కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bholaa Shankar Movie Latest News

ట్యాగ్ · 35 కథనాలు · పేజీ 2

megastar chiranjeevi gave update on his next movie
సినిమా వార్తలు

కొత్త సినిమాపై చిరు అప్ డేట్

మెగాస్టార్ చిరు స్పీడు మాత్రం ఎక్కడా తగ్గేలా కనిపించడంలేదు. ఒకపక్క సినిమాలు రిలీజ్ చేసేస్తున్నాడు. షూటింగ్ లు కంప్లీట్ చేసేస్తున్నాడు. మరోపక్క కొత్త సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం చిరంజీవి నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈసినిమా రానుంది. వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అయినా కూడా ఇక్కడి ప్రేక్షకులకు తగ్గట్టు సినిమాను చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఇక ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
chiranjeevi completes his dubbing for bholaa shankar movie
సినిమా వార్తలు

భోళాశంకర్ డబ్బింగ్ పూర్తిచేసుకున్న చిరు

అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన జోష్ ఏమాత్రం తగ్గించడం లేదు. యంగ్ హీరోలే ఏడాదికి ఒకటి రిలీజ్ చేస్తుంటే చిరు మాత్రం రెండేసి సినిమాలు రిలీజ్ చేసేస్తున్నాడు. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ అంటూ రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. ఈ ఏడాది అప్పుడే వాల్తేరు వీరయ్య సినిమాను రిలీజ్ చేశాడు. అది బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టింది. ఎలాంటి బ్రేకులు లేకుండా ఇన్ని రోజులు షూటింగ్ ను పూర్తి చేసుకుంటూ వెళ్లింది.

TFN Adminవాట్సాప్
Bholaa Shankar movie shooting wrapped up
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తిచేసుకున్న భోళా శంకర్

ఈ ఏడాది ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్. ఈసినిమా ఆగష్ట్ 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్కప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఈనేపథ్యంలో ఇప్పటికే టీజర్ ను కూడా రిలీజ్ చేయగా.. చిరు ఎనర్జిటిక్ యాక్టింగ్ అండ్ స్వాగ్ తో సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

TFN Adminవాట్సాప్
tamannaah bhatia last day in bholaa shankar movie sets
సినిమా వార్తలు

భోళా శంకర్ సెట్ లో లాస్ట్ డే

మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయిన కొద్దిరోజులకే చిరంజీవి ఈసినిమా షూటింగ్ లోో పాల్గొన్నాడు. అప్పటినుండీ ఎలాంటి బ్రేక్స్ తీసుకోకుండా ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటూ వెళ్లారు చిత్రబృందం. అందుకే ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక ఒకవైపు షూటింగ్ ను పూర్తి చేస్తూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి పలు అప్ డేట్లు ఇచ్చారు. అంతేకాదు టీజర్ కూడా రిలీజ్ చేసేశారు. టీజర్ అయితే సినిమాకు మరింత హైప్ ను…

TFN Adminవాట్సాప్
Bholaa Shankar Movie Teaser Out Now
ట్రైలర్ & టీజర్

భోళా శంకర్ టీజర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం భోళా శంకర్. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తమిళ బ్లాక్ బాస్టర్ మూవీ వేదాలంకు రీమేక్ తెరకెక్కుతున్న ఈసినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు.చాలా గ్యాప్ తరువాత తను డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. ఈసినిమానుండి విడుదలైన మొదటి సాంగ్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇక కొద్దిసేపటి క్రితం ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈటీజర్ ను ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా కట్ చేశారు. టీజర్ లో చిరు లుక్ హైలైట్ అయ్యింది.చాలా యాక్టీవ్ గా కనిపించాడు. తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు చెప్పాడు.మొత్తానికి టీజర్ అయితే ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది.

