ఎన్నో పాత్రల్లో నటించాడు. ఇక ధనుష్ తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తిచేసుకున్నాడు. ఈ ఇరవై ఏళ్లలో ధనుష్ ఎన్నో సినిమాల్లో నటించాడు. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా తెలుగు సినిమానే చేసేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వెంకీ అట్లూరీ సార్ అనే సినిమా చేస్తున్నాడు ధనుష్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ధనుష్ హీరోగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ తో విష్ చేశారు. అంతేకాదు త్వరలో ‘సార్’ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేస్తామని అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.

తమిళ్, తెలుగుమాత్రమే కాదు ఇతర భాషల్లోనూ దనుష్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాలు కూడా చేశారు. హాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తున్నాడు ధనుష్. ‘ద గ్రే మ్యాన్’ అనే ఇంగ్లీష్ సినిమాలో నటించాడు ధనుష్.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =