వారి బయోపిక్ లో నటించాలని ఉంది..!

Dhanush Wants To Act In These Biopics,Atrangi Re,Telugu Filmnagar,Dhanush,Dhanush Movies,Latest Telugu Movies 2021,Dhanush Latest Movie,Dhanush New Movie,Dhanush New Movie Update,Dhanush Latest Movie Update,Dhanush Latest Film Updates,Dhanush And Venky Atluri,Dhanush And Venky Atluri Movie,Dhanush And Venky Atluri SIR Movie,Dhanush And Venky Atluri Latest Movie,Dhanush And Venky Atluri Movie SIR,Dhanush And Venky Atluri Movie SIR Title Look,SIR,SIR Title Look,SIR Movie Title Look,Dhanush SIR Movie Title Look,Dhanush SIR Title Look,Dhanush Atrangi Re Movie,Dhanush SIR Telugu Movie,SIR Movie,SIR Movie Update,SIR First Look,SIR Title Reveal,SIR Movie Title Reveal,Dhanush New Movie Titled SIR,Dhanush New Movie SIR,Dhanush SIR,Dhanush SIR Movie,Dhanush SIR New Movie,Dhanush About Biopics,Dhanush Latest Movie Update,Dhanush New Movie Updates,Dhanush Latest Interview,Dhanush Interview,Dhanush Exclusive Interview,Dhanush Atrangi Re,Atrangi Re Movie,Atrangi Re,Atrangi Re Hindi Movie,Atrangi Re,Atrangi Re Movie Team Interview,Dhanush Next Projects,Dhanush Upcoming Projects,Dhanush Next Movie,Dhanush New Projects,Dhanush Latest Projects,Dhanush Wants To Act In Biopics,Superstar Rajinikanth,Rajinikanth,Ilayaraja,Rajinikanth Movies,Dhanush Atrangi Re Film,#Dhanush,#SIRMovie

ప్రతి ఒక్క హీరోకి, హీరోయిన్ కి తమకు నచ్చిన పాత్రలు కొన్ని ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన పాత్రల్లో నటించాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నప్పుడు.. అలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు తమ ఇంట్రెస్ట్ ను బయటపెడుతుంటారు. ఇక ఈనేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ ఇద్దరు లెజెండరీల బయోపిక్ లలో నటించాలని ఉందని తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకత్వం వహించిన బాలీవుడ్‌ చిత్రం ‘అత్రాంగి రే’. ఈసినిమాలో ధనుష్ ప్రధాన పాత్రలో నటించగా ధనుష్ తో పాటు అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్ కూడా నటించారు. ఇక ఈసినిమా నేరుగా ఓటీటీలో విడుదలవుతుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు ధనుష్. ఈ ప్రమేషన్స్ లో భాగంగా బయోపిక్ ల ప్రస్తావన రాగా.. బయోపిక్ లలో నటించాల్సి వస్తే ఎవరి బయోపిక్ లో నటిస్తారని అడుగగా.. తనకు రజనీకాంత్, ఇళయరాజా అంటే ఎంతో అభిమానమని… వీరి బయోపిక్స్ లో నటించాలనే కోరిక ఉందని చెప్పారు.

ఇక ధనుష్ తమిళ్ లో స్టార్ హీరోగా ఎదిగి వరుసగా సినిమాలు చేస్తూనే మరోపక్క తెలుగు, హిందీలో అప్పుడప్పుడు హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే తమిళ్ లో పలు సినిమాల్లో నటిస్తుండగా.. తెలుగులో శేఖర్ కమ్ములతో రీసెంట్ గానే వెంకీ అట్లూరీతో సినిమాను కన్ఫామ్ చేస్తూ ప్రకటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − two =