శేఖర్ కమ్ముల-ధనుష్ మూవీ లేటెస్ట్ అప్ డేట్

Latest Update On Sekhar Kammula And Dhanush Movie,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Sekhar Kammulamovies,Sekhar Kammulaupcoming Movie,Sekhar Kammulalatest Movie,Dhanush Movie Updates,Dhanush Latest Movie News,Dhanush New Movie Update,Dhanush Latest Movie Update,Sekhar Kammula,Dhanush,Latest Update On Sekhar Kammula And Dhanush Movie,Refurbish On Sekhar Kammula And Dhanush Movie,Renew On Sekhar Kammula And Dhanush Movie,Revise On Sekhar Kammula And Dhanush Movie,Sekhar Kammula And Dhanush Movie Modernize,Sekhar Kammula And Dhanush Movie Refresh Updates

తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్ గానే తెలుగులో స్ట్రైయిట్ గా సార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మొదటి ప్రయత్నంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా ఈనెల 17వ తేదీన రిలీజ్ అయి మంచి టాక్ ను అలానే మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ధనుష్ శేఖర్ కమ్ములతో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై కూడా ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ ఉన్నారు. ఇప్పటివరకూ ధనుష్ పలు సినిమాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ లేట్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ను కూడా త్వరలో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ నుండి ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే. కాగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ తో పాటు పలు భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

కాగా ఇప్పటివరకూ శేఖర్ కమ్ముల కమర్షియల్ సినిమాలకు కాస్త దురంగానే ఉన్నాడని చెప్పొచ్చు.. కూల్ గా ఉండే లవ్ స్టోరీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే శేఖర్ కమ్ములతో ధనుష్ తో ఎలాంటి సినిమా చేస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గతంలో ధనుష్ తో థ్రిల్లర్ సినిమా చేస్తున్నట్టు తెలిపాడు శేఖర్ కమ్ముల. చూద్దాం మరి ధనుష్ కోసం ఎలాంటి కథను సిద్దం చేస్తున్నాడో శేఖర్ కమ్ముల.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − seven =