‘#D43’ జులై నుండి ఫైనల్ షెడ్యూల్

Actor Dhanush Upcoming Movie D43 Movie Team Kickstarts New Schedule,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Dhanush,Actor Dhanush,Hero Dhanush,Dhanush Latest News,Dhanush Latest Film Updates,Dhanush New Movie Updates,Dhanush Latest Movie Updates,Dhanush Movies,Dhanush New Movie,Dhanush Latest Movie,Dhanush Upcoming Movie,Dhanush D43,D43 Movie,D43,D43 Updates,D43Movie Updates,D43 Movie Latest Updates,D43 SHooting,D43 Movie Shooting,D43 Movie To Resume Final Schedule Of Shooting,D43 To Resume Final Schedule Of Shooting,D43 Movie Final Schedule,The Final Schedule Of Dhanush's D43 Shoot Resumes From July,Dhanush's D43 Shoot Resumes From July,D43 Shoot Resumes From July,D43 Movie Shoot Resumes From July,#D43,Dhanush In D43,D43 Final Schedule Shooting July 2021,D43 Final Schedule Shooting July,D43 Movie Team Kickstarts New Schedule,D43 Movie New Schedule,Dhanush D43 Movie New Schedule

కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అనేతేడా లేకుండా అన్ని భాషల్లోనూ సినిమా చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు ధనుష్. ఇప్పటికే ధనుష్ నటించిన కర్ణన్, జగమే తంత్రం సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయి సందడి చేశాయి. ఇప్పుడు కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ మొదలై చివరి దశకు కూడా చేరుకుంది. లాక్ డౌన్ లేకపోతే షూటింగ్ పూర్తి చేసుకొని ఉండేది. ఇక ఇప్పుడు అందరూ షూటింగ్ లు మొదలుపెడుతుండటంతో ధనుష్ కూడా రంగంలోకి దిగనున్నాను. ఈసినిమాఫైనల్ షెడ్యూల్ ను జులై నుండి ప్రారంభించనున్నట్టు మేకర్స్ అధికారికంగా తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇందులో ధనుష్ సరసన మాళవికా మోహనన్ నటించనుండగా.. ముక్తి అమ్మన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న స్మృతి వెంకట్ ధనుష్ కు చెల్లెలి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నాడు. సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా వారి అంచనాలను ఏమేరకు అందుకుంటుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 5 =