కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్ , విజయ్ , విక్రమ్ , సూర్య ,ధనుష్ , కార్తీ , శివ కార్తికేయన్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ హీరోలకు తమిళ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా అధికమే.కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ మూవీస్ పై ఫోకస్ పెడుతున్నారు. హీరోలు విజయ్ , ధనుష్ , కార్తికేయన్ తెలుగు మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ స్టార్ హీరో ధనుష్ పలు తెలుగు డబ్బింగ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో ధనుష్ ఇప్పుడు తెలుగు స్ట్రయిట్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో సోషల్ డ్రామా “సార్ “మూవీ తెరకెక్కనుంది. “సార్ ” మూవీ షూటింగ్ ఈరోజు పూజాకార్యక్రమం తో ప్రారంభం కానుంది. ఫస్ట్ షెడ్యూల్ లో హీరో ధనుష్ పాల్గొంటారు.
![Video thumbnail](https://img.youtube.com/vi/1BOcFjptS_I/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/KPWNdxWLaNM/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/XAjVVGHqmUg/default.jpg)
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)