Mahender Reddyవాట్సాప్
bhola shankar movie teaser release date fixed
ట్రైలర్ & టీజర్

భోళా శంకర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి మాత్రం ప్రస్తుతం వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో సూపర్ హిట్లను అందుకున్న చిరు ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం మూవీలోని సాంగ్స్ ని షూట్ చేస్తున్నారు. ఇటీవలే స్విట్జర్లాండ్‌లో హీరోహీరోయిన్ల పై ఒక సాంగ్ ని చిత్రీకరించగా, హైదరాబాద్ లో ఒక పార్టీ సాంగ్ ని షూట్ చేశారు. మరోవైపు ఈసినిమా ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
interesting update on bhola shankar movie shooting
షూటింగ్ అప్‌డేట్

క్లైమాక్స్ లో భోళా శంకర్

మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ తో హిట్ ను కొట్టగా.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒకవైపు షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
bholaa shankar movie shooting update
సాంగ్

మాసివ్ సెట్‌లో భోళా శంకర్ సాంగ్ షూట్

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం 'భోళా శంకర్'. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఇటీవలే ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూాడా స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే రీసెంట్ గానే భోళా మేనియా అనే మొదటి పాటను రిలీజ్ చేశారు. ఇక ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ హైద్రాబాద్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక్కడ వేసిన భారీ సెట్‌లో చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్ , ఇతర నటీనటులందరిపై ఓ డ్యాన్స్ నెంబర్ ని షూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ…

TFN Adminవాట్సాప్
chiru tweet about bhola shankar movie shooting in switzerland
సాంగ్

స్విట్జర్లాండ్ లో భోళా శంకరుడి చిరు ఆట పాట

గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ కొట్టిన చిరు ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే. ఇప్పటికే చాలా వరకూ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

భోళా శంకర్ కోల్ కత్తా షెడ్యూల్ స్టార్ట్

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తరువాత వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా ఒక సినిమా తరువాత మరో సినిమా చేసేస్తున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ కొట్టిన చిరు ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
bhola shankar movie team may day wishes with chiranjeevi new posters
ఫస్ట్ లుక్

కార్మికులకు భోళాశంకరుడి శుభాకాంక్షలు

గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. అయితే రెండు బ్లాక్ బస్టర్ల తరువాత వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాతో చిరు హ్యాట్రిక్ కొడతాడేమో అని చూస్తున్నారు. ఈసినిమా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. ప్రస్తుతం అయితే శరవేగంగా ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకూ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.ఇక నేడు మే డే సందర్భంగా శుభాకాంక్షలు అందచేశారు మేకర్స్. కార్మికులకు, కర్షకులకు, శ్రమజీవులు అందరికీ మే డే శుభాకాంక్షలు అంటూ చిరు…

TFN Adminవాట్సాప్
chiranjeevi bholaa shankar movie starts dubbing
సినిమా వార్తలు

భోళా శంకర్ డబ్బింగ్ మొదలు

ఈఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇక ఆగష్ట్ 11వ తేదీన ఈసినిమా థియేటర్లలో రిలీజ్ కానున్నట్టు ఈమధ్యనే ప్రకటించారు. ఇక తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఒకపక్క షూటింగ్ ను జరుపుకుంటూ ఉండగానే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టేసింది. ఈసినిమా డబ్బింగ్ పనులను మొదలుపెట్టినట్టు చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.

TFN Adminవాట్సాప్
Latest Buzz about Bholaa Shankar Special Song
సాంగ్

భోళా శంకర్ మూవీ లో బాలీవుడ్ నటి మలైకా అరోరా స్పెషల్ సాంగ్ ?

వాల్తేరు వీరయ్య మెగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహెర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తమిళ సూపర్ హిట్ వేదాళం మూవీ రీమేక్ భోళా శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ , క్రియేటివ్ కమర్షియల్స్‌ బ్యానర్స్ పై స్టైలిష్ మూవీ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, తమన్నా జంటగా యాక్షన్ ఎంటర్‌టైనర్ భోళా శంకర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహానటి కీర్తి సురేష్, చిరంజీవి సోదరిగా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'భోళా శంకర్' పై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా వేదాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ ను కూడా ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకున్నారు. ఇక ఈమధ్య ఈసినిమా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇవి వార్తలు మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. రీసెంట్ గానే మళ్లీ ఈసినిమా షూట్ ను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ జరుగుతుంది

TFN Adminవాట్సాప్
Keerthy Suresh Takes A Daring Step By Choosing To Play Sister Role In Bholaa Shankar Movie,Latest 2021 Telugu Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Keerthy Suresh,Actress Keerthy Suresh,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movi
సినిమా వార్తలు

డేరింగ్ లేడీ ఆఫ్ టాలీవుడ్

తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “భోళా శంకర్ ” “సాని కాయిధమ్ “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ “అన్నాత్తే”(తమిళ ) “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Team TFNవాట్సాప్

షేర్