కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Dhanush New Movie Update

ట్యాగ్ · 13 కథనాలు

dhanush and mari selvaraj second movie announcement
సినిమా వార్తలు

ధనుష్, మారి సెల్వరాజ్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్

నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్, విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే కర్ణన్ సినిమా రాగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో సినిమా రానుంది. కర్ణన్ రెండవ వార్షికోత్సవం పురస్కరించుకుని మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఈ రోజు అధికారికం గా ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
Balakrishna Appreciates Dhanush SIR Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,SIR,SIR Movie,SIR Telugu Movie,SIR Movie Updates,SIR Telugu Movie Latest News,Dhanush,Dhanush
సినిమా వార్తలు

సార్ మూవీ పై బాలకృష్ణ ప్రశంసలు

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పలు సూపర్ హిట్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. హీరో ధనుష్ ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు మూవీ సార్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్‌దే మూవీస్ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా చదువు జీవితాలు, ఆర్థిక పరిస్థితిని మార్చేస్తుందనే నేపథ్యంలో తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన సార్ మూవీ ఫిబ్రవరి 17 వ తేదీ రిలీజ్అయ్యి విజయం సాధించి ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో సాయి కుమార్, తనికెళ్ళ భరణి…

Team TFNవాట్సాప్
Latest Update On Sekhar Kammula And Dhanush Movie,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Sekhar Kammulamovies,Sekhar Kammulaupcoming Movie,Sekhar Kammulalatest Movie,Dhanush Movie Update
సినిమా వార్తలు

శేఖర్ కమ్ముల-ధనుష్ మూవీ లేటెస్ట్ అప్ డేట్

తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్ గానే తెలుగులో స్ట్రైయిట్ గా సార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మొదటి ప్రయత్నంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా ఈనెల 17వ తేదీన రిలీజ్ అయి మంచి టాక్ ను అలానే మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ధనుష్ శేఖర్ కమ్ములతో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై కూడా ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ ఉన్నారు. ఇప్పటివరకూ ధనుష్ పలు సినిమాలతో బిజీగా ఉండటంతో…

TFN Adminవాట్సాప్
Dhanush To Work With Another Telugu Director,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dhanush,Dhanush Movies,Dhanush New Movie,Dhanush Latest Movie,Dhanush Upcoming Movie,Dhanus
సినిమా వార్తలు

మరో తెలుగు డైరెక్టర్ తో ధనుష్ సినిమా?

తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. ఎవరు ఎవరితో అయినా సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నారు. స్టార్ హీరోలు సైతం ఈ పద్దతికి అలవాటు పడుతున్నారు. ఈనేపథ్యంలోనే తమిళ హీరోలు తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడమే కాదు.. ఇప్పుడు స్ట్రైయిట్ తెలుగు సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మన తెలుగు దర్శకుల టాలెంట్ కు ఫిదా అవుతున్న కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగులో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ఈసినిమా ఇప్పుడు షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా కాకుండా…

TFN Adminవాట్సాప్
SIR Shooting Starts,Dhanush,Samyuktha,Venky Atluri,GV Prakash Kumar,Samyuktha Movies,Dhanush,Dhanush Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Director Venky Atluri,Venky
షూటింగ్ అప్‌డేట్

ప్రారంభం అయిన "సార్ " మూవీ షూటింగ్

తమిళ స్టార్ హీరో ధనుష్ పలు తెలుగు డబ్బింగ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో ధనుష్ ఇప్పుడు తెలుగు స్ట్రయిట్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్ట్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో సోషల్ డ్రామా “సార్ “మూవీ తెరకెక్కుతుంది. సంయుక్త మీనన్ కథానాయిక.సాయి కుమార్ తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Dhanushs Sir Movie Launched In Style,Dhanush,Samyuktha,Venky Atluri,GV Prakash Kumar,Samyuktha Movies,Dhanush,Dhanush Movies,Dhanushs Sir Launched,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywo
సినిమా వార్తలు

ధనుష్ 'సార్' మూవీ ప్రారంభం

తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెలుగులో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ప్రకటించిన సంగతి కూడా విదితమే. తెలుగులో సార్ అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా తమిళ్ లో వాతి అనే టైటిల్ తో వస్తుంది.

TFN Adminవాట్సాప్
Dhanush’s Sir Movie Shoot To Start From Today,Dhanush,Samyuktha,Venky Atluri,GV Prakash Kumar,Samyuktha Movies,Telugu Filmnagar,Dhanush,Dhanush Movies,Latest Telugu Movies 2022,Director Venky Atluri,Venky Atluri,Venky Atluri Movies,Venky Atluri New M
షూటింగ్ అప్‌డేట్

ధనుష్ "సార్" మూవీ షూటింగ్ నేడే ప్రారంభం

కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్ , విజయ్ , విక్రమ్ , సూర్య ,ధనుష్ , కార్తీ , శివ కార్తికేయన్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ హీరోలకు తమిళ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా అధికమే.కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ మూవీస్ పై ఫోకస్ పెడుతున్నారు. హీరోలు విజయ్ , ధనుష్ , కార్తికేయన్ తెలుగు మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Dhanush Wants To Act In These Biopics,Atrangi Re,Telugu Filmnagar,Dhanush,Dhanush Movies,Latest Telugu Movies 2021,Dhanush Latest Movie,Dhanush New Movie,Dhanush New Movie Update,Dhanush Latest Movie Update,Dhanush Latest Film Updates,Dhanush And Ven
సినిమా వార్తలు

వారి బయోపిక్ లో నటించాలని ఉంది..!

ప్రతి ఒక్క హీరోకి, హీరోయిన్ కి తమకు నచ్చిన పాత్రలు కొన్ని ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన పాత్రల్లో నటించాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నప్పుడు.. అలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు తమ ఇంట్రెస్ట్ ను బయటపెడుతుంటారు. ఇక ఈనేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ ఇద్దరు లెజెండరీల బయోపిక్ లలో నటించాలని ఉందని తెలిపాడు.

TFN Adminవాట్సాప్
Dhanush Telugu Debut Movie Title Revealed,Vaathi SIR Title Reveal,Dhanush,Samyuktha,Venky Atluri,GV Prakash Kumar,Samyuktha Movies,Telugu Filmnagar,Dhanush,Dhanush Movies,Latest Telugu Movies 2021,Dhanush Movie With Director Venky Atluri,Director Ven
సినిమా వార్తలు

'ధనుష్' తెలుగు సినిమా టైటిల్ రిలీజ్

తమిళ స్టార్‌ ధనుష్ కేవలం తమిళ్ లోనే కాదు తెలుగు, హిందీ, ఇంకా ఇంగ్లీష్ లో కూడా సినిమాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక తమిళ్ లో తను తీసిన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు ధనుష్. ఇక ఇప్పుడు ఏకంగా తెలుగులోనే స్ట్రెయిట్ సినిమాను తీయడానికి రెడీ అయిపోయాడు. ఇప్పటికే శేఖర్‌ కమ్ముల తో సినిమాను ప్రకటించాడు ధనుష్‌. తాజాగా మరొక స్ట్రెయిట్‌ తెలుగు సినిమాను అనౌన్స్‌ చేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

TFN Adminవాట్సాప్
Dhanushs Movie With Director Venky Atluri Is Confirmed Officially,Telugu Filmnagar,Dhanush,Dhanush Movies,Latest Telugu Movies 2021,Latest Telugu Movie Updates 2021,Dhanush Movie With Director Venky Atluri,Dhanush Movie With Venky Atluri,Director Ven
సినిమా వార్తలు

కన్ఫామ్.. వెంకీ అట్లూరీ తో ధనుష్ సినిమా.. టైటిల్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

తమిళ్ హీరోలు తమ సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా తెలుగులోనే సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. అందులో స్టార్ హీరో ధనుష్ కూడా ఉన్నాడు. ధనుష్ స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. శేఖర్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఎప్పుడో వచ్చింది. ధనుష్ తో శేఖర్ కమ్ముల ఒక థ్రిల్లర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని…

TFN Adminవాట్సాప్
Director Sekhar Kammula To Make A Thriller Movie With Dhanush,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Dhanush And Sekhar Kammula Movie,Sekhar K
సినిమా వార్తలు

ధనుష్ తో థ్రిల్లర్ చేస్తున్నా

కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా లవ్ స్టోరీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న శేఖర్ కమ్ముల ధనుష్ సినిమా గురించి కూడా మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఇప్పటి వరకూ కూల్ సినిమాలతో అలరించిన శేఖర్ కమ్ముల ధనుష్ తో చేయ‌బోయేది థ్రిల్ల‌ర్ మూవీ అని క్లారిటీ ఇచ్చాడు. ఇంకా మ‌ల్టీ లింగ్వువ‌ల్ మూవీగా ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాన‌ని, వ‌చ్చే ఏడాది…

TFN Adminవాట్సాప్
Dhanush Starrer Karnan Goes To German Film Festival,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Karnan Goes To German Film Festival,Dhanush,Actor Dhanush,Hero Dhanush,Dhanush Movie
సినిమా వార్తలు

జర్మన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కు 'కర్ణన్‌'

తమిళ్ లో ఉన్న హీరోల్లో కాస్త వైవిధ్యంగా సినిమాలు చేసే హీరోలు ఎవరంటే అందులో ధనుష్ పేరు ఖచ్చితంగా ముందు ఉంటుంది. రజినీ కాంత్ అల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా కూడా తన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉండగా మారి సెల్వ‌రాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ హీరోగా వచ్చిన సినిమా క‌ర్ణ‌న్‌. గత ఏప్రిల్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈసినిమా సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాదు.. విమర్శకులు ప్రశంసలు కూడా దక్కించుకుంది. బాక్సాపీస్ వ‌ద్ద రికార్డులు క్రియేట్…

TFN Adminవాట్సాప్
Actor Dhanush To Get Busy In Tollywood With Multiple Movie Projects,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Dhanush Busy With Back To Back Film
సినిమా వార్తలు

టాలీవుడ్ లో బిజీగా ధనుష్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ధనుష్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. పలు సూపర్ హిట్ డబ్బింగ్ మూవీస్ ద్వారా ధనుష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. హీరో ధనుష్ ప్రస్థుహం ఒక , హిందీ , ఒక ఇంగ్లీష్ , రెండు తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. "ఆడుకాలం" , "అసురన్" మూవీస్ కు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. ధనుష్ నటుడే కాకుండా నిర్మాత , దర్శకుడు , స్క్రీన్ రైటర్ , సింగర్ , లిరిసిస్ట్ కూడా. టాలెంటెడ్ హీరో ధనుష్ ఇప్పుడు కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్

షేర